Oil India Limited Recruitment 2025 – 262
💥 Oil India Limited Recruitment 2025 – 262 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల! Oil India Limited (OIL) నుండి ఉద్యోగాన్వేషకులకు భారీ శుభవార్త. అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని సంస్థ ఆఫీసులలో పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా GRADE-III, GRADE-V, GRADE-VII లలో 13 రకాల పోస్టులకు మొత్తం 262 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, నర్సింగ్ వంటి అర్హతలు కలిగిన వారు … Read more