Indian Coast Guard Notification 2026
Indian Coast Guard Notification 2026 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! Coast Guard Enrolled Personnel Test (CGEPT) ద్వారా Indian Coast Guard లో Navik (General Duty), Navik (Domestic Branch), Yantrik పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం రెండు బ్యాచులకుగాను (01/2026 & 02/2026) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా 12వ తరగతి లేదా Diploma చేసిన MALE అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు … Read more