DRDO-GTRE Apprentice Notification in Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

DRDO-GTRE Apprentice Notification in Telugu

DRDO-GTRE Apprentice Notification కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO లోని Gas Turbine Research Establishment (GTRE) లో Apprenticeship అవకాశాలను అందిస్తున్నారు. Diploma, Graduate & ITI పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు – అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ఇతర సమాచారం క్రింద చూడండి. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు DRDO – Gas Turbine Research Establishment (GTRE), Bengaluru నుండి Apprenticeship కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా Graduate, Diploma మరియు ITI Apprentice ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు 150 ఉన్నాయి. వివరాలు క్రింది టేబుల్ లో చూడండి:

Graduate Apprentice Trainees:

Sl. No Discipline Vacancies
1 Mechanical Engineering 30
2 Electrical & Electronics Engineering 03
3 Electronics & Communication Engineering 10
4 Computer Science / IT 07
5 Aerospace Engineering 02
6 Metallurgy 02
7 Civil Engineering 02
8 Library Science 02
9 Business Administration 03
10 B.Com 02
Total 63

Diploma Apprentice Trainees:

Sl. No Discipline Vacancies
1 Mechanical Engineering 20
2 Electrical & Electronics Engineering 05
3 Electronics & Communication Engineering 05
4 Computer Science / IT 05
5 Civil Engineering 02
Total 37

ITI Apprentice Trainees:

Sl. No Discipline Vacancies
1 Machinist 03
2 Fitter 04
3 Turner 01
4 Electrician 02
5 Welder 02
6 Sheet Metal Worker 02
7 Computer Operator & Programming Assistant 10
8 Computer Hardware & Network Maintenance 02
9 Draughtsman (Mechanical) 02
10 Medical Lab Technician 02
Total 30

విద్య అర్హత:

  • Graduate Apprentice: B.E./B.Tech or equivalent in relevant field
  • Diploma Apprentice: Diploma in relevant engineering discipline
  • ITI Apprentice: ITI in respective trades recognized by NCVT/SCVT

వయస్సు:

Minimum వయస్సు 18 years. Upper age limit DRDO నియమాల ప్రకారం ఉంటుంది.

ఎంపిక విధానం:

Merit ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే మీ అర్హతలో పొందిన మార్కుల ఆధారంగా shortlisting చేస్తారు. Exam లేదా Interview ఉండదు.

Apply విధానం:

  • Graduate/Diploma అభ్యర్థులు: www.mhrdnats.gov.in లో రిజిస్టర్ అవ్వాలి
  • ITI అభ్యర్థులు: www.apprenticeshipindia.org లో రిజిస్టర్ అవ్వాలి
  • ఆ తర్వాత DRDO GTRE portal లో ఫారమ్ Submit చేయాలి

ఫీజు:

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం:

Apprentice Type Monthly Stipend
Graduate Apprentice ₹9,000/-
Diploma Apprentice ₹8,000/-
ITI Apprentice ₹7,000/-

Important Links:

 Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Apply Online Above Links👆
Full Notification Click Here 
Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment