SBI Junior Associate Notification 2025 – 5900+ ఉద్యోగాలు – Online లో Apply చేయండి
🔔 SBI JA Notification 2025 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) Junior Associate (Customer Support & Sales) పోస్టుల కోసం 5900+ ఖాళీలను భర్తీ చేయనుంది.
ఆర్గనైజేషన్:
State Bank of India (SBI) – Central Govt. Jobs
మొత్తం ఖాళీలు:
✅ మొత్తం ఖాళీలు: 5900+ (Regular: 5180, Backlog: 810)
తెలంగాణ & ఇతర రాష్ట్రాల్లో ఖాళీలు:
రాష్ట్రం | మొత్తం ఖాళీలు |
---|---|
తెలంగాణ | 250 |
ఆంధ్రప్రదేశ్ | 310 |
తమిళనాడు | 380 |
మహారాష్ట్ర | 476 |
ఉత్తరప్రదేశ్ | 514 |
విద్యార్హత:
🎓 Graduation in any discipline (Degree పూర్తిగా 31.12.2025 లోపు అయి ఉండాలి). Final year students కూడా apply చేయవచ్చు (proof అవసరం).
వయస్సు పరిమితి (01.04.2025కి):
- 🔞 కనిష్ఠం: 20 సంవత్సరాలు
- 🔞 గరిష్ఠం: 28 సంవత్సరాలు
- 👉 Relaxations: SC/ST – 5yrs, OBC – 3yrs, PwBD – 10yrs+, Ex-Servicemen – సేవా కాలం + 3yrs
ఎంపిక విధానం (Selection Process):
- 📘 Preliminary Exam (CBT)
- 📕 Main Exam (CBT)
- 🗣️ Local Language Test
Preliminary Exam Structure:
Subject | Questions | Marks | Time |
---|---|---|---|
English Language | 30 | 30 | 20 mins |
Numerical Ability | 35 | 35 | 20 mins |
Reasoning Ability | 35 | 35 | 20 mins |
Main Exam Structure:
Subject | Questions | Marks | Time |
---|---|---|---|
General/Financial Awareness | 50 | 50 | 35 mins |
General English | 40 | 40 | 35 mins |
Quantitative Aptitude | 50 | 50 | 45 mins |
Reasoning & Computer Aptitude | 50 | 60 | 45 mins |
జీతం (Salary):
- 💰 Basic Pay: ₹26,730/-
- 💸 Gross Salary (including DA): ₹46,000/- (approx.)
అప్లికేషన్ ఫీజు:
- General/OBC/EWS: ₹750/-
- SC/ST/PwBD/ExS: ₹0/- (No Fee)
దరఖాస్తు విధానం:
📌 Online లో మాత్రమే అప్లై చేయాలి. అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే Apply చేయండి.
ముఖ్యమైన తేదీలు:
🗓️ Apply ప్రారంభం | 06-08-2025 |
🗓️ Apply చివరి తేదీ | 26-08-2025 |
📝 Preliminary Exam | September 2025 (Tentative) |
📝 Main Exam | November 2025 (Tentative) |
Important Links:
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |