IAF AFCAT 2 Notification 2025
ఈ నోటిఫికేషన్ ద్వారా Indian Air Force (IAF) పర్మినెంట్ Commissioned Officer ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో Flying Branch, Ground Duty (Technical), Ground Duty (Non-Technical) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. IAF AFCAT 2 Notification 2025 కోసం 10+2 & డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు, అర్హత, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. అర్హత ఉన్న అభ్యర్థులు తప్పకుండా Apply చేసుకోండి. కేవలం Online లోనే అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు Indian Air Force (IAF) నుండి Commissioned Officer (Flying & Ground Duty) ఉద్యోగాల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 284 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బ్రాంచ్ వారీగా ఖాళీలు క్రింది టేబుల్‌లో ఉన్నాయి:
Branch | Total Vacancies |
---|---|
Flying | 03 |
Ground Duty (Technical) | 156 |
Ground Duty (Non-Technical) | 125 |
విద్య అర్హత:
- Flying Branch (AFCAT & NCC Entry):
– 10+2 లో Physics & Mathematics లో 50% మార్కులు ఉండాలి.
– Graduation (ఏదైనా డిసిప్లిన్) లో 60% లేదా B.E./B.Tech లో 60% మార్కులు ఉండాలి. - Ground Duty (Technical):
– 10+2 లో Physics & Mathematics లో 50% మార్కులు ఉండాలి.
– 4 Years Engineering/Technology డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. - Ground Duty (Non-Technical):
– Graduation లో కనీసం 60% మార్కులు ఉండాలి.
వయస్సు పరిమితి:
Branch | Age Limit (as on 1 July 2026) |
---|---|
Flying Branch | 20 నుండి 24 సంవత్సరాలు (02 July 2002 నుండి 01 July 2006 మధ్య జననం) |
Ground Duty | 20 నుండి 26 సంవత్సరాలు (02 July 2000 నుండి 01 July 2006 మధ్య జననం) |
ఎంపిక విధానం:
IAF AFCAT 2 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది:
- Written Test (AFCAT Applicants కి మాత్రమే)
- AFSB Interview (Air Force Selection Board)
- Medical Examination
- Final Merit List
Note: NCC Special Entry ద్వారా దరఖాస్తు చేసే వారికి Written Test ఉండదు.
అప్లికేషన్ విధానం:
ఈ ఉద్యోగాలకు Online ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేయాలి.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు IAF నియమ నిబంధనల ప్రకారం శ్రేణికి అనుగుణంగా జీతం ఉంటుంది.
Important Dates:
Event | Date |
---|---|
Notification Release Date | 28 May 2025 |
Application Start Date | 2 June 2025 (11:00 hrs) |
Application End Date | 1 July 2025 (23:30 hrs) |
AFCAT 2 2025 Exam Date | To Be Announced |
Admit Card Release | To Be Notified |
Important Links:
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |