Site icon Competitive Support

SBI Junior Associate Notification 2025 – 5900+ ఉద్యోగాలు – Online లో Apply చేయండి

SBI Junior Associate Notification 2025

SBI Junior Associate Notification 2025

SBI Junior Associate Notification 2025 – 5900+ ఉద్యోగాలు – Online లో Apply చేయండి

🔔 SBI JA Notification 2025 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) Junior Associate (Customer Support & Sales) పోస్టుల కోసం 5900+ ఖాళీలను భర్తీ చేయనుంది.

ఆర్గనైజేషన్:

State Bank of India (SBI) – Central Govt. Jobs

మొత్తం ఖాళీలు:

మొత్తం ఖాళీలు: 5900+ (Regular: 5180, Backlog: 810)

తెలంగాణ & ఇతర రాష్ట్రాల్లో ఖాళీలు:

రాష్ట్రం మొత్తం ఖాళీలు
తెలంగాణ 250
ఆంధ్రప్రదేశ్ 310
తమిళనాడు 380
మహారాష్ట్ర 476
ఉత్తరప్రదేశ్ 514

విద్యార్హత:

🎓 Graduation in any discipline (Degree పూర్తిగా 31.12.2025 లోపు అయి ఉండాలి). Final year students కూడా apply చేయవచ్చు (proof అవసరం).

వయస్సు పరిమితి (01.04.2025కి):

ఎంపిక విధానం (Selection Process):

  1. 📘 Preliminary Exam (CBT)
  2. 📕 Main Exam (CBT)
  3. 🗣️ Local Language Test

Preliminary Exam Structure:

Subject Questions Marks Time
English Language 30 30 20 mins
Numerical Ability 35 35 20 mins
Reasoning Ability 35 35 20 mins

Main Exam Structure:

Subject Questions Marks Time
General/Financial Awareness 50 50 35 mins
General English 40 40 35 mins
Quantitative Aptitude 50 50 45 mins
Reasoning & Computer Aptitude 50 60 45 mins

జీతం (Salary):

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు విధానం:

📌 Online లో మాత్రమే అప్లై చేయాలి. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే Apply చేయండి.

ముఖ్యమైన తేదీలు:

🗓️ Apply ప్రారంభం 06-08-2025
🗓️ Apply చివరి తేదీ 26-08-2025
📝 Preliminary Exam September 2025 (Tentative)
📝 Main Exam November 2025 (Tentative)

Important Links:

 Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Apply Online Click Here
Full Notification Click Here
Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now
Telegram Group Join Now
Exit mobile version