RRB ALP Notification 2025 in Telugu
RRB ALP Notification 2025 – భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Indian Railways లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. Railway Recruitment Boards (RRBs) ద్వారా Assistant Loco Pilot (ALP) పోస్టుల కోసం RRB ALP Notification 2025 విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 12-04-2025 నుండి 11-05-2025 మధ్య ONLINE ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి. జాగ్రత్తగా చదివి అప్లై … Read more