Indian Coast Guard CGEPT Notification 2025
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ Indian Coast Guard (Ministry of Defence) ద్వారా విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా Navik (GD) మరియు Navik (DB) పోస్టులను భర్తీ చేస్తారు.
Navik (GD) – 260 ఖాళీలు:
ZONE | UR | EWS | OBC | ST | SC | TOTAL |
---|---|---|---|---|---|---|
North | 25 | 6 | 17 | 7 | 10 | 65 |
West | 20 | 5 | 14 | 6 | 8 | 53 |
East | 15 | 4 | 10 | 4 | 5 | 38 |
South | 21 | 5 | 14 | 6 | 8 | 54 |
Central | 19 | 5 | 13 | 5 | 8 | 50 |
Navik (DB) – 40 ఖాళీలు:
ZONE | UR | EWS | OBC | ST | SC | TOTAL |
---|---|---|---|---|---|---|
North | 4 | 1 | 2 | 1 | 2 | 10 |
West | 3 | 1 | 2 | 1 | 2 | 9 |
East | 3 | 0 | 1 | 0 | 1 | 5 |
South | 3 | 1 | 2 | 1 | 2 | 9 |
Central | 3 | 1 | 2 | 0 | 1 | 7 |
విద్యార్హత:
- Navik (GD): 12వ తరగతి Maths & Physics సబ్జెక్టులతో ఉత్తీర్ణత.
- Navik (DB): 10వ తరగతి పాస్.
వయస్సు:
- కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 22 సంవత్సరాలు (జనన తేదీ: 01 సెప్టెంబర్ 2003 నుంచి 31 ఆగస్టు 2007 మధ్య).
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు.
ఎంపిక విధానం:
- Stage-I: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ పరీక్ష.
- Stage-II: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PFT) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- Stage-III: మెడికల్ ఎగ్జామినేషన్.
- Stage-IV: ట్రైనింగ్ మరియు డాక్యుమెంట్ చెకింగ్.
Apply విధానం:
దరఖాస్తు 11 ఫిబ్రవరి 2025 ఉదయం 11:00 నుంచి 25 ఫిబ్రవరి 2025 రాత్రి 11:30 వరకు అందుబాటులో ఉంటుంది.
ఫీజు:
- General/OBC/EWS: ₹300/-
- SC/ST: ఫీజు లేదు.
జీతం:
- Navik (GD): ₹21,700 + అలవెన్సులు.
- Navik (DB): ₹21,700 + అలవెన్సులు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 11-02-2025.
- దరఖాస్తు చివరి తేదీ: 25-02-2025.
- పరీక్ష తేదీ: ఏప్రిల్ 2025 మధ్య.
Important Links:
ఈ Indian Coast Guard CGEPT Notification 2025 ను జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Link Activate (11-02-2025) |
Detailed Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |