CISF Constable and Driver Recruitment 2025
CISF Constable and Driver Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల నిరుద్యోగులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా Central Industrial Security Force (CISF) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. CISF Constable and Driver Recruitment 2025లో ఉద్యోగాల కోసం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, మరియు ఇతర వివరాలను క్రింద చెక్ చేయండి. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ CISF (Central Industrial Security Force) నుండి Constable and Driver మరియు Constable/DCPO పోస్టుల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
CISF ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1124 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు కేటగిరీ వారీగా ఖాళీలు క్రింద ఇవ్వబడ్డాయి:
పోస్ట్ పేరు | UR | SC | ST | OBC | EWS | మొత్తం | ESM |
---|---|---|---|---|---|---|---|
Constable/Driver | 344 | 126 | 63 | 228 | 84 | 845 | 85 |
Constable/Driver-Cum-Pump-Operator | 116 | 41 | 20 | 75 | 27 | 279 | 28 |
మొత్తం | 460 | 167 | 83 | 303 | 111 | 1124 | 113 |
విద్య అర్హత:
- Constable/Driver మరియు DCPO పోస్టుల కోసం: కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
- డ్రైవింగ్ అనుభవం: కనీసం 3 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. లైటు మోటార్ వెహికల్, హేవీ మోటార్ వెహికల్, మరియు గేర్ కలిగిన మోటార్ సైకిల్ డ్రైవింగ్ లో అనుభవం ఉండాలి.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ క్రింద ఇవ్వబడ్డది:
- Physical Efficiency Test (PET) మరియు Physical Standard Test (PST)
- Documentation మరియు Trade Test
- లిఖిత పరీక్ష (CBT/OMR)
- మెడికల్ పరీక్ష
- ఫైనల్ మెరిట్ లిస్ట్
అప్లై విధానం:
- ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
- Apply చేయడానికి లింక్: క్రింద ఇవ్వబడినది.
- దరఖాస్తు ప్రారంభ తేది: 03/02/2025
- దరఖాస్తు చివరి తేది: 04/03/2025 (రాత్రి 11:59 గంటల వరకు)
ఫీజు:
కేటగిరీ | ఫీజు |
---|---|
General/OBC/EWS | ₹100/- |
SC/ST/PWD/ESM | No Fee |
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు Pay Level-3 లో ₹21,700 నుంచి ₹69,100 వరకు జీతం ఉంటుంది.
Important Links:
ఈ CISF Constable and Driver Recruitment 2025 ను జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Link Activate (03/02/2025) |
Detailed Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |