Railway Group D Full Notification 2025
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు Railway Recruitment Board నుండి Level-1 ఉద్యోగాల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32,438 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో వివిధ పోస్టుల ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
పోస్టు పేరు | ఖాళీలు | మొదటి జీతం |
---|---|---|
Level-1 ఉద్యోగాలు | 32,438 | ₹18,000/- |
విద్య అర్హత:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు 10వ తరగతి లేదా ITI పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 01 జనవరి 2025 నాటికి క్రింది విధంగా ఉండాలి:
వర్గం | వయస్సు పరిమితి |
---|---|
సాధారణ | 18 నుండి 36 సంవత్సరాలు |
OBC | 18 నుండి 39 సంవత్సరాలు |
SC/ST | 18 నుండి 41 సంవత్సరాలు |
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా CBT (Computer Based Test) ఉంటుంది. CBTలో అర్హత పొందిన అభ్యర్థులు PET (Physical Efficiency Test) కు హాజరు కావాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. CBT లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది (ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు తగ్గించబడతాయి).
ఫీజు:
ఈ నోటిఫికేషన్‌లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు క్రింది విధంగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది:
వర్గం | ఫీజు |
---|---|
General/OBC/EWS | ₹500/- (₹400 రిఫండ్) |
SC/ST/PWD/Female | ₹250/- (రిఫండ్) |
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ప్రారంభ జీతం ₹18,000/- ఉంటుంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
Apply విధానం:
ఈ జాబ్స్ కి కేవలం ఆన్లైన్‌లో మాత్రమే Apply చేయాలి. దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి. అప్లై చేసేందుకు ఈ క్రింది లింక్ ఉపయోగించండి:
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 23 జనవరి 2025
- ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ: 22 ఫిబ్రవరి 2025
ఈ Railway Group D Full Notification 2025 నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Detailed Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |