How to Apply AOC Recruitment 2024 in Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

How to Apply AOC Recruitment 2024 in Telugu

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు భారీ శుభవార్త. ARMY ORDNANCE CORPS (AOC) నుండి AOC Recruitment 2024 భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో గ్రూప్ సి ఉద్యోగాలు అయిన Material Assistant (MA), Junior Office Assistant (JOA), Civil Motor Driver, Tele Operator Grade-II, Fireman, Carpenter & Joiner, Painter & Decorator, MTS, Tradesman Mate ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ నుండే 60 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం Online లో ద్వారా Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు ARMY ORDNANCE CORPS (AOC) నుండి 723 గ్రూప్ సి ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 723 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.

Post UR EWS OBC SC ST Total Posts Reserved for ESM Reserved for PwBD
Material Assistant (MA) 10 01 05 02 01 19 01
Junior Office Assistant (JOA) 12 02 07 04 02 27 02 01
Civil Motor Driver (OG) 03 01 04
Tele Operator Grade-II 07 01 03 02 01 14 01
Fireman 102 24 66 37 18 247 24 09
Carpenter & Joiner 05 01 01 07
Painter & Decorator 04 01 05
MTS 07 01 02 01 11 01
Tradesman Mate 159 38 105 58 29 389 38 15

 

Delhi Police Constable Recruitment 2025
Delhi Police Constable Recruitment 2025: పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

విద్య అర్హత:

AOC Recruitment 2024 లో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు సంబంధిత పోస్టుకు సంబంధిత కోర్సును పూర్తి చేసి ఉండవలెను. కాబట్టి ఏ ఏ పోస్ట్ కు ఏం అర్హత కలిగి ఉండాలి అనేది క్రింద వివరంగా ఇవ్వబడింది. జాగ్రత్తగా చూడండి.

  1. Material Assistant (MA): డిగ్రీ
  2. Junior Office Assistant (JOA): 12th
  3. Civil Motor Driver: 10th & డ్రైవింగ్ లైసెన్స్
  4. Tele Operator Grade-II, Fireman: 10th
  5. MTS, Tradesman Mate: 10th

వయస్సు:

AOC Recruitment 2024 కి Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా షాట్ లిస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు Physical Efficiency Test (PET), Written Test ఆ తర్వాత పోస్ట్లు బట్టి Skill Test ఉంటుంది. ఆ తర్వాత Medical Test ఉంటుంది. మెడికల్ టెస్ట్ లో ఫిట్ అయిన వారికి మెరిట్ లిస్ట్ తీసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Vizag Dockyard Apprentice 2024 Notification
Vizag Dockyard Apprentice 2024 Notification: పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Apply విధానం:

AOC Recruitment 2024 కి కేవలం Online లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం క్రింది ఉన్న వీడియో చూసి క్రింది ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి Apply చేసుకోండి.

ఫీజు:

AOC Recruitment 2024 లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న వారికి అప్లికేషన్ ఫీజు 100/- రూపాయిలు ఉంటుంది.

జీతం:

NTPC Recruitment 2024
NTPC Recruitment 2024: Assistant Officer ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే అభ్యర్థికి ప్రతి నెల పోస్ట్ ను బట్టి జీతం ఉంటుంది.

Post Salary (Approx.)
Material Assistant (MA) ₹29,200 – ₹92,300
Junior Office Assistant (JOA) ₹19,900 – ₹63,200
Civil Motor Driver (OG) ₹19,900 – ₹63,200
Tele Operator Grade-II ₹19,900 – ₹63,200
Fireman ₹19,900 – ₹63,200
Carpenter & Joiner ₹19,900 – ₹63,200
Painter & Decorator ₹19,900 – ₹63,200
MTS ₹18,000 – ₹56,900
Tradesman Mate ₹18,000 – ₹56,900

 

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: త్వరలో తెలియజేయడం జరుగుతుంది

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Apply చేయడానికి: క్రింద క్లిక్ చేయండి

CSIR Notification 2024
CSIR Notification 2024: పర్మినెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు

అధికారిక నోటిఫికేషన్ : క్రింద చూడండి చేయండి

Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment