BRO Recruitment 2024 [466 Post] Full Details In Telugu
BRO Recruitment 2024 నిరుద్యోగులకు భారీ శుభవార్త. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ – బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO ) నుండి భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో Draughtsman, Supervisor (Administration), Machinist, Turner, Driver Mechanical Transport, Driver Road Roller, Operator Excavating Machinery ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి, 12వ తరగతి, ఐటిఐ కోర్సులను పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం Offline లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు GOVERNMENT OF INDIA MINISTRY OF DEFENCE BORDER ROADS WING BORDER ROADS ORGANISATION నుండి 466 పోస్టులు వివిధ రకాల ఉద్యోగాల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 466 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.
S/No. | Posts/Trades | UR | SC | ST | OBC | EWS | Total |
---|---|---|---|---|---|---|---|
1 | Draughtsman (Current) | 9 | 2 | 1 | 2 | 1 | 15 |
Draughtsman (Backlog – PwBD) | 1 | 0 | 0 | 0 | 0 | 1 | |
Total | 10 | 2 | 1 | 2 | 1 | 16 | |
2 | Supervisor (Administration) | 2 | 0 | 0 | 0 | 0 | 2 |
3 | Turner | 5 | 1 | 0 | 3 | 1 | 10 |
4 | Machinist | 1 | 0 | 0 | 0 | 0 | 1 |
5 | Driver Mechanical Transport (OG) | 208 | 61 | 36 | 61 | 51 | 417 |
6 | Driver Road Roller (OG) Current | 0 | 0 | 0 | 0 | 0 | 0 |
Driver Road Roller (Backlog) | 0 | 0 | 1 | 1 | 0 | 2 | |
Total | 0 | 0 | 1 | 1 | 0 | 2 | |
7 | Operator Excavating Machinery | 0 | 0 | 3 | 1 | 5 | 9 |
Operator Excavating Machinery (Backlog) | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
Total | 0 | 0 | 3 | 1 | 5 | 9 | |
G. Total | 226 | 67 | 39 | 81 | 53 | 466 |
విద్య అర్హత:
ఇందులో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు సంబంధిత పోస్టుకు సంబంధిత కోర్సును పూర్తి చేసి ఉండవలెను. కాబట్టి ఏ ఏ పోస్ట్ కు ఏం అర్హత కలిగి ఉండాలి అనేది క్రింద వివరంగా ఇవ్వబడింది. జాగ్రత్తగా చూడండి.
S/No. | Post | Educational and Other Qualification |
---|---|---|
1 | Draftsman | (i) 10 Plus 2 with Science Subjects from a recognized Board. (ii) Having two years Certificate in Architecture or Draughtsmanship from a recognized Institute or equivalent. OR Possessing two years National Trade Certificate for Draughtsman (Civil) from a recognized Institute and having one year practical experience in the trade. |
2 | Supervisor Administration | (i) Degree from a recognized University or equivalent. (ii) Possessing National Cadet Core ‘B’ Certificate or Ex-Naib Subedar (General Duty) from the Army or equivalent from Navy or Air Force. |
3 | Turner | (i) Must Possess Turner Certificate from ITC/ITI/NCTVT/Defence Trade Certificate with one year experience OR Passed Class II Course for Turner as laid down in Defence Service Regulations, Qualification Regulations for Soldiers from office of Records or Centres or similar establishment of Defence. |
4 | Machinist | (i) Matriculation from a recognized Board or equivalent. (ii) Having Machinist Certificate from Industrial Training Institute or equivalent. OR Having Defence Trade Certificate from an Army Institute or similar establishment of Defence with one year experience as Machinist. OR Having passed Class 2 Course for Turner/Machinist as laid down in Defence Service Regulations (Qualification Regulations for Soldiers) from office of Records or Centres or similar establishment of Defence. |
5 | Driver Mechanical Transport (Ordinary Grade) | (i) Matriculation from a recognized Board or equivalent. (ii) Possessing a heavy Motor vehicle driving license. OR Having passed Class III Course for Driver Plant and Mechanical Transport as laid down in Defence Service Regulations (Qualification Regulations for Soldiers) from office of Records or Centres or similar establishment of Defence. |
6 | Driver Road Roller (Ordinary Grade) | (i) Matriculation from a recognized Board or equivalent. (ii) Possessing a heavy Motor vehicle or Road Roller driving license with experience of six months in Road Roller Driving. OR Having passed Class II Course for Driver Plant and Mechanical Transport as laid down in Defence Service Regulations (Qualification Regulations for Soldiers) from office of Records or Centres or similar establishment of Defence. |
7 | Operator Excavating Machinery | (i) Matriculation from a recognized Board or equivalent. (ii) Possessing a heavy Motor vehicle driving license. OR Driving License for Dozer/Excavator and six months experience in driving Dozer/Excavator. OR Having passed Class II Course of Operator Excavating Machinery as laid down in Defence Service Regulations (Qualification Regulations for Soldiers) from office of Records or Centres or similar establishment of Defence. |
వయస్సు:
ఈ BRO Recruitment 2024 ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా 40, 43, 45 సంవత్సరాలు (పోస్ట్ ను బట్టి) ఉండాలి. ఏ పోస్ట్ కు ఎంత వయసు ఉండాలి అనేది క్రింద వివరంగా ఇవ్వబడింది జాగ్రత్తగా చూడండి.
Post Name | Age Limit | Relaxation Details |
---|---|---|
Draughtsman | 18 to 27 years | Govt. servants: up to 40 years (General), 45 years (SC/ST) |
Supervisor Administration | 18 to 27 years | Govt. servants: up to 40 years (General), 45 years (SC/ST) |
Turner | 18 to 25 years | Govt. servants: up to 35 years |
Machinist | 18 to 27 years | Govt. servants: up to 40 years (General), 45 years (SC/ST) |
Driver Mechanical Transport (Ordinary) | 18 to 27 years | Govt. servants & Ex-servicemen: 40 years (General), 43 years (OBC), 45 years (SC/ST) |
Driver Road Roller (Ordinary) | 18 to 27 years | Govt. servants & Ex-servicemen: 40 years (General), 43 years (OBC), 45 years (SC/ST) |
Operator Excavating Machinery (Ordinary) | 18 to 27 years | Govt. servants & Ex-servicemen: 40 years (General), 43 years (OBC), 45 years (SC/ST) |
Category | Age Relaxation |
---|---|
UR & EWS | NIL |
SC/ST | 5 years |
Other Backward Class (OBC) | 3 years |
Central Government Civilian Employees (with 3+ years of continuous service) |
Up to 45 years (SC/ST), 43 years (OBC), 40 years (UR) |
Ex-Servicemen | Ex-servicemen who have completed 6+ months of continuous service in Armed Forces:
|
Persons with Benchmark Disabilities | 10 years |
Jammu & Kashmir Migrants | 5 years |
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా షాట్ లిస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే Apply చేసుకున్న అభ్యర్థులను ఒక పోస్టుకు 10 మంది అభ్యర్థుల చొప్పున షాట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు Physical Efficiency Test (PET) ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్లు బట్టి Practical Test ఉంటుంది. ఆ తర్వాత Written Test, Medical Test ఉంటుంది. Physical Efficiency Test అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. చివరగా మెడికల్ టెస్ట్ లో ఫిట్ అయిన వారికి మెరిట్ లిస్ట్ తీసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply విధానం:
ఈ BRO Recruitment 2024 జాబ్స్ కి కేవలం Offline లో రిజిస్టర్ పోస్టు ద్వారా మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే నోటిఫికేషన్ లో ఉన్న చిరునామా కి నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం ను ఫిల్ అప్ చేసి సంబంధిత పత్రాలతో రిజిస్టర్ పోస్టు ద్వారా డిసెంబర్ 30 తేదీలోపు పంపాలి. అప్లికేషన్ ఫారం కోసం క్రింది ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
ఫీజు:
ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న వారికి అప్లికేషన్ ఫీజు కేటగిరీల వారీగా ఉంటుంది. పూర్తి వివరాలు కోసం క్రింది టేబుల్ ను చెక్ చేయండి.
S No | Category | Application Fees |
---|---|---|
(a) | General candidates and EWS including Ex-servicemen | Rs 50/- |
(b) | Other Backward Class candidates | Rs 50/- |
(c) | Scheduled Caste & Scheduled Tribe | NIL |
(d) | Persons with Benchmark Disabilities | NIL |
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే అభ్యర్థికి ప్రతి నెల పోస్ట్ ను బట్టి జీతం ఉంటుంది.
క్రమ సంఖ్య | పదవి | పే లెవల్ | వేతన శ్రేణి (రూ.) |
---|---|---|---|
1. | Draughtsman | Level 5 | 29,200-92,300 |
2. | Supervisor Administration | Level 4 | 25,500-81,100 |
3. | Tumer | Level 2 | 19,900-63,200 |
4. | Machinist | Level 2 | 19,900-63,200 |
5. | Driver Mechanical Transport (OG) | Level 2 | 19,900-63,200 |
6. | Driver Road Roller (OG) | Level 2 | 19,900-63,200 |
7. | Operator Excavating Machinery (OG) | Level 2 | 19,900-63,200 |
ముఖ్యమైన తేదీలు & లింక్స్:
Apply చేయడానికి చివరి తేదీ: 30/12/2024
Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫీజు లింక్: ఇక్కడ క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫారం: క్రింద డౌన్లోడ్ చేయండి
Apply Form & అధికారిక నోటిఫికేషన్ : క్రింద డౌన్లోడ్ చేయండి
Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి
Apply for BRO Recruitment 2024 Step by Step
ఈ BRO Recruitment 2024 నోటిఫికేషన్ కి Apply చేయాలనుకునే అభ్యర్థులు క్రింది వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో BRO Recruitment 2024 Notification కి Step by Step అప్లికేషన్ ప్రాసెస్ చెప్పడం జరిగింది.
Apply process step by step video:
Notification details video: