Union Bank of India Apprentice Posts 2025
Union Bank of India Apprentice Posts 2025 Union Bank of India Apprentice నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా Apprentices Act, 1961 ప్రకారం బ్యాంక్లో ట్రైనింగ్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. Union Bank of India Apprentice Notification 2025 లో ఉద్యోగాల కోసం Graduation పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు Age Limit, Selection … Read more