CSIR Notification 2024: పర్మినెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు
CSIR Notification 2024: పర్మినెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు భారీ శుభవార్త. CSIR నుండి TECHNICIAN ఉద్యోగాలు కోసం భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి, ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 26 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం … Read more