Bharat Electronics Limited Recruitment Notification 2025
Bharat Electronics Limited Recruitment Notification 2025 BEL లో ఉద్యోగానికి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! Bharat Electronics Limited (BEL), Hyderabad Unit ద్వారా Engineering Assistant Trainee (EAT), Technician ‘C’, Junior Assistant పోస్టులకు మొత్తం 32 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 09 ఏప్రిల్ 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్: ఈ నోటిఫికేషన్ Bharat Electronics Limited (BEL), Hyderabad Unit … Read more