NMDC Steel Limited Executive Trainee Notification 2026
NMDC Steel Limited Notification 2026 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ Executive Trainee ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. NMDC Steel Limited Notification 2026 లో ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ డిగ్రీ, CA/ICWA, లేదా తత్సమాన అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు Age Limit, Selection Process, Vacancies క్రింద చెక్ చేయండి. ఈ ఉద్యోగాలకు కేవలం online లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.
Organization & Overview
Organization: ఈ నోటిఫికేషన్ మనకు NMDC Steel Limited (NSL) (A Govt. of India Enterprise under Ministry of Steel) నుండి Executive Trainee ఉద్యోగాల కోసం విడుదల అయింది.
Job Roles & Vacancies
జాబ్ రోల్స్ & ఖాళీలు: ఈ నోటిఫికేషన్ ద్వారా NMDC Steel Limited, Nagarnar (Chhattisgarh) లో వివిధ డిసిప్లినలలో Executive Trainee ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా మొత్తం 102 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది టేబుల్ లో ఉన్నాయి చూడండి.
| SN | Post & Discipline | Vacancies | Minimum Essential Qualification |
|---|---|---|---|
| 1 | Executive Trainee (Ceramics) | 3 | Degree in Ceramic Engineering |
| 2 | Executive Trainee (Chemical) | 4 | Degree in Chemical Engineering |
| 3 | Executive Trainee (Civil) | 3 | Degree in Civil Engineering |
| 4 | Executive Trainee (Computer & IT) | 4 | Degree in Engineering in Computer & IT / CS / Information Science or M.C.A. / B.E. / B.Tech. (Computer/CS/IT) or PG Diploma in Computer Application/Management (2 yrs) |
| 5 | Executive Trainee (Electrical) | 22 | Degree in Electrical & Electronics Engineering |
| 6 | Executive Trainee (Finance) | 7 | (i) Graduation (ii) CA/ICWA or Engineering Graduate with MBA (Fin.) |
| 7 | Executive Trainee (Human Resources) | 3 | (i) Graduation (ii) PG Degree/PG Diploma in Sociology/Social Work/Labor Welfare/Personnel Management/IR/IRPM/HR/HRM or MBA (HR/HRM – min 2 years) |
| 8 | Executive Trainee (Instrumentation) | 2 | Degree in Instrumentation Engineering / ECE / Electrical / Electrical & Electronics Engineering |
| 9 | Executive Trainee (Mechanical) | 51 | Degree in Mechanical Engineering |
| 10 | Executive Trainee (Metallurgy) | 3 | Degree in Metallurgy Engineering |
| Total | 102 | – | |
Marks Criteria: Un-Reserved (UR), EWS, and OBC candidates must secure at least 60% marks in aggregate in their degree. SC/ST/PwD candidates require a minimum of 50% marks. Final year students can also apply provided they submit pass certificates at the time of GD & Interview.
Educational Qualification & Age Limit
విద్య అర్హత: అభ్యర్థులు సంబంధిత డిసిప్లిన్ లో ఇంజనీరింగ్ డిగ్రీ, CA/ICWA లేదా నిర్దేశిత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా UGC/AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పాస్ అయి ఉండాలి.
వయస్సు (Age Limit): ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థుల Upper Age limit 27 years as on the last date of online application (11/08/2026). ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC (Non-Creamy Layer) అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు PwBD/Ex-Servicemen అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
Selection Process
ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా Computer Based Test (CBT) ఉంటుంది. CBT లో సాధించిన మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో Group Discussion (GD) & Interview కి షార్ట్-లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది.
| SN | Component / Stage | Weightage |
|---|---|---|
| 1 | CBT (Computer Based Test in concerned discipline) | 70% |
| 2 | Group Discussion (GD) | 15% |
| 3 | Interview | 15% |
CBT Minimum Qualifying Marks: SC/ST/PwD: 40 Marks | OBC-NCL: 45 Marks | UR/EWS: 50 Marks.
Application Fee & Important Dates
ఫీజు (Application Fee): ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న జనరల్/OBC/EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC/ST/PwD/Female/Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
| Category | Fee Amount |
|---|---|
| General / OBC / EWS | ₹500/- (Non-Refundable) |
| SC / ST / PwBD / Ex-Servicemen / Departmental | No Fee |
Important Dates:
- Notification Date: 22/07/2026
- Online Application Start Date: 22/07/2026 (10:00 AM)
- Last Date to Apply Online: 11/08/2026 (11:45 PM)
Salary & Emoluments
జీతం (Salary): ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే మొదటగా 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో Basic Pay ₹50,000/- తో పాటు Dearness Allowances (IDA) ఉంటాయి. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత Assistant Manager హోదాలో ₹60,000 – ₹1,80,000/- పే స్కేల్ లో ప్రారంభ బేసిక్ పే ₹60,000/- మరియు ఇతర అలవెన్సులు (Cafeteria Approach, PF, Gratuity, PRP) వర్తిస్తాయి.
Apply విధానం
Apply విధానం: ఈ జాబ్స్ కి కేవలం online లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి.
Frequently Asked Questions (FAQs)
Important Links
| Read the Notification Carefully and Apply. | |
|---|---|
| Important Links | |
| Apply Online | Click Here |
| Full Notification | Click Here |
| Latest Jobs | Click Here |
| WhatsApp Group | Join Now |
| YouTube Channel | Subscribe Now |
| Telegram Group | Join Now |