Indian Coast Guard Notification 2026

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Indian Coast Guard Notification 2026 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త!

Coast Guard Enrolled Personnel Test (CGEPT) ద్వారా Indian Coast Guard లో Navik (General Duty), Navik (Domestic Branch), Yantrik పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం రెండు బ్యాచులకుగాను (01/2026 & 02/2026) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా 12వ తరగతి లేదా Diploma చేసిన MALE అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోవాలి. Online Application మాత్రమే అంగీకరించబడుతుంది. పూర్తి సమాచారం క్రింద ఉంది.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ Indian Coast Guard (Ministry of Defence) నుండి విడుదలైంది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

CGEPT 01/2026 బ్యాచ్:

Post UR(GEN) EWS OBC SC ST Total
Navik (General Duty) 99 25 65 46 25 260
Yantrik (Mechanical) 11 04 09 06 00 30
Yantrik (Electrical) 04 01 02 02 02 11
Yantrik (Electronics) 09 01 03 05 01 19

CGEPT 02/2026 బ్యాచ్:

Post UR(GEN) EWS OBC SC ST Total
Navik (General Duty) 104 26 71 40 19 260
Navik (Domestic Branch) 20 05 16 08 01 50

విద్య అర్హత:

Post Qualification
Navik (General Duty) 12వ తరగతి Maths & Physics తో (COBSE గుర్తింపు ఉన్న బోర్డ్ నుండి)
Navik (Domestic Branch) 10వ తరగతి పాస్ (COBSE గుర్తింపు ఉన్న బోర్డ్ నుండి)
Yantrik 10వ తరగతి + 3/4 సంవత్సరాల Diploma (AICTE గుర్తింపు)
లేదా 10వ తరగతి + 12వ తరగతి + 2/3 ఏళ్ల డిప్లొమా

వయస్సు:

Post Date of Birth Range
Navik (GD/DB) 01 Aug 2004 to 01 Aug 2008
Yantrik (01/2026) 01 Mar 2004 to 01 Mar 2008

SC/ST: 5 ఏళ్ళ సడలింపు | OBC: 3 ఏళ్ళ సడలింపు

ఎంపిక విధానం:

Selection Process నాలుగు స్టేజెస్ లో జరుగుతుంది:

  1. Stage I – CBT (Online Test)
  2. Stage II – Physical Test & Documents Verification
  3. Stage III – Final Verification at INS Chilka
  4. Stage IV – Final Medical & Document Validation

CBT Written Test Structure:

Post Sections Max Marks Time UR/OBC/EWS SC/ST
Navik (GD) I + II 60 + 50 75 Min 50 44
Navik (DB) I 60 45 Min 30 27
Yantrik I + III/IV/V 60 + 50 75 Min 50 44

Physical Fitness Test (PFT):

  • 1.6 కిమీ పరుగెత్తడం – 7 నిమిషాల్లో పూర్తి చేయాలి
  • 20 Squat-ups (ఉతక్ బైతక్)
  • 10 Push-ups

Apply విధానం:

  • Online Only: అప్లికేషన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి
  • Apply Dates: 11 June 2025 (11:00 AM) నుండి 25 June 2025 (11:30 PM) వరకు.

ఫీజు:

Category Fee
General/OBC/EWS ₹300/-
SC/ST No Fee

జీతం:

Post Pay Level Basic Pay Yantrik Pay
Navik (GD/DB) Level 3 ₹21,700/- N/A
Yantrik Level 5 ₹29,200/- ₹6,200/-

Training:

  • CGEPT 01/2026 ట్రైనింగ్: Feb 2026
  • CGEPT 02/2026 ట్రైనింగ్: July 2026
  • Training Location: INS Chilka

గమనిక:

  • MALE అభ్యర్థులకే అవకాశం ఉంది
  • Domicile Certificate తప్పనిసరి (Zone selection కోసం)
  • Aadhar Card ఉండాలి
  • False Documents / Impersonation ఉంటే candidature cancel అవుతుంది

Important Links:

 Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Apply Online Click Here
Full Notification Click Here 
Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment