TSPSC Group 1 Prelims Question Paper, Key 2024

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

TSPSC Group 1 Prelims Question Paper, Key 2024 : గ్రూప్ -1 2024 కొశ్చన్ పేపర్ & కీ

ఈరోజు అనగా 09/06/2024 ను (ఆదివారం) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను ఈరోజు ఉదయం 10:30 AM – 01:00 PM వరకు నిర్వహించింది.

అయితే ఈ పరీక్షకు గాను మొత్తం 4.03 మంది అభ్యర్థులు 897 పరీక్ష కేంద్రాల్లో TSPSC GROUP -1 ప్రిలిమ్స్ పరీక్షను రాశారు. అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 గ్రూప్ -1 పోస్టులను గతం విడుదల చేసింది.

tspsc group 1 answer key 2024, tspsc group 1 key paper 2024 PDF download

అయితే ఈరోజు అనగా 09 జూన్ 2024 ( ఆదివారం ) ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరిగిన గ్రూప్-1 పరీక్ష యొక్క ప్రశ్నపత్రం దీనికి సంబంధించి కీ ను ఈ ఆర్టికల్ పొంది పరచడం జరిగింది.

Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu
Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu

గమనిక:- ఈ ‘కీ’ కేవలం అభ్యర్థులకు ఒక అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. దీనికి సంబంధించి అధికారిక కీ ని త్వరలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది.

ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష యొక్క కీ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

TSPSC GROUP -1 Notification Overview
Name of the Organization  Telangana state public service commission
Post Name  Group -1
Total Vacancies  563
Job Type  Govt
Application Process  Online

 

TSPSC Group 1 Prelims Question Paper, Key 2024 Download PDF

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు అనగా జూన్ 9 ఆదివారం నిర్వహించినటువంటి గ్రూప్ -1 పరీక్షను ఎవరైతే అభ్యర్థులు రాశారో వారు ఈ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అనధికారిక కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గమనిక:- ఈ కీ కేవలం అభ్యర్థులకు అవగాహన వరకు మాత్రమే. దీనికి సంబంధించి అధికారిక కీ ని త్వరలో TSPSC విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించి TSPSC Group 1 Prelims Question Paper & Key 2024 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Ayurveda Research Institute Senior Research Fellow Jobs 2024
Interview for Ayurveda Research Institute Senior Research Fellow Jobs 2024 In Telugu

TSPSC Group 1 Prelims Question Paper, Key 2024 Download Now PDF – గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024  కీ ని ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

TSPSC Group 1 Prelims Question Paper & Key 2024
1) TSPSC GROUP 1 Prelims Telugu Paper

2) TSPSC GROUP 1 Prelims English Paper 

Download Now 

Download Now 

Expected Answer ‘Key’ Download Now

 

TSPSC GROUP -2 Free Mock Tests

• Click Here 

Walk-In-interview for ANGRAU Medical Officer Jobs 2024
Walk-In-interview for ANGRAU Medical Officer Jobs 2024

• Join WhatsApp Channel 

గమనిక:- 
  • ఈ TSPSC Group 1 Prelims Key 2024 అనేది కేవలం అనధికారిక కి మాత్రమే. ఇది అభ్యర్థులకు కేవలం అవగాహన కొరకు తయారు చేయబడిన కీ. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించగలరు.
  • దీనికి సంబంధించి అధికారిక ఆన్సర్ కీ ని త్వరలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది.
TGPSC Group 1 Prelims – పరీక్ష కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు || TSPSC Group 1 Exam Tips and Tricks 💥

How to Download TSPSC Group 1 Prelims Question Paper  Key 2024 – ఎలా డౌన్లోడ్ చేయాలి? 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు అనగా జూన్ 9 2024 ఆదివారం రోజు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 నిర్వహించినటువంటి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ కీ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్రింది దశలలో చెప్పడం జరిగింది.

Step 1

Interview for Chacha Nehru Bal Chikitsalya Fellowship Jobs 2024
Interview for Chacha Nehru Bal Chikitsalya Fellowship Jobs 2024

టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ప్రశ్నాపత్రం మరియు ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేయుటకు పైన ఇవ్వబడిన TSPSC Group 1 Prelims Question Paper & Key 2024 ఇక్కడ డౌన్లోడ్ చేయండి అనే విభాగంలోకి వెళ్ళవలసి ఉంటుంది.

Step 2

  1. ఆ తర్వాత ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేయండి అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  2. ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు వారందరూ కూడా పైన కనిపిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ లో మీకు గ్రూప్స్ కి సంబంధించి ప్రతిరోజు గ్రాండ్ టెస్టులు మరియు అతి ముఖ్యమైన ప్రశ్నల వీడియోలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
  3. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇది గుర్తించి పైన కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
  4. అదేవిధంగా పైన ఇచ్చినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులో కూడా జాయిన్ అవ్వాల్సిందిగా ప్రార్థన. ఎందుకంటే ఆ గ్రూపులలో మీకు ప్రతిరోజు కూడా జాబ్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్ష ఏదైనా సరే దానికి సంబంధించి పూర్తి సమాచారం అదేవిధంగా పరీక్షకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ లు మరియు ప్రీవియస్ పేపర్లు వాటికి సంబంధించి సమాధానాలు pdf లో కూడా ఆ గ్రూపులో ఇవ్వడం జరుగుతుంది.
  5. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇది గుర్తించి మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ యొక్క అధికారిక వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం.
  6. అలాగే మీకు ఇంకేదైనా పరీక్షకు సంబంధించి టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయగలరు. దానికి సంబంధించి మేము త్వరలో స్పందించి వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది.
  7. ఈ సైట్ లో మీకు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత గ్రాండ్ టెస్ట్ సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు వీటిని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసుకుని పోటీ పరీక్షలు అయితే రాయండి మీకు తప్పకుండా విజయం అయితే లభిస్తుంది. ఎందుకంటే బయట చూసుకున్నట్లయితే చాలామంది డబ్బులకు ఇలాంటి టెస్ట్ సిరీస్ అయితే అమ్మడం జరుగుతుంది.
  8. కానీ మేము అలాంటిదేమీ చేయకుండా మీ గురించి ఇలాంటి టెస్ట్ సిరీస్ ఎన్నో సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా గమనించి మీ వంతు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం.

Leave a Comment