TS DSC Mini Mock Test 2025: School Assistant

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

TS DSC Mini Mock Test 2025: School Assistant Biological Science Telugu

Introduction

TS DSC Mini Mock Test 2025 is given in this article regarding TS DSC 2025 Notification. According to the Telangana Job Calendar 2024-25 as released by Telangana state government, TS DSC 2025 2 notification will be released again regarding TS DSC notification.

But in this case, the TS DSC Mini Mock Test 2025 is given through this article for the candidates who are preparing for the second TS DSC 2025 notification.

But in this article we have collected the most important questions from School Assistant Biological Science Telugu subjects regarding TS DSC Mini Mock Test 2025 and given them in TS DSC Mini Mock Test 2025.

Overview of TS DSC Mini Mock Test 2025: School Assistant Biological Science Telugu

In this TS DSC Mini Mock Test 2025 there are most important questions related to School Assistant Biological Science Telugu.But the most important questions related to this School Assistant Biological Science Telugu will be very much needed for the upcoming TS DSC 2025 Notification in Telangana.

These TS DSC Mini Mock Test 2025 questions in School Assistant Biological Science Telugu are very useful for TS DSC candidates.Regarding the upcoming TS DSC 2025 notification, the School Assistant Biological Science Telugu question will be asked for ETS DSC Mini Mock Test 2025 without fail in the examination.

So, practice more questions related to this TS DSC Mini Mock Test 2025 in School Assistant Biological Science Telugu and prepare for the upcoming TS DSC 2025 notification.If you prepare for TS DSC 2025 notification from now then you will get 100% success in TS DSC 2025. So everyone preparing for TS DSC must write this TS DSC Mini Mock Test 2025: School Assistant Biological Science Telugu.

Here Write TS DSC Mini Mock Test 2025: School Assistant Biological Science Telugu

Here TS DSC Mini Mock Test 2025 related to TS DSC: School Assistant Biological Science Telugu is given.So first let’s look at the questions related to GK and Current Affairs.For each question given here, the answer is given below the question.Each and every candidate can practice these questions and comment the correct answer in the comment box given below.Also be sure to share with your TS DSC friends.

GK & Current Affairs 

Question Number 1 : ఈ రెండు గ్రహాల కక్ష్యల మధ్య పెద్ద సంఖ్యలో గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి.

Options :

1. మార్స్ మరియు బృహస్పతి

2. భూమి మరియు మార్స్

3. బుధుడు మరియు శుక్రుడు.

4. బృహస్పతి మరియు శని

Answer : 1. మార్స్ మరియు బృహస్పతి

Question Number 2 : జునాగఢ్ రాచరిక రాష్ట్రం ఈ సంవత్సరంలో భారతదేశంలో అంతర్భాగమైంది.

Options :

1. 1947

2. 1949

3. 1948

4. 1950

Answer : 3. 1948

Question Number 3 : నవంబర్, 2023లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత థజన్ లాల్ శర్మ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Options :

1. మధ్యప్రదేశ్

2. రాజస్థాన్

3. ఛత్తీస్ గడ్

4. హర్యానా

Answer : 2. రాజస్థాన్

Question Number 4 : కింది వాటిలో ఏది పరిశుభ్రమైన శిలాజ ఇంధనం?

A. సహజ వాయువు

B. ముడి చమురు

C. బొగ్గు

TSPSC Group 3 Edit Option 2024
TSPSC GROUP 3 Edit Option 2024

Options :

1. A. B & C

2. B మాత్రమే

3. C మాత్రమే

4. A మాత్రమే

Answer : 4. A మాత్రమే

Question Number 5 : కింది గేమ్ లో ఒకటి పారిస్ లో జరగబోయే 2024 ఒలింపిక్ గేమ్ లో చేర్చబడలేదు.

Options :

1. బౌలింగ్

2. బ్రేకింగ్

3. ఫెన్సింగ్

4. ట్రామ్పోలిన్

Answer : 1. బౌలింగ్

Question Number 6 : బాక్సింగ్ యొక్క సాంప్రదాయ బరువు విభాగాలలో, కింది వాటిలో తక్కువ బరువు ఉన్న వర్గం?

Options :

1. ఫ్లైవెయిట్

2. ఫెదర్ వెయిట్

3. బాంటమ్ వెయిట్

4. వెల్దర్ వెయిట్

Answer : 1. ఫ్లైవెయిట్

Question Number 7 : 2023లో అత్యంత పిన్న వయస్సులో చెస్ ప్రపంచ కప్ ఫైనల్క చేరిన భారతీయ గ్రాండ్ మాస్టర్

Options :

1. విశ్వనాథన్ ఆనంద్

2. రమేష్ బాబు పజ్ఞానంద

3. మాన్యువల్ ఆరోన్

4. రామచంద్ర సప్రే

Answer : 2. రమేష్ బాబు పజ్ఞానంద

Question Number 8 : జూన్, 2024లో జరిగిన G7 సమ్మిట్ కు ఆతిథ్య దేశం యొక్క ప్రధాన మంత్రి

Options :

1. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

2. ప్యూమియో కిషిడా

3. రిషి సునక్

AP TET Mock Test Free 2024
AP TET Mock Test Free 2024: DSC Test Series

4. జార్జియా మెలోని

Answer : 4. జార్జియా మెలోని

Question Number 9 : హృదయ సంబంధ వ్యాధుల నివారణకు వయోజనులు ప్రతి రోజు ఆహారంలో ఇంత ఉప్పు తీసుకోవచ్చని WHO సిఫార్సు చేసింది

Options :

1. 10 గ్రా

2. 15 గ్రా

3. 20 గ్రా

4. 5 గ్రా

Answer : 4. 5 గ్రా

Question Number 10 : అనేక రకాల ఎలక్ట్రానిక్స్ మధ్య డేటా మార్పిడి మరియు పవర్ డెలివరీకి వీలు కలిగించే యూనివర్సల్ సీరియల్ బస్ (USB)ను కనుగొన్నవారు

Options :

1. శివ్ నాడార్

2. అండీ జాన్సీ

3. అజయ్ భట్

4. ఎలోన్ మస్క్

Answer : 3. అజయ్ భట్

Question Number 11 : అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ ఈ దేశానికి చెందినది.

Options :

1. యూ ఎస్ ఎ

2. ఫ్రాన్స్

3. ఇంగ్లాండ్

4. జర్మనీ

Answer : 3. ఇంగ్లాండ్

Question Number 12 : సెప్టెంబరు, 2023లో ప్రతిష్టాత్మకమైన యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన బేలూర్ మరియు హళేబీడ్ లోని ప్రసిద్ధ దేవాలయాలను నిర్మించినవారు

Options :

1. చాళుక్యులు

2. హొయసాలులు

3. వడయార్లు

4. కదంబులు

Answer : 2. హొయసాలులు

Question Number 13 : కింది వాటిలో ఒకటి భారత ప్రభుత్వంచే ‘శాస్త్రీయ భాష’గా గుర్తించబడింది.

Options :

AP DSC Mock Test In Telugu 2024
AP DSC Mock Test In Telugu 2024: Also AP TET 2024

1. హిందీ

2. గుజరాతీ

3. ఒడియా

4. రాజస్థానీ

Answer : 3. ఒడియా

Question Number 14 : భారతదేశ జనాభా గణన 2011లో చేర్చబడిన వర్గం

Options :

1. ఇతర మతం

2. ఏ మతం లేదు

3. Zoroastrianism

4. జైనమతం

Answer : 2. ఏ మతం లేదు

Question Number 15 : పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన భారత దేశ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికారి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.

Options :

1. ముంబై

2. బెంగళూరు

3. హైదరాబాద్

4. ఢిల్లీ

Answer : 3. హైదరాబాద్

Question Number 16 : సెప్టెంబర్, 2023లో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ‘నిషా’ వైరస్ వ్యాప్తి నమోదైంది

Options :

1. ఉత్తరాఖండ్

2. అస్సాం

3. రాజస్థాన్

4. కేరళ

Answer : 4. కేరళ

Question Number 17 : మే, 2024లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేత ఆగ్రాలో పరీక్షించబడిన ప్రాజెక్ట్ BHISHM అనేది పోర్టబుల్

Options :

1. క్షిపణి

2. ఆసుపత్రి

3. పవర్ బ్యాకప్

4. వంటగది

AP DSC Notification 2024
AP DSC Mock Test Free: AP DSC Notification 2024

Answer : 2. ఆసుపత్రి

Question Number 18 : నగర జీవితాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘అమ్బత్’ పథకం ఇంత జనాభా కలిగిన నగరాలు మరియు పట్టణాలకు ఉద్దేశించబడినది.

Options :

1. 1,00,000 మరియు అంతకంటే ఎక్కువ

2. 5,00,000 మరియు అంతకంటే ఎక్కువ

3. 2,00,000 మరియు అంతకంటే ఎక్కువ

4. 3,00,000 మరియు అంతకంటే ఎక్కువ

Answer : 1. 1,00,000 మరియు అంతకంటే ఎక్కువ

Question Number 19 : పాలను దాదాపు 30 నిమిషాల పాటు ఈ ఉష్ణోగ్రతతో వేడి చేయడం ద్వారా పాశ్చరైజ్ చేయబడుతుంది.

Options :

1. 60°C నుండి 65°C

2. 40⁰C నుండి 50⁰C

3. 90⁰C నుండి 100⁰C

4. 10⁰ నుండి 20⁰C

Answer : 1. 60°C నుండి 65°C

Question Number 20 : భారత జాతీయ కాంగ్రెస్ జెండాను 1947లో భారత జాతీయ జెండాగా స్వీకరించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన సంవత్సరం

Options :

1. 1932

2. 1931

3. 1933

4. 1934

Answer : 2. 1931

TS DSC Free Mock Tests Attempt Now

Test -1

TS DSC State Wide Mega Grand Test-1

1 / 160

1. సర్దుబాటు కోసం ఉపయోగించే ప్రవర్తనా నమునాలు

2 / 160

2. నిర్మాణాత్మక మూల్యాంకనం లో వ్రాత అంశాలకు ఎన్ని
మార్కులు కేటాయించారు.

3 / 160

3. సాంఘిక శాస్త్రాన్ని సమాజం యొక్క అధ్యాయంగా
నిర్వహించిన వారు.

4 / 160

4. ఏ ఉపగమం విద్యార్థిని Passive నుండి ఆక్టివ్ గా
మారుస్తుంది.

5 / 160

5. క్రింది వాటిలో సమాజ వ్యతిరేఖ కార్యకలాపం కానిది.

6 / 160

6. చారిత్రాత్మక సంఘటనలు వ్యక్తీకరించడానికి, అనువైన
పద్దతి

7 / 160

7. నిర్ణయశక్తి, విమర్శనాత్మక వైఖరిని పెంపొందించే విలువ.

8 / 160

8. విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి, భద్రపరిచే
పుస్తకం.

9 / 160

9. బోరుబావులను తవ్వడానికి మండల స్థాయి లో ఎవరి
అనుమతి తీసుకోవాలి.

10 / 160

10. శాసనమండలికి ఎన్నవవంతు మందిని పట్టభద్రులు
ఎన్నుకుంటారు.

11 / 160

11. చోళుల కాలంలో పాఠశాల నిర్వహణకు ఉపయోగించే
భూమి రకం.

12 / 160

12. మహమ్మద్ ఘోరిని 1191 లో ఓడించిన చౌహాన్
వంశస్థుడు.

13 / 160

13. రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీ ఏ
పత్రికలో పేర్కొన్నారు.

14 / 160

14. రాజ్యాంగం లో ఏ నిబందన ఎన్నికల సంఘం గురించి
వివరిస్తుంది.

15 / 160

15. ఏ రోజును ముస్లిం లీగ్ "ప్రత్యక్ష కార్యచరణ దినం" గా
ముస్లింలీగ్ ప్రకటించింది.

16 / 160

16. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించిన వారు,

17 / 160

17. ASHA ని విస్తరింపుము.

18 / 160

18. అమెరికా కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రవేశ
పెట్టబడిన విధానం.

19 / 160

19. ఈ క్రింది సౌకర్యం ఉపయోగించి మొబైల్ ఫోను ద్వారా
మన ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకునే విధానం.

20 / 160

20. ొగ్గు తవ్వే ప్రాంతాన్ని ఏమంటారు.

21 / 160

21. ఎన్నవ సంవత్సరంలో అడవుల నుంచి గిరిజనులను పెద్ద
ఎత్తున తొలగించారు.

22 / 160

22. టండ్రా ప్రాంతంలో నేలపై పొర సంవత్సరం పొడవునా
రాయిలాగా గడ్డకట్టడాన్ని ఏమంటారు.

23 / 160

23. పటాలలో మౌలిక కృషి చేసిన పటాల తయారీదారుల
పితామహుడు.

24 / 160

24. తూర్పు కనుమలులో ఎత్తైన శిఖరం.

25 / 160

25. క్రింది వానిలో అంత ర్భౌద్ధిక దశకు సంబంధించిన అంశం
ఏది?

26 / 160

26. విద్యార్థులు జంతువుల జీవన విధానాన్ని పరిసరాలలో
పరిశీలిస్తారు. ఇది ఏ రకమైన పరిశీలన ?

27 / 160

27. ప్రభావవంతమైన పాఠ్యపుస్తక నిర్మాణంలో దోహదపడే
కానిది?

28 / 160

28. విస్తృతంగా సవివరంగా ఒక యూనిటి ని బోధించడానికి
తయారుచేసిన యూనిట్ ను ఏమంటారు?

29 / 160

29. ఎడ్గార్ డీల్ శంఖువు ప్రకారం దశ్య శబ్ద సాంకేతకానికి
చెందినది ?

30 / 160

30. క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర బోధన పేటికలో గాజు
సామాగ్రికి చెందినది?

31 / 160

31. విద్యార్థి పాఠ్య పాఠ్యేతర రంగాలలో చేసిన కృషి
సాధించిన సామర్థ్యాలను దృష్టి లో ఉంచుకుని చేసే మదింపు

32 / 160

32. విద్యుత్ ప్రవాహం జరిగినపుడు అయస్కాంతంలా
ప్రవహిస్తుందని నిరూపించిన శాస్త్రవేత్త?

33 / 160

33. ప్రయాణించిన దూరాన్నికొలవడానికి ఉపయోగించే మీటర్ ?

34 / 160

34. క్షారంలో గులాబి రంగు ఇచ్చే రసాయన సూచిక ఏది?

35 / 160

35. మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఎన్ని డిగ్రీల కంటే
పెరగదు ?

36 / 160

36. ృక్ష సంపద నెమ్మదిగా నేల బొగ్గుగా మారే ప్రక్రియను
ఏమని పిలుస్తారు?

37 / 160

37. ఇంజన్ ఆపివేస్తే కారు నిశ్చల స్థితిలోకి రావడానికి పని
చేసే బలం?

38 / 160

38. శరీర భాగాలన్నీ గుర్తించగలిగే పిండ దశను ఏమంటారు?

39 / 160

39. ఈ క్రింది వాటిలో కలుపు మొక్కల నివారణకు వాడేవి?

40 / 160

40. మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నవారు?

41 / 160

41. కేంద్రకంలో కేంద్ర కాంశం పాటు ఉండే దారం వంటి
నిర్మాణాలు?

42 / 160

42. క్రింది నత్ర జనిని స్థాపన చేసి బ్యాక్టీరియా?

43 / 160

43. చిప్స్ ప్యాకెట్లలో నింపే వాయువు ఏమి?

44 / 160

44. క్రింది వానిలో ఇనుము యొక్క సంకేతం ?

45 / 160

45. క్రింది వాటిలో శుద్ధ పదార్థం గుర్తించుము?

46 / 160

46. తంత్రికాక్షాన్ని ఆవరించిన క్రోవ్వు పదార్థాన్ని ఏమని
పిలుస్తారు?

47 / 160

47. ప్రసేకం పురుషులలో ఎంత పొడవు ఉంటుంది?

48 / 160

48. రక్తం గడ్డ కట్టక పోవడాన్నిఏమని పిలుస్తారు

49 / 160

49. "నేర్పుతో మార్చి ఉపయోగించటం" లాంటి ప్రవర్తన ఏ
రంగానికి చెందినది.

50 / 160

50. సారాంశం నుండి దత్తాంశం దిశలో రాబట్టి పద్దతి.

51 / 160

51. “జ్యామితి నిర్మాణాలు చేయడం" ఏ రకమైన అభ్యసన విధానం.

52 / 160

52. ఏ దశలో పిల్లవాడిలో నిత్యభావన ఏర్పడుతుంది.

53 / 160

53. క్రింది వానిలో సంక్లిష్టబావన కానిది.

54 / 160

54. ప్రాధమిక స్థాయిలో పిల్లలు గణితం లో నేర్చుకునే అంశం
కానిది.

55 / 160

55. “హేతువాదంలో మానవుని మేదస్సు స్థిరపడే మార్గమే
గణితం" అని నిర్వచించినది.

56 / 160

56. నిర్మాణాత్మక బోధన నమూనా

57 / 160

57. 72340x4 సంఖ్య చే భాగింపబడాలంటే. X స్థానం లో
ఉండాల్సిన అంకె ఎంత.

58 / 160

58. ఒక జత బూట్లు 520/-అయిన దానిపై 8% అమ్మకపు
పన్ను విదించిన కట్టవలిసిన బిల్లు మొత్తం ఎంత?

59 / 160

59. 8, 10 మరియు 12లచే నిస్సేషంగా భాగించబడే అతి పెద్ద
3 అంకెల సంఖ్యను నిర్ణయించండి?

60 / 160

60. 8 రాశుల అంకగణిత మద్యమం 36. అ దత్తాంశానికి 45
అను మరొక రాశి కూడగా ఫలిత అంకగణిత మద్యమం
ఎంత ?

61 / 160

61. ఒక రైలు గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించిన అది
45 నిమిషాలలో ఎన్ని కి.మీ ప్రయాణిస్తుంది.

62 / 160

62. ఒక గ్రామం జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 10%
అయిన రెండు సంవత్సరాల తరువాత గ్రామా జనాభా
ఎంత?

63 / 160

63. 5/-,10/-నోట్లు మొత్తం కలిపి 80నోట్లు వీటి మొత్తం
విలువ 500/-అయిన 5రూపాయల నోట్లు ఎన్ని?

64 / 160

64. ఈ 6,720,000సంఖ్యను ప్రామాణిక రూపంలో
వ్రాయండి?

65 / 160

65. ఒక త్రిభుజములో బాహ్య కోణము 145° అయిన దాని
అంతరాభిముఖ కోణాలు 4:1 నిష్పత్తి ఉన్న కోణాలు ఏవి?

66 / 160

66. 6m*45m*6mకొలతల గల గోడను నిర్మించుటకు
కొలతల గల ఇటుకలు ఎన్ని కావలను?

67 / 160

67. ఒక సంఖ్యను 6:8 నిష్పత్తిలో విభజించిన ఒక భాగము
రెండోవ భాగము కన్నా 10 ఎక్కువ అయిన పెద్ద భాగం
విలువ ఎంత?

68 / 160

68. ఈ సమీకరణాన్ని 3 7/6 +8 4/3 లను
సూక్షిమకరించండి?

69 / 160

69. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 35.2cm అయిన వృత్తం
వ్యాసం ఎంత?

70 / 160

70. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 340 cm² అయిన దాని
భూమి 17cm అయిన దాని ఎత్తు ఎంత?

71 / 160

71. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు 8
సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు రెండు రెట్లు అయిన
రేష్మ ప్రస్తుత వయస్సు ఎంత?

72 / 160

72. 60 మంది విద్యార్ధులు గల తరగతి గదిలో బాలికలు
1/3వ వంతు కలరు. అయిన బాలల సంఖ్య ఎంత?

73 / 160

73. I have always felt that the true text book for the
pupil is his teacher "who said this lines?

74 / 160

74. Which sentence is wrong about RTE 2009?

75 / 160

75. The first English language laboratory was
established at which university?

76 / 160

76. The materials which are specially designed for
learning purposes are called?

77 / 160

77. Which of these is not the Advantage of TLM?

78 / 160

78. Which of the following is the ability to comprehend and Interpret text at the age and appropriate level

79 / 160

79. I ------ English for five years (Choose correct tense)

80 / 160

80. I want to find the person who did this (Choose under line word clause)

81 / 160

81. If were a bird I ------- fly (Choose correct verb form)

82 / 160

82. We work __________Monday to Friday (Choose correct preposition)

83 / 160

83. --------Cow is domestic animal (Choose the correct article)

84 / 160

84. What a nice idea! What type of sentence is it?

85 / 160

85. Who will eat the mango?( Choose the passive voice)

86 / 160

86. Sai Ram continued his batting carefully--------his team though he was hungry.

87 / 160

87. Victoria dressed------' her mother's Instructions (Choose correct preposition phrase)

88 / 160

88. What is the meaning of theist?

89 / 160

89. Nick managed to pull through to become an international symbol of triumph over adversity.
(meaning of underlined word)

90 / 160

90. She said to him I don't believe you (Choose correct indirect speech)

91 / 160

91. Mass literacy was possible only after the-----of printing machine (choose correct noun)

92 / 160

92. The thief------ our house when we are away.
(Choose correct phrase)

93 / 160

93. He usually--------a train Instead of Bus to work
(choose the correct form of the verb)

94 / 160

94. The chief quest was-------- to announce the name of the winner

95 / 160

95. If I don't go to Anu's party tonight_

96 / 160

96. The Report must be read-------So that performance can be improved

97 / 160

97. ఈ క్రింది వాటిలో ఆధునిక పద్ధతిగా పరిగణించబడేది?

98 / 160

98. ఈ క్రింది వానిలో వ్యాకరణం బోధించడంలో ఏ అంశం
ఉద్దేశ్యంగా పరిగణించబడదు?

99 / 160

99. ఈ క్రింది వానిలో భాషా నైపుణ్యాలలో చిట్టచివరి
నైపుణ్యం ఏది?

100 / 160

100. ఈ క్రింది వాటిలో భాష యొక్క ముఖ్య లక్షణం కానిది?

101 / 160

101. ఈ క్రింది వానిలో ఖండ కావ్యాలు ప్రధానంగా ఒక
భావాన్ని ఆశ్రయించి ఉంటాయి అని నిర్వచించినవారు?

102 / 160

102. ఈ క్రింది వానిలో ఒక పరిమిత భౌగోళిక ప్రాంతంలో
మాట్లాడే భాషకు మరొక పేరు ఏమిటి?

103 / 160

103. ఈ క్రింది వానిలో స్వతః సిద్ధ వాదాన్ని
ప్రతిపాదించినవారు?

104 / 160

104. ఈ క్రింది వానిలో తెలుగు భాష ఏ ద్రవిడ బాషా
ఉపకుటుంబానికి చెందినది?

105 / 160

105. ఈ క్రింది వానిలో 'కథాకళి' నృత్యానికి ఆదరణ
పెంచినవారు ఎవరు?

106 / 160

106. ఈ క్రింది వానిలో "వర్షాలు లేక పంటలు పండలేదు". ఇది
ఏ రకమైన వాక్యం?

107 / 160

107. ఈ క్రింది వానిలో"ఇగురాత్తు" అనగా అర్థం ఏమిటి?

108 / 160

108. ఈ క్రింది వానిలో ఆంధ్రుల మొట్టమొదటి కళారూపమైన
దశ్యకావ్యం ఎమిటి?

109 / 160

109. ఈ క్రింది వానిలో దాశరథి కృష్ణమాచార్యుల రచన కానిది?

110 / 160

110. ఈ క్రింది వానిలో ఒకానొక = ఒక+ ఒక గా విడదిసిన అత్వ
సంధి రూపం?

111 / 160

111. ఈ క్రింది వానిలో భాస్కర శతకం ను రచించిన వారు?

112 / 160

112. ఈ క్రింది వానిలో "అమరావతికథలు" సంపుటికి సత్యం
శంకరమంచి గారికి వచ్చిన పురస్కారం ?

113 / 160

113. ఈ క్రింది వానిలోని ఓష్ట్యములు లను గుర్తించుము

114 / 160

114. ఈ క్రింది వానిలో ' గాజు' పదానికి వికృతి రూపం

115 / 160

115. ఈ క్రింది వానిలో 'భగవద్బకై 'పదం యొక్క సంధి పెరు?

116 / 160

116. ఈ క్రింది వానిలో 'యధాశక్తి' అను పదం లో అన్నా
సమాసము ?

117 / 160

117. ఈ క్రింది వానిలో 'పరాక్రమమునందు రామునకు రాముడే
సాటి ||
ఈ వాక్యంలో ఉన్న అలంకారం

118 / 160

118. "నడు రాత్రి యరుదెంచె నరలోక నాధ" ఈ పాదంలో ఉన్న
చందస్సు ?

119 / 160

119. ఈ క్రింది వానిలో ' పద్మాక్షుడు' పదానికి విగ్రహ వాక్యం
గుర్తించుము?

120 / 160

120. ఈ క్రింది వానిలో సొమ్ములు' పదానికి నానార్దాలు?

121 / 160

121. ఈ క్రింది వానిలో ప్రాజెక్టు పద్దతిలో ఇమిడి ఉన్న
అభ్యసనా సిద్దాంతం .

122 / 160

122. ఈ క్రింది వానిలో ధ్వార్న డైక్‌ C.A.V.D పరీక్షలో 'D'
అనగా ?

123 / 160

123. ఈ క్రింది వానిలో ఉన్నత ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ది ?

124 / 160

124. ఈ క్రింది వానిలో "ప్రజ్ఞా సామర్ద్యాలు, మూర్తిమత్వ
లక్షణాలు మరియు సమన్యా పరిష్కార లక్షణాల యొక్క
కలయిక సృజనాత్మకత అని నిర్వచించిన వారు?

125 / 160

125. ఈ క్రింది వానిలో "ఊహలలో విహరిస్తూ జీవితంలో
ఎదురయ్యే సమస్యల -ను పరిష్కరించు కలేమేమో'
అనుకున ఆలోచనల రకం?

126 / 160

126. ఈ క్రింది వానిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం " అనే
పదంలో ఉండే భావన దినిక ఉదాహరణగా చెప్పవచ్చు?

127 / 160

127. ఈ క్రింది వానిలో పూర్వ బాల్యదశలో జరిగే సంజ్ఞానాత్మక
ఎదుగుదలను గుర్తించుము?

128 / 160

128. ఈ క్రింది వానిలో ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల లాగా
అనుకరిస్తు బొమ్మను కొట్టడం అనేది ఏ రకమైన క్రీడ?

129 / 160

129. ఈ క్రింది వానిలో కోల్‌ బర్గ్‌ నైతిక వికాస సిద్ధాంతంలో
మూడవ దశ?

130 / 160

130. ఈ క్రింది వానిలో సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసనా
సెద్ధాంతంను ప్రతిపాదించినవారు ?

131 / 160

131. ఈ క్రింది వానిలో ఒక పిల్లవాడు తన అన్నయ్య
మైదానంలో ఆడడాన్ని గమనిస్తూ ఆనందాన్ని
పొందుతున్నాడు. ఇది ఏ రకమైన క్రీడ?

132 / 160

132. ఈ క్రింది వానిలో పిల్లలు వ్యక్తిగత స్వాతంత్రము కలిగే
ఉండ్‌ వికాస దశ?

133 / 160

133. ఈ క్రంది వానిలో వికాసానికి సంబంధించి సరికానిది ఏది?

134 / 160

134. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుడు గ్రౌండ్‌ లో పిల్లలు కొట్టుకోవడం చూసి వారి ప్రవర్తనను నమోదు చేసే పద్దతి?

135 / 160

135. ఈ క్రింది వానిలో పిల్లల ప్రవర్తనను పరిశీలించుటకు
'అబ్ద్బర్వేషన్‌ డోమ్‌' ను రూపొందించినవారు ?

136 / 160

136. ఈ క్రింది వానిలో 'అపరాధశాలం" అనే శిశువు ప్రవర్తనకు
కారణమైన తలిదండ్రుల వాక్చధం ?

137 / 160

137. ఈ క్రింది వానిలో “వ్యక్తులు అత్యుత్తమ స్టాయిలో
జీవించడానికి అవసరమైన సామాజిక అవకాశాలె
హక్కులు " అని నిర్వబించిన వారు ?

138 / 160

138. ఈ క్రింది వానిలో నవోదయ విద్యాలయాలలో ఏ
తరగతులకు బోధన నిర్వ హించ బడుతుంది?

139 / 160

139. ఈ క్రింది వానిలో పుస్తకాల బరువును తగ్గించడం" అనే
సూచనలు చేసిన కమిటీ?

140 / 160

140. ఈ క్రింది వానిలో RTE-2009 చట్టం ఎప్పుడు
అమలులోకి వచ్చిందిన

141 / 160

141. ఈ క్రింది వానిలో పిల్లల జ్ఞానాన్ని బడి బయటి జీవితాలతో
- సంధానం చెయాలని సూచించినది ఎవరు?

142 / 160

142. ఈ క్రింది వానిలో మన దేశంలో లోపాధ్యాయ విద్యకు
సంబంధించి విధాన నిర్ణయాలు తిసుకున అత్యున్నత
సంస్ద ఎది?

143 / 160

143. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదెశ్‌ ప్రాథమిక విద్యా పథకం
(APPEP) ఎర్పాటు చేసిన సంవత్సరంకాలం ?

144 / 160

144. ఈ క్రింది వానిలో ౩-6 సం॥ పిల్లలందరికి పూర్వ ప్రాథమిక
విద్య అమలపరచాలి" అని చెప్పిన కమిషన్‌ ?

145 / 160

145. ఈ క్రింది వానిలో మడగాస్కర్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?

146 / 160

146. ఈ క్రింది వానిలో భారత నౌకాదళంలో యుద్ద నొకకు
నాయకత్వం వవాంచిన ముదటి మవాళా అధికారి
ఎవరు?

147 / 160

147. ఈ క్రింది వానిలో 85 వ సినియర్‌ నేషనల్‌ బ్యాడ్మింటన్‌
చాంపియన్‌ షిప్‌ -2023 లో పురుషుల సింగిల్స్‌ టైటిల్ను
ఎవరు గెలుచుకున్నారు?

148 / 160

148. ఈ క్రింది వానిలో మెర్సర్స్‌ రూపొందించిన క్వాలిటీ ఆఫ్‌
లివింగ్‌ ఇండెక్స్‌ 2023 లో భారతీయ నగరం అగ్రస్థానంలో
ఉంది ?

149 / 160

149. ఈ క్రింది వానిలో 2023 లో నోబెల్‌ శాంతి బహుమతిని
ఎవరు గెలుచుకున్నారు?

150 / 160

150. ఈ క్రింది వానిలో అర్జెంటినా దేశం యొక్క కరెన్సిని ఏమని
పిలుస్తారు ?

151 / 160

151. ఈ క్రింది వానిలో ప్రధాన సమాచార కమిషనర్‌ గా ఎవరు
నియమితు లయ్యారు?

152 / 160

152. ఈ క్రింది వానిలో ICC-2023 క్రికెట్ ప్రపంచ కప్‌ లో
రన్నరప్‌ గా నిలిచిన దేశం?

153 / 160

153. ఈ క్రింది వానిలో బాంగ్రా ఏ రాష్ట్ర జానపద నృత్యం ?

154 / 160

154. ఈ క్రింది వానిలో " ది స్ట్రగుల్‌ ఇన్‌ మై లైఫ్‌ " పుస్తక
రచయిత ఎవరు?

155 / 160

155. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎ
తేదిన జరుపుకుంటారు?

156 / 160

156. ఈ క్రింది వానిలో భారతదేశం లో నవంబరులో జరిగిన
G20 Summit నేపథ్యం ఏమిటి?

157 / 160

157. ఈ క్రింది వానిలో భారతదేశం లో నవంబరులో జరిగిన
G20 Summit నేపథ్యం ఏమిటి?

158 / 160

158. ఈ క్రింది వానిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన
కార్యాలయం ఎక్కడ ఉంది?

159 / 160

159. ఈ క్రింది వానిలో వన విహార్‌ నేషనల్‌ పార్కు గల
రాష్ట్రం ?

160 / 160

160. ఈ క్రింది వానిలో జ్ఞాన పిఠ అవార్డ్ ఏ రంగానికి
సంబంధించినది?

Your score is

Test -1 Leaderboard

Pos.NameDurationPointsScore
1Vasu1 hours 46 minutes 32 seconds159 / 16099 %
2undrala archana25 minutes 3 seconds157 / 16098 %
3D.Bhasker24 minutes 38 seconds154 / 16096 %
4Bhukya.shailaja14 minutes 21 seconds145 / 16091 %
5Apsar17 minutes 54 seconds144 / 16090 %
6jayaram.vaggela15 minutes 33 seconds142 / 16089 %
7Suseela20 minutes 37 seconds142 / 16089 %
8Madhavi24 minutes 18 seconds143 / 16089 %
9Vasavi19 minutes 40 seconds131 / 16082 %
10Shirisha24 minutes 33 seconds128 / 16080 %

Test -2

English Language Quiz -1 For AP/TS DSC

1 / 10

1. The following sentence has a word or phrase
bolded. Read the sentence carefully and find
which part of speech the bolded word belongs
to. Indicate your response accordingly.
Noticing the change in the behaviour of the
officer, the cadets returned to their position.

2 / 10

2. Choose the correct phrasal verb:
Her supporters began to------and she was left alone.

3 / 10

3. Choose the correct option for the given sentences.
She has sung a song in the classroom.

4 / 10

4. Select the antonym of the given word.
AMBUSHED

5 / 10

5. Choose the correct form of adverbs for the
given sentences.

He ruled ------- for many years.

6 / 10

6.

Read the passage carefully and choose the best answer to each question out of the four alternatives.
The Delhi Cabinet approved a project for conservation of water by creating small ponds in the Yamuna floodplains from Palla to Wazirabad, a move aimed at addressing the “water problem” of the city. Chief Minister Arvind Kejriwal, who chaired the meeting, also announced that rainwater harvesting has been made mandatory for all government buildings.
“The water conservation project is intended to be totally eco-friendly, and will not only solve the present water crisis, but will also make Delhi future-ready,” said Mr. Kejriwal.
“We regularly keep reading and seeing that the world is heading towards a serious water crisis... About Delhi we keep reading that the water table is depleting fast. Keeping all this in mind, the Delhi government has cleared a project for water conservation in the Yamuna floodplains. We want to end water shortage in Delhi,” Mr. Kejriwal said during a press conference.
The CM said that the Delhi government also intends to initiate groundwater recharging this monsoon. He, however, said that due to time constraint this year, work will be on experimental basis. He added that the advantage of a pilot project is that the government would have a “firm basis” to proceed next year.
“The result of the pilot project will help us form a clear idea about the success of this initiative... the report of the project consultant and IIT-Delhi indicates that this project will be a big success since the Yamuna has a vast floodplain and has big potential for water conservation,” the CM said.
Water will be conserved in stretches from Palla till Wazirabad. No construction or use of cement will be involved and regular flow of Yamuna will not be touched, said Mr. Kejriwal. “Small ponds will be made and when the Yamuna overflows during monsoon, the water will fill these ponds... This water will then percolate into the earth and help restore the water table,” he added. Meanwhile, the heads of all government departments have been directed to ensure that all government buildings be equipped with rainwater harvesting systems.

Why Chief minister thinks that this project will
be successful?

7 / 10

7.

What is the direction given to all Government
departments?

8 / 10

8. Select the antonym of "constraint"

9 / 10

9. Read the passage carefully and choose the best answer to each question out of the four alternatives.

How this project is unique?

10 / 10

10. Read the passage carefully and choose the best answer to each question out of the four alternatives. The Delhi Cabinet approved a project for conservation of water by creating small ponds in the Yamuna floodplains from Palla to Wazirabad, a move aimed at addressing the “water problem” of the city. Chief Minister Arvind Kejriwal, who chaired the meeting, also announced that rainwater harvesting has been made mandatory for all government buildings. “The water conservation project is intended to be totally eco-friendly, and will not only solve the present water crisis, but will also make Delhi future-ready,” said Mr. Kejriwal. “We regularly keep reading and seeing that the world is heading towards a serious water crisis... About Delhi we keep reading that the water table is depleting fast. Keeping all this in mind, the Delhi government has cleared a project for water conservation in the Yamuna floodplains. We want to end water shortage in Delhi,” Mr. Kejriwal said during

What is the idea of the passage?

Your score is