South East Central Railway (SECR) Apprentice Notification 2025

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

South East Central Railway (SECR) Apprentice Notification 2025 – 835 పోస్టులు

Railway Apprentice Notification కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! South East Central Railway (SECR) RRC Bilaspur ద్వారా Apprentice ఉద్యోగాలకు 835 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయింది.
అర్హత కలిగిన అభ్యర్థులు 25 ఫిబ్రవరి 2025 నుండి 25 మార్చి 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి, జాగ్రత్తగా చదివి అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్

ఈ నోటిఫికేషన్ మనకు South East Central Railway (SECR) RRC Bilaspur Apprentice ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 835 Apprentice ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ట్రేడ్-వైజ్ ఖాళీల వివరాలు క్రింద చూడండి.

Indian Navy Agniveer (SSR) Notification 2025
Indian Navy Agniveer (SSR) Notification 2025
ట్రేడ్ పేరు మొత్తం పోస్టులు
Carpenter 38
COPA 100
Draftsman Civil 11
Electrician 182
Elect Mech 05
Fitter 208
Machinist 04
Painter 45
Mech RAC 40
SMW 04
Stenographer English 27
Stenographer Hindi 19
Diesel Mechanic 08
Turner 04
Welder 19
Wireman 90
Chemical Laboratory Assistant 04
Digital Photographer 02

విద్యార్హత

  • 10వ తరగతి (Matric) లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • సంబంధిత ట్రేడ్‌లో ITI (Industrial Training Institute) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయస్సు (25 మార్చి 2025 నాటికి)

  • కనీస వయస్సు: 15 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు
  • SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంది.

ఎంపిక విధానం

  • ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు
  • Merit List ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • 10వ తరగతి మార్కులు & ITI మార్కుల ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసే ముందు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

  • అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
  • అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి – విద్యార్హత సర్టిఫికేట్లు, ID ప్రూఫ్, ఫోటో, సిగ్నేచర్ మొదలైనవి స్కాన్ చేసి ఉంచుకోండి.
  • ఆన్‌లైన్ ఫామ్ నింపిన తర్వాత వివరాలు సరిచూసి సబ్మిట్ చేయండి.
  • దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.

అప్లికేషన్ ఫీజు

ఈ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫీజు వివరాలు పేర్కొనలేదు.

Indian Navy Agniveer (MR) Notification 2025
Indian Navy Agniveer (MR) Notification 2025

జీతం

Apprenticeship నిబంధనల ప్రకారం స్టైపెండ్ అందజేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 25 ఫిబ్రవరి 2025
  • దరఖాస్తు చివరి తేదీ: 25 మార్చి 2025

Important Links:

ఈ Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Apply Online Click Here
Full Notification Click Here 
Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now
Telegram Group Join Now

Banaras Hindu University Junior Clerk Notification 2025
Banaras Hindu University Junior Clerk Notification 2025

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment