Railway Technician Mock Test -2 Free

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Railway Technician Mock Test -2 Free

Introductions 

Railway Technician కి సంబంధించి ఉచిత మాక్ టెస్ట్ ను ఈ ఆర్టికల్ లో పొందుపరచడం జరిగింది. ఇది రైల్వే టెక్నీషియన్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల యొక్క సాధన స్థాయిని తెలుసుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే వారి యొక్క మార్కులను, పరీక్ష రాసేటప్పుడు చేసే తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది.ఈ రైల్వే టెక్నీషియన్ మాక్ టెస్ట్ రాయడం వలన అభ్యర్థులకు చాలా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. అయితే అవి ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా చెప్పడం జరిగింది.

Railway Technician Mock Test -2 Free Overview 

Notification Details 

Name of the Organization:-

Railway Recruitment Board

Post Name :- Technician Grade I&III

Total Vacancies:- 9144

BRO Recruitment 2024 [466 Post] Full Details In Telugu
BRO Recruitment 2024 [466 Post] Full Details In Telugu

Job Location:- India

Job Type:-Govt

Application Process:- Online

Railway Technician Mock Test Free -ఉపయోగాలు

అభ్యర్థులు Railway Technician Mock Test -2 Free రాయడం వలన పరీక్షలో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అలాగే మీరు ఎటువంటి తప్పులు చేస్తున్నారు అలాగే ఇప్పటివరకు ఎంతవరకు చదవరు అన్నది చాలా వివరంగా తెలుస్తుంది. వీటిని మనం అర్థం చేసుకొని తక్కువ సమయంలోనే అభివృద్ధి పరుచుకొని చివరి ఎగ్జామ్ లో మంచి మార్కులతో విజయం సాధించవచ్చు. మీరు ఈ Railway Technician Mock Test -2 రాయడం వలన ముఖ్యంగా కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తుంది

అభ్యర్థులు Railway Technician Mock Test -2 రాయడం వలన మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అలాగే ఎంత స్కోర్ చేస్తున్నారు అనేది వివరంగా తెలుస్తుంది. ఇలా తెలియడం ద్వారా ఏమిటి అంటే వచ్చిన మార్కులను లేదా స్కోర్ ను అభివృద్ధి పరచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించవచ్చు. పరీక్ష ఎలా రాస్తున్నాం అందులో ఎంత స్కోర్ చేయగలుగుతున్నాం అనేది మనకి తెలియాలి అంటే తప్పకుండా ఈ టెస్ట్ రాసి తీరాలి. టెస్ట్ రాయిగా వచ్చిన స్కోర్ ని ప్రతిరోజు కూడా పెంచుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవాలి.

పరీక్షలో చేస్తున్నటువంటి తప్పులు 

RRB Technician Grade III and Para-Medical Posts 2024 Application Status Check Link Activated
RRB Technician Grade III and Para-Medical Posts 2024 Application Status Check Link Activated

మీరు ఈ Railway Technician Mock Test -2 రాయడం వలన పరీక్షలు చేస్తున్నటువంటి తప్పులు ఏమిటో మీరు తెలుసుకోవచ్చును. ఇలా తెలుసుకోవడం ద్వారా ఏమిటి అంటే వాటిని చివరి పరీక్షలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటే ఎక్కువ మార్కులు సాధించి విజయం సాధించవచ్చు. ఉదాహరణకు ఒక టెస్ట్ రాయడం ద్వారా మీరు టెస్ట్ రాసేటప్పుడు ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు చేస్తున్నారు అలాగే సమాధానాలు చేసేటప్పుడు ఏ విధమైన తప్పులు చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఈ తప్పులు తెలుసుకొని చివరి పరీక్షలో అవి పునరావృతం అవ్వకుండా చూసుకుని ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

ప్రిపరేషన్ ఎంత వరకు అయ్యిందో తెలుస్తుంది

ఉదాహరణకు ఒక Railway Technician Mock Test -2 టెస్ట్ రాశాం అనుకుందాం. అప్పుడు  టెస్ట్ లో సిలబస్ కు సంబంధించి ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి సమాధానాలు ఎంతవరకు చేయగలుగుతాం అనేది మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు టెస్టులు వచ్చిన మార్కుల ఆధారంగా మన ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అనేది తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే టెస్ట్ రాయడం వలన వచ్చిన మార్కుల ఆధారంగా ఎంతవరకు ప్రిపేర్ అయ్యాం అనేది సులభంగా తెలుసుకోవచ్చు.

మార్కులను ఇంప్రూవ్ చేసుకోవచ్చు 

ఈ టెస్ట్ రాయడం వలన మార్కులను ముఖ్యంగా మెరుగుపరుచుకోవచ్చు. ఎలా అంటే ఉదాహరణకు ఒక టెస్ట్ రాసాం అనుకుందాం. అలాంటప్పుడు ఆ టెస్ట్ లో వచ్చిన మార్కులు సరిపోతాయా సరిపోవా అనేది ఆలోచించుకొని వాటిని ఇంకా బాగా మెరుగుపరుచుకునే విధంగా మనం ఆలోచన చేసుకుని ముందుకు వెళ్లడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి ఈ టెస్టులు అనేవి చాలా చాలా ఉపయోగపడుతాయి.

Railway Technician Mock Test లు పరీక్షలో విజయం సాధించడానికి తప్పనిసరి

Railway Technician పరీక్షలో విజయం సాధించడానికి Railway Technician Mock Test లు తప్పనిసరి. ఎందుకంటే మాక్ టెస్ట్ లు వలన పరీక్షలు ఎటువంటి తప్పులు చేయకూడదు, మార్కులను ఎలా పెంచుకోవాలి, ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చేయాలి, సమయం పాలన ఎలా చేయాలి, అనేవి చాలా విషయాలు అభ్యర్థికి తెలియడం జరుగుతుంది. ఎలా తెలియడం ద్వారా ఏమిటి అంటే అభ్యర్థి ఆ విషయాలను గ్రహించి వాటిని అభివృద్ధి పరుచుకొని చివరి పరీక్షలో ఎక్కువ మార్కులను సాధించి విజయం సాధిస్తాడు.

అలాంటప్పుడు మనం ఏదైనా ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా మనం ప్రిపరేషన్ తో పాటు ప్రతి రోజు కూడా మాక్ టెస్ట్ ల అనేవి తప్పకుండా రాస్తే పరీక్ష ఏదైనా విజయం సులభంగా సాధించవచ్చు. మాక్ టెస్ట్ ల వలన దృడ సంకల్పం పెరుగుతుంది. టెస్టు రాసేటప్పుడు అనుభవం పెరుగుతుంది. అనుభవం పెరిగినప్పుడు పరీక్ష ఏదైనా చాలా సులభంగా ప్రశ్నలకు సమాధానాలు చేయొచ్చు. అయితే చాలామంది అభ్యర్థులు చేసే తప్పు ఏమిటంటే ప్రిపరేషన్ చేస్తారు కానీ మాక్ టెస్టులు రాయరు.

Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu
Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu

అయితే మాక్ టెస్ట్ లు రాయడం వలన ఉపయోగాలు ఏంటో పైన చెప్పడం జరిగింది. అన్ని ఉపయోగాలు కలిగినప్పుడు తప్పకుండా టెస్ట్ లో ప్రాక్టీస్ చేయాలి.

Railway Technician Mock Test -2 Free Attempt Now – ఇక్కడ రాయండి 

Railway Technician Mock Test -1

Please read the following instructions very carefully:

1. You have 60 minutes to complete the test.

2. The test contains a total of 75 questions and 75 marks.

3. There is only one correct answer to each question. Click on the most appropriate option to mark it as your answer.

4. You will be awarded 1 for each correct answer.

5. There is 1/3 penalty for each wrong answer

6. You can change your answer by clicking on some other option.

7. You can unmark your answer by clicking on the "Clear Response" button.

8. A Number list of all questions appears at the right hand side of the screen. You can access the questions in any order within a section or across sections by clicking on the question number given on the number list.

9. You can use rough sheets while taking the test. Do not use calculators, log tables, dictionaries, or any other printed/online reference material during the test.

10. Do not click the button "Submit test" before completing the test. A test once submitted cannot be resumed.

1 / 100

1. The function of an assembler is----------?

2 / 100

2.

When the offices of the President and Vice-President fall vacant simultaneously, who acts as
President?

3 / 100

3.

The massacre of British men, women, and children at Cawnpore (Kanpur) during the Revolt of 1857
was led by which rebel leader?

4 / 100

4. Who has been awarded the Royal Society of Chemistry's Nyholm Prize for Education?

5 / 100

5.

Who has been named the Rising Star of the Year amnong women by the United World Wrestling
(UwW)? 

6 / 100

6.

Who recently won the International Tennis Hall of Fame, becoming the first Asian men to achieve
this prestigious honour?

7 / 100

7.

Who are the joint recipients of the Indira Gandhi Prize for Peace, Disarmament, and Development for
2023? 

8 / 100

8. Parakram Diwas in 2024 marked the 127th birth anniversary of which Indian freedom fighter?

9 / 100

9. What is the name of the operation launched by the Army to flush out terrorists? 

10 / 100

10. Where is the 19th NAM Summit being held?

11 / 100

11. What is the resistance of a wire?

12 / 100

12.

The gravitational force between two objects is 36 N. If the distance between the objects is halved
while their masses remain constant, what will be the new gravitational force?

13 / 100

13. The alimentary canal is a long tube that extends from---------

14 / 100

14.

Which of the following diseases is characterized by the progressive degeneration of nerve cells in
the brain? 

15 / 100

15. Which of the following is not correct? 

16 / 100

16. What is the scientific namne for the common house cat?

17 / 100

17. Blood is red in color due to the presence of------------

18 / 100

18. The inert gas which is substituted for nitrogen in the air used by deep sea divers for breathing, is 

19 / 100

19. Which non-metal is essential for combustion and respiration?

20 / 100

20.

What is the process by which solid changes directly to agas without going through the liquid state
called? 

21 / 100

21. Which reaction type involves an element being replaced in a compound by another element?

22 / 100

22. Which compound is responsible for the greenhouse effect?

23 / 100

23. What observation led to the inference of a positive charge source within the atom?

24 / 100

24. The gravitational force of attraction between two bodies is-----------the distance between the two bodies.

25 / 100

25. The heating effect in a heating coil is directly proportional to 

26 / 100

26. Which type of magnet is used in MRI machines

27 / 100

27. Which of the following is an example of negative work?

28 / 100

28. The unit of which physical quantity is not Pascal?

29 / 100

29. Which part of the human ear is responsible for amplifying sound vibrations?

30 / 100

30. What is the phenomenon, which established the transverse nature of light?

31 / 100

31. The half-life of a radioactive substance is 10 day; it means there will be:

32 / 100

32. GPS stands for which one of the following? 

33 / 100

33. Which reserve has become India's first Dark Sky Park?

34 / 100

34. ------------being a higher category, is the assemblage of families which exhibit a few similar characters. 

35 / 100

35. Which phylum includes animals that have a hard exoskeleton and jointed appendages?

36 / 100

36. Which is the anti-coagulant substance in blood?

37 / 100

37. Which of the following is an example of a non-metallic mineral?

38 / 100

38. Brass gets discoloured in the air because of the presence of which of the following gases in the air? 

39 / 100

39. What is a period in the periodic table?

40 / 100

40. Which element is the first element of the third period in the periodic table? 

41 / 100

41. Which of the following is the most common oxidizing agent?

42 / 100

42.

What is the resistance (in Q) of an electrical component if a current of 0.4A passes through it on
application of 12 V of potential difference across it? 

43 / 100

43. Which one of the following is used as a moderator in the nuclear reactor?

44 / 100

44. Sound waves are characterized by which of the following properties?

45 / 100

45. Which among the following in false about work?

46 / 100

46. Sound travels fastest through which of the following mediums?

47 / 100

47. The process of splitting white light into its constituent colors is known as: 

48 / 100

48. The Slunit for measuring magnetic permeability is:

49 / 100

49. Which instrument is used for measuring humidity in the air? 

50 / 100

50. Oil spreads on water surface because

51 / 100

51.

Read the statement and the following conclusions and decide which of the conclusions is follows in
the statement.
Statement: The health department has reported a decrease in flu cases this year compared to last
year.
Conclusions:
I. The flu vaccine was more effective this year.
II. People are taking better preventive measures against the flu. 

52 / 100

52.

In a shelf of books, Book A is to the immediate right of Book B but to the left of Book C. Book D is at
the extreme right end and book B is at extreme left end. how many books are on the shelf?

53 / 100

53.

Read the statement and the following assumptions and decide which of the assumptions is implicit
in the statement.
Statement: To increase security, the bank has introduced fingerprint authentication for accessing
safe deposit boxes.
Assumptions:
1. Customers have concerns about the security of their safe deposit boxes.
II. Allcustomers are comfortable using biometric authentication

54 / 100

54.

Read the statement and the following assumptions and decide which of the assumptions is implicit
in the statement.
Statement:
"The Indian government has launched a new online platform for farmers to sell their produce directly
to consumers."
Assumptions:
I. Farmers have adequate access to and knowledge of the internet to use this platform.
II. Direct selling to consumers is beneficial for farmers.

55 / 100

55.

Read the statement and the following assumptions and decide which of the assumptions is implicit
in the statement.
Statement:
"To tackle the shortage of skilled labor, the Indian government has launched an initiative to provide
free vocational training in rural areas."
Assumptions:
I. There is a lack of skilled labor in certain sectors in India.
II. Vocational training in rural areas can effectively reduce this skill gap.

56 / 100

56.

Four letter-clusters have been given out of which three are alike in some manner and one is
different. Select the one that is different

57 / 100

57.

Select the number from among the given options that can replace the question mark (?) in the
following series.
5, 15, 41, 91, 173, 295,?

58 / 100

58.

A series is given with one term missing. Select the correct alternative from the given ones that will
complete the series.
PEKG, TAPB, XWUW, BSZR, ? 

59 / 100

Select the figure from among the given options that can replace the question mark (?) in the
following series

59.

60 / 100

60.

In the following question below are given some statements followed by some conclusions based on
those statements. Taking the given statements to be true even if they seemn to be at variance from
commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusion
logically follows the given statements.
Statements:
I.Some Brother are Male.
II. Some Father are Male.
Conclusion:
1. Some Father are not Brother
II. No Brother is Father

61 / 100

Three different positions of the same dice are given below. How many dots will be on the face
opposite to the showing 3?

61.

62 / 100

62.

Select the odd group of numbers. (NOTE:Operations should be performed on the whole numbers,
without breaking down the numbers into its constituent digits. E.g.13 - Operations on 13 such as
adding /subtracting /multiplying etc. to 13 can be performed. Breaking down 13 into 1
and 3 and then performing mathematical operations on 1 and 3 is not allowed)

63 / 100

63.

Select the set in which the numbers are related in the same way as are the numbers of the following
set. (NOTE: Operations should be performed on the whole numbers, without breaking down the
numbers into its constituent digits.)
(3,11,1), (5,33,2)

64 / 100

64.

Three of the following four letter-clusters are alike in a certain way and one is different. Pick the odd
one out.
ADI, JMR, KNQ, ZCH

65 / 100

65.

After arranging the given words according to dictionary order, which word will come at Third'
position?
Paradrop, Paraffle, Paradoxy, Paradise, Paranoia

66 / 100

66.

In a certain code language, "MARKS" is written as "87519" and "KITE" is written as "1463". How is
"SKIMER" written in that code language? 

67 / 100

67.

In a row of boys, Ram is 17th from the right end. Mohan is 21th to the left of Ram. If Mohan is 16th
from the left end, then how many boys are there in the row?

68 / 100

The following equation is incorrect. Which two signs should be interchanged to correct the
equation?

68. 16 ÷ 8 - 5 x 2 + 6 =9

69 / 100

69.

In a certain code language, "CLASS" is written as "EOEXY". How is "SIGNS" written in that code
language?

70 / 100

70.

A series is given with one term missing. Select the correct alternative from the given ones that will
complete the series.
QT, PV, OX, NZ, ? 

71 / 100

71.

In the following question, select the missing number from the given series.
52, 69, 56, 67,?, 65,62

72 / 100

72.

In the question two statements are given, followed by two conclusions, Iand II. You have to consider
the statements to be true even if it seems to be at variance from commonly known facts. You have
to decide which of the given conclusions, if any, follows from the given statements.
Statement I: No Helmet are Cap
Statement I: Some Cap are Scarf
Conclusion I: All Scarf are Helmet
Conclusion I: All Cap are Scarf

73 / 100

73.

Seema starts her daily walking routine. She walks 4 km East, then turns North and walks 2.5 km,
then turns West and walks 4 km, then turns to her right and walks 4.5 kms. Where is she noW with
respect to the starting position?

74 / 100

The following equation is incorrect. Which two signs should be interchanged to correct the
equation? 

74. 36+ 18-5x7+3= 18

75 / 100

75.

In a certain code language, "PATNA" is written as "11420116" and "STEAM" is written as
"13152019". How is "BIHAN" written in that code language?

76 / 100

76.

The average of 20 numbers is 75. The average of first 8 numbers is 70 and the average of next 9
numbers is 75. 18th number is 5 less than the 19th number and 19th number is 3 more than the 20h
number, then what is average of 18th and 20th numbers?

77 / 100

77.

A sum of Rs 11,000 is invested for 18 months at 12% per annum at simple interest What isthe
percentage gain at the end of 18 months, to the nearest whole number? 

78 / 100

The given pie-chart represents the survey report on the favourite games of a group of college
students.

78.

Find the number of students who play football and carrom.

79 / 100

The given pie-chart represents the survey report on the favourite games of a group of college
students.

79.

Number of students who like volleyball is what percentage of students who like football?

80 / 100

The given pie-chart represents the survey report on the favourite games of a group of college
students.

80.

If the total number of students surveyed is 3600, find the difference between the students in hockey
and carrom. 

81 / 100

In an ODI, Indian cricketers scored some runs that is given in histogram. Find the ratio of the total
score of the top 3 batsman to the last 3 scorer batsman.

81.

82 / 100

82.

The ratio of themonthly income of A
and B is 15:17 and the ratio of theirexpenditures is 13:15. If
both of them manage to save Rs. 2000, then find the difference in their incomes (in Rs.)

83 / 100

83.

AB sthe diameter of 10 cm of a circle whose centre is 0. AD is chord of 6 cm. Find the sum of OB
and OE. (E is the midpoint of chord)

84 / 100

84.

The ratio of CP and MRP of a product is 10:11.The seller gives 10% discount on MRP on Diwali.
Find the ratio of profit/loss to the cost price.

85 / 100

85. If thearea of an equilateral triangle is 4√3, find the ratio of its height and one side. 

86 / 100

86. What is the largest common divisor of the numbers 912, 1836 and 2700?

87 / 100

87.

If 650 workers can finish construction of an apartment in 40 days, then how many workers are
needed to complete the same work in 50 days? 

88 / 100

88.

A book was sold for Rs. 188.76 with a profit of 21%. If it were sold for Rs. 165.75, then what would
have been the percentage of profit or loss?

89 / 100

89.

The ratio of expenditure to savings of a woman is 3:1. If her income and expenditure are increased
by 10% and 20%, respectively, then find the percentage change in her savings.

90 / 100

90. If cosec Θ + cot Θ =9, Θ being acute, then the value of 4 sec Θ is:

91 / 100

91.

If the ratio of the present ages of Ram and Shyam is 5:7, and the sum of their ages is 60 years, what
willbe the ratio of their ages after 10 years? 

92 / 100

92.

A shopkeeper earns 20% on an investment but loses 40% on another investment. If the ratio of the
two investments is 3:4, then the combined loss percentage is:

93 / 100

93.

The tax on the salary is 1/5 of the salary and savings are ½ of the salary. The ratio of the
expenditures to the savings is -----------?

94 / 100

94.

A mixture contains milk and water in the ratio of 5:3. If 10 liters of the mixture is replaced with pure
milk, the ratio of milk to water becomes 2:1. What was the quantity of the original mixture?

95 / 100

95.

If the price of a product is increased by 20%, by what percentage should its sales be decreased to
maintain the same revenue?

96 / 100

96. A container contains 18.75 liter of alcohol. From this container, 3.75 liter of alcohol is taken out and
replaced by water. This process is further repeated two times. How much alcohol there in the
container now?

97 / 100

97. The simple interest on a certain sum for 7.5 years at 12% p.a. is Rs. 3,334.5 more than the simple
interest on the same sum for 5.25 years at the same rate. Find the sum.

98 / 100

98. Suman wants to earn 15% profit on an item after offering 35% discount. By how much percentage
more than the cost price should she mark the price of her article?

99 / 100

99. What is the value of

100 / 100

100. The table given below shows the income of two companies C1 and C2 in 6 years.

Which of the following statement is NOT correct?

I. The income of C1 in year P is 33.33 percent of the income of C2 in year Q.
II. The average income of C1and C2 in year T is 400.

Your score is

Leaderboard

Pos.NameDurationPointsScore
1Chff7 minutes 13 seconds31 / 9832 %
2Tdgj5 minutes 36 seconds26 / 9827 %

పైన ఉన్నటువంటి మొదలు పెట్టు అనే బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా Railway Technician Mock Test Free గా రాయవచ్చు. గమనిక అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేసిన తర్వాతే టెస్ట్ ను సబ్మిట్ చేయండి. అప్పుడు మీరు సమాధానాలు అందుకుంటారు వాటి నుండి మీరు మీ యొక్క బలహీనమైన పాయింట్లను తెలుసుకుని వాటిని ఇంప్రూవ్ చేసుకోండి.

More Free Mock Tests Click Here to Below 👇 

Railway Technician Mock Test -1 Free Click Here 👈

Free Railway Jobs Online Class 👇 Attend Now 

Join for Online Class 

How to write – Railway Technician Mock Test -2 Free 

Step -1

Railway Technician Mock Test Free గా రాయడానికి Competitive Support అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి.

Ayurveda Research Institute Senior Research Fellow Jobs 2024
Interview for Ayurveda Research Institute Senior Research Fellow Jobs 2024 In Telugu

Step -2 

ఆ సైట్  లో Railway Mock Tests అనే విభాగంలోకి వెళ్లి Railway Technician అనేదానిమీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు అనేక రకాల టెస్టులు కనిపిస్తాయి.

Step -3

ఆ తర్వాత మీకు కనిపిస్తున్నటువంటి చాలా రకాల టెస్టుల్లో ఏదో ఒక టెస్టు మీద క్లిక్ చేసి మీరు టెస్ట్ ని రాసుకోవచ్చు.

Step -4

అయితే ఇక్కడ టెస్ట్ రాసేటప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేసిన తర్వాత మాత్రమే టెస్ట్ను సబ్మిట్ చేయాలి. ఇలా చేస్తే మాత్రమే మీకు మీ యొక్క మార్కులు, ఫలితాలు చూపించబడతాయి.

Leave a Comment