January Month Current Affairs PDF 2024

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

January Month Current Affairs PDF 2024 Free Download 

2024 జనవరి నెలకు సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ ఫైల్ ను మీకు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ January Month Current Affairs PDF 2024 డౌన్లోడ్ చేసుకోగలరు. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే ముందు రాబోయే పోటీ పరీక్షలకు ఎంతగానో సహాయపడి ఎక్కువ మార్కులను తెచ్చిపెడతాయి. దీనికోసం మీకు సులువుగా అందించడం కోసం ఇది తీసుకురావడం జరిగింది.

అయితే ఈ January Month Current Affairs PDF 2024 పిడిఎఫ్ ఫైల్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు వీటి యొక్క ఉపయోగాలు ఏమిటి? అదే విధంగా రాబోతున్నటువంటి పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులను ఎలా సాధించాలి అనే దానిమీద కొన్ని టిప్స్ క్రింద చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీటిని అనుసరిస్తూ మీ యొక్క ప్రిపరేషన్ చేసినట్లయితే తప్పకుండా రాబోయే పోటీ పరీక్షలు ఎక్కువ మార్కులను సాధిస్తారు.

January Month Current Affairs PDF 2024 

2024వ సంవత్సరం జనవరి నెలకు సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్ ను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి జనవరిలో జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ సంఘటనలు మరియు అన్ని విషయాల గురించి పొందే పరచడం జరిగింది. అయితే జనవరి నెలకు సంబంధించి మొత్తం మొదటి తారీకు నుండి చివరి తారీకు వరకు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీకు కలిపి ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా జనవరి నెల కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు త్వరలో 2024 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి మరియు మార్చి మరియు ఏప్రిల్ మొదలైన నెలలకు సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్ ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.

January Month Current Affairs PDF 2024 PDF Download -పిడిఎఫ్ డౌన్లోడ్ చేయండి

జనవరి నెల కు సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్ ను మీకు ఇక్కడ ఇవ్వడం క్రింది కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసి కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.

Click here to Download PDF File 

Competitive Exams Free Mock Tests & Class కోసం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి

Click here to SUBSCRIBE ♥️

RRB NTPC Mock Test #1 | Free Online Quiz for 2025
RRB NTPC Mock Test #1 | Free Online Quiz for 2025

పైన ఉన్నటువంటి లింకు మీద క్లిక్ చేయడం ద్వారా January Month Current Affairs PDF 2024 నెల కు సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు తప్పకుండా పిడిఎఫ్ ను యొక్క డ్రైవ్ లో సేవ్ చేసుకోండి.

TSPSC GROUP -2 Free Mock Tests

• Click Here 

APPSC GROUP’S Free Mock Tests

• Click Here 

• Join WhatsApp Channel

రాబోయే పోటీ పరీక్షలో ఎక్కువ మార్కులను సాధించడం ఎలా?

రాబోయే పోటీ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడానికి కొన్ని చిట్కాలు పాటించవలసి ఉంటుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

• పోటీ పరీక్షకు సంబంధించి సిలబస్ ను పూర్తిగా అర్థం చేసుకోండి

RRB Group D Mock Test #2
RRB Group D Mock Test #2 | Free Online Quiz for 2025

రాబోయే పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్పు సాధించాలి అంటే మొదట ఆ పరీక్షకు సంబంధించి సిలబస్ బాగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే సిలబస్ అర్థం అయిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట పరీక్షకు సంబంధించి పూర్తి సిలబస్ ను బాగా అర్థం చేసుకోండి. అంటే ఏ టాపిక్ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి అనే అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని బాగా అర్థం చేసుకోవాలి.

• ప్రీవియస్ పేపర్లు

రాబోయే పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఎంతో పాత్ర పోషించేవి ప్రీవియస్ పేపర్లు. ప్రీవియస్ పేపర్ల వలన పరీక్షల యొక్క మోడల్ అర్థమవుతుంది. దీనితో పాటే పరీక్షను అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఎంత లెవెల్ లో వస్తున్నాయి అనేది తెలుస్తాయి. ఇలా మనకి ప్రీవియస్ పేపర్  వలన చాలా చాలా లాభాలు అయితే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రీవియస్ పేపర్లను పరీక్ష ముందు చూసుకోవాలి.

• మాక్ టెస్ట్ లు మరియు రివిజన్ 

రాబోయేటువంటి పరీక్ష ఏదైనా సరే ఎక్కువ మార్కులు సాధించడానికి తప్పనిసరిగా గ్రాండ్ టెస్ట్ లు మరియు పరీక్షకు సంబంధించి సిలబస్ ను తప్పనిసరిగా రివిజన్ చేయాలి. గ్రాండ్ టెస్ట్ లు వలన అభ్యర్థులకు చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఏమిటంటే ఏదైనా పరీక్షకు సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ రాయడం వలన ఆ టెస్ట్ రాసిన తర్వాత వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థి యొక్క ప్రిపరేషన్ లెవెల్ మరియు స్కోరు మరియు అభ్యర్థి చేస్తున్నటువంటి తప్పులు అలాగే సమయ నిర్వహణ అనేటువంటి చాలా విషయాలు తెలుస్తాయి.

ఇలా అన్ని విషయాలు అభ్యర్థికి తెలియడం ద్వారా వాటిని అభివృద్ధి పరచుకొని ఫైనల్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు అందరు కూడా తప్పనిసరిగా పరీక్షకు సంబంధించి సిలబస్ ను బాగా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా గ్రాండ్ టెస్ట్ లు రాయండి మరియు ఎగ్జామ్ కి సంబంధించి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ని తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు ప్రతిరోజు రివిజన్ చేయండి.

RRB Group D Mock Test #1 | Free Online Quiz for 2025
RRB Group D Mock Test #1 | Free Online Quiz for 2025

మీరు ఎంత అయితే చదివారో దానంతటిని కూడా తప్పనిసరిగా ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఎందుకు అంటే ఈరోజు చదివింది రేపటికి గుర్తుండడం అనేది అసాధ్యం. కాబట్టి ఏరోజు చదివినది ఆరోజు తప్పనిసరిగా రివిజన్ చేయండి మరియు ఏదో ఒక రోజు మీరు ఎంతవరకు చదివారు అంతటినీ కూడా తప్పనిసరిగా నిర్వచనం చేయండి.

January Month Current Affairs PDF 2024 – యొక్క ఉపయోగాలు

• January Month Current Affairs PDF 2024 వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. అవి ఏమిటి అంటే చాలా పోటీ పరీక్షల్లో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువ పాత్ర పోషిస్తాయి. అంటే ఎక్కువ వెయిటేజీని కలిగి ఉంటాయి. అలాంటప్పుడు ఆ సబ్జెక్టులో తప్పనిసరిగా ఎక్కువ స్కోర్ చేయడానికి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చదువుకోవాలి. చాలా పోటీ పరీక్షల్లో జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ ను అడుగుతున్నాడు. అలాంటప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ ను మనం తప్పనిసరిగా డే బై డే చదువుకుంటూ పోవాలి. దీనికోసం ప్రతి నెలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ ను ఫ్రీగా అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని మీయొక్క ప్రిపరేషన్ లో ఉపయోగించుకొని ఫైనల్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించండి.

• కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్టులో ఎక్కువ స్కోర్ చేయడానికి తప్పనిసరిగా ప్రతి పరీక్షకు ముందు ఆరు నెలల కరెంట్ అఫైర్స్ తప్పనిసరి. వీటిని ప్రతి రోజు కూడా చదువుకోవాలి. దీనికోసం ప్రతిరోజు వచ్చేటువంటి వార్తాపత్రికను తప్పనిసరిగా మీ యొక్క ప్రిపరేషన్ లో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వివిధమైన వార్తాపత్రికల్లో జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. వీటిని మనం చదువుకోవడం ద్వారా పరీక్షలో అడిగేటువంటి ప్రశ్నలకు చాలా సులువుగా ఆన్సర్ పెట్టవచ్చు అదేవిధంగా ఎక్కువ మార్కులను పొందవచ్చు.

 

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment