Interview for Yoga Instructor and MPW and Panchakarma Technician Jobs 2024

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Interview for Yoga Instructor and MPW and Panchakarma Technician Jobs 2024

నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న ఎందరో నిరుద్యోగులకు ప్రముఖ DNH అడ్మినిస్ట్రేషన్ ఖాళీగా ఉన్న నాలుగు పోస్టుల కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ లో MPW, యోగ ఇన్స్ట్రక్టర్ మరియు పంచకర్మ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కొరకు ANM, BAMS, BHMS, లేదా 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగాల కొరకు Offline లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే కనీస వేతనం నెలకు 15,000/- నుండి గరిష్టంగా 28,000/- రూపాయలు జీతం ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కింద ఉన్నాయి చెక్ చేయండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు దాద్రా మరియు నగర్ హవేలీ అడ్మినిస్ట్రేషన్ (DNH) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ మరియు ఖాళీలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా MPW, యోగ ఇన్స్ట్రక్టర్ మరియు పంచకర్మ టెక్నీషియన్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్ గా 04 ఉద్యోగాలలో భర్తీ చేస్తున్నారు.

యోగ ఇన్స్పెక్టర్: 01

Delhi Police Constable Recruitment 2025
Delhi Police Constable Recruitment 2025: పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

MPW: 02

పంచకర్మ టెక్నీషియన్: 01

విద్యా అర్హత: 

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో BAMS, BHMS, ANM లేదా 12వ/డిప్లమో పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు: 

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టనవసరం లేదు.

Vizag Dockyard Apprentice 2024 Notification
Vizag Dockyard Apprentice 2024 Notification: పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

వయస్సు: 

అప్లై చేసుకునే వారి వయస్సు కనిష్టంగా 21 సంవత్సరాలు నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య ఉండాలి.

జీతం:

ఈ జాబ్స్ కి ఎంపికైనట్లయితే కనిష్టంగా నెలకు 15,000/- నుండి గరిష్టంగా 28,000/- రూపాయలు ఇస్తారు.

ఎంపిక విధానం: 

అప్లై చేసుకున్న వారికి డైరెక్ట్ గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

NTPC Recruitment 2024
NTPC Recruitment 2024: Assistant Officer ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం: 

ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్రింది ఇచ్చినటువంటి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు జాగ్రత్తగా నింపాలి. దరఖాస్తు ఫారం కు సంబంధిత పత్రాలను జత చేసి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి చిరునామాకు పంపాలి.

ముఖ్యమైన తేదీలు: 

అప్లై చేయడానికి చివరి తేదీ: 15/11/2024

అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం:

CSIR Notification 2024
CSIR Notification 2024: పర్మినెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment