Indian Navy SSC IT Notification 2025

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Indian Navy SSC IT Notification 2025

Indian Navy SSC IT Notification 2025 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా Indian Navy లో Short Service Commission (SSC) – Information Technology (IT) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Indian Navy SSC IT Notification 2025 లో ఉద్యోగాల కోసం BE/BTech/MTech/MCA/సంబంధిత కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు Age Limit, Selection Process క్రింద చెక్ చేయండి.ఈ ఉద్యోగాలకు కేవలం online లో మాత్రమే Apply చేసుకోవాలి.చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి.ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి, జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు Indian Navy నుండి Information Technology (Executive Branch) ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా Indian Navy SSC IT విభాగంలో 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  • విభాగం: SSC Executive (Information Technology)
  • ఖాళీలు: 15
  • జెండర్: అవివాహిత పురుషులు మరియు మహిళలు

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు కనీసం 60% మార్కులు క్రింద పేర్కొన్న అర్హతలలో ఉండాలి:

Railway Group D Full Notification 2025
Railway Group D Full Notification 2025
  1. 10వ తరగతి లేదా 12వ తరగతిలో 60% మార్కులు (ఇంగ్లీషులో కనీసం 60% తప్పనిసరిగా ఉండాలి).
  2. క్రింది కోర్సులలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు:
  • M.Sc/BE/B.Tech/M.Tech (Computer Science/Computer Engineering/IT/Software Systems/Cyber Security లేదా Equivalent).
  • MCA/BCA/B.Sc (Computer Science/IT).

మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు క్రింది విధంగా ఎంపిక ఉంటుంది:

  • అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్
  • SSB ఇంటర్వ్యూ
  • మెడికల్ టెస్ట్
  • SSB మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Apply విధానం:

ఈ ఉద్యోగాలకు కేవలం online లో మాత్రమే Apply చేయాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in లో 29th December 2024 నుండి 10th January 2025 లోపు అప్లై చేసుకోవాలి.

ఫీజు:

South Central Railway Sports Quota Recruitment Notification 2025
South Central Railway Sports Quota Recruitment Notification 2025

ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న వాళ్లకు ఫీజు ఉంటుంది.

  • General/OBC/EWS: No Fee
  • SC/ST/PWD/Female Candidates: No Fee

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹56,100/- నుండి ఇతర అలవెన్సులతో జీతం ఉంటుంది

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 31/12/2024

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: Join Now

India Post Staff Car Driver Notification 2025
India Post Staff Car Driver Notification 2025

YouTube Channel: Subscribe Now

Apply Online: Link Activate (29/12/2024)

Official Notification: క్రింద డౌన్లోడ్ చేయండి 

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment