Indian Coast Guard Notification 2026 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త!
Coast Guard Enrolled Personnel Test (CGEPT) ద్వారా Indian Coast Guard లో Navik (General Duty), Navik (Domestic Branch), Yantrik పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం రెండు బ్యాచులకుగాను (01/2026 & 02/2026) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా 12వ తరగతి లేదా Diploma చేసిన MALE అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోవాలి. Online Application మాత్రమే అంగీకరించబడుతుంది. పూర్తి సమాచారం క్రింద ఉంది.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ Indian Coast Guard (Ministry of Defence) నుండి విడుదలైంది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
CGEPT 01/2026 బ్యాచ్:
Post |
UR(GEN) |
EWS |
OBC |
SC |
ST |
Total |
Navik (General Duty) |
99 |
25 |
65 |
46 |
25 |
260 |
Yantrik (Mechanical) |
11 |
04 |
09 |
06 |
00 |
30 |
Yantrik (Electrical) |
04 |
01 |
02 |
02 |
02 |
11 |
Yantrik (Electronics) |
09 |
01 |
03 |
05 |
01 |
19 |
CGEPT 02/2026 బ్యాచ్:
Post |
UR(GEN) |
EWS |
OBC |
SC |
ST |
Total |
Navik (General Duty) |
104 |
26 |
71 |
40 |
19 |
260 |
Navik (Domestic Branch) |
20 |
05 |
16 |
08 |
01 |
50 |
విద్య అర్హత:
Post |
Qualification |
Navik (General Duty) |
12వ తరగతి Maths & Physics తో (COBSE గుర్తింపు ఉన్న బోర్డ్ నుండి) |
Navik (Domestic Branch) |
10వ తరగతి పాస్ (COBSE గుర్తింపు ఉన్న బోర్డ్ నుండి) |
Yantrik |
10వ తరగతి + 3/4 సంవత్సరాల Diploma (AICTE గుర్తింపు)
లేదా 10వ తరగతి + 12వ తరగతి + 2/3 ఏళ్ల డిప్లొమా |
వయస్సు:
Post |
Date of Birth Range |
Navik (GD/DB) |
01 Aug 2004 to 01 Aug 2008 |
Yantrik (01/2026) |
01 Mar 2004 to 01 Mar 2008 |
SC/ST: 5 ఏళ్ళ సడలింపు | OBC: 3 ఏళ్ళ సడలింపు
ఎంపిక విధానం:
Selection Process నాలుగు స్టేజెస్ లో జరుగుతుంది:
- Stage I – CBT (Online Test)
- Stage II – Physical Test & Documents Verification
- Stage III – Final Verification at INS Chilka
- Stage IV – Final Medical & Document Validation
CBT Written Test Structure:
Post |
Sections |
Max Marks |
Time |
UR/OBC/EWS |
SC/ST |
Navik (GD) |
I + II |
60 + 50 |
75 Min |
50 |
44 |
Navik (DB) |
I |
60 |
45 Min |
30 |
27 |
Yantrik |
I + III/IV/V |
60 + 50 |
75 Min |
50 |
44 |
Physical Fitness Test (PFT):
- 1.6 కిమీ పరుగెత్తడం – 7 నిమిషాల్లో పూర్తి చేయాలి
- 20 Squat-ups (ఉతక్ బైతక్)
- 10 Push-ups
Apply విధానం:
- Online Only: అప్లికేషన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి
- Apply Dates: 11 June 2025 (11:00 AM) నుండి 25 June 2025 (11:30 PM) వరకు.
ఫీజు:
Category |
Fee |
General/OBC/EWS |
₹300/- |
SC/ST |
No Fee |
జీతం:
Post |
Pay Level |
Basic Pay |
Yantrik Pay |
Navik (GD/DB) |
Level 3 |
₹21,700/- |
N/A |
Yantrik |
Level 5 |
₹29,200/- |
₹6,200/- |
Training:
- CGEPT 01/2026 ట్రైనింగ్: Feb 2026
- CGEPT 02/2026 ట్రైనింగ్: July 2026
- Training Location: INS Chilka
గమనిక:
- MALE అభ్యర్థులకే అవకాశం ఉంది
- Domicile Certificate తప్పనిసరి (Zone selection కోసం)
- Aadhar Card ఉండాలి
- False Documents / Impersonation ఉంటే candidature cancel అవుతుంది
Important Links: