CSIR Notification 2024: పర్మినెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

CSIR Notification 2024: పర్మినెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు

సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు భారీ శుభవార్త. CSIR నుండి TECHNICIAN ఉద్యోగాలు కోసం భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి, ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 26 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం Online లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ CSIR Notification 2024 మనకు CSIR-Indian Institute of Chemical Technology నుండి TECHNICIAN ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.

  1. UR: 04
  2. EWS: 01
  3. OBC: 01
  4. SC: 02
  5. UR-PwBD(OH): 01
  6. UR-PwBD(VH): 01

విద్య అర్హత:

ఇందులో ఉన్న టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు 10వ తరగతి, ఐటిఐ పూర్తి చేసి ఉండవలెను.

TECHNICIAN: 10th & ITI

వయస్సు:

ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. OBC మరియు EWS వాళ్లకి 03 సంవత్సరాలు వయసు సడలింపు. SC/ST వాళ్లకు 05 సంవత్సరాలు వయసు సడలింపు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా Written Exam ఉంటుంది. ఈ Written Test లో మూడు పేపర్లు అందులో మొదటి పేపర్ క్వాలిఫైయింగ్ నేచర్, మిగిలిన రెండు పేపర్లు మెరిట్ ఆధారితం. ఆ తర్వాత Skill Test ఉంటుంది. ఆ తర్వాత Merit List ఉంటుంది. మెరిట్ లిస్టులో ఎంపికైన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు కోసం క్రింది నోటిఫికేషన్ చూడండి.

Apply విధానం:

ఈ CSIR Notification 2024 కి కేవలం online లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం క్రింది వీడియో చూసి క్రింది ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి Apply చేసుకోండి.

ఫీజు:

ఈ CSIR Notification 2024 లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న OBC /UR/EWS వాళ్లకు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC/ST/PwBD/Women వాళ్లకు ఎలాంటి ఫీజు లేదు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే అభ్యర్థికి ప్రతి నెల ₹38,483 రూపాయలు వరకు జీతం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 26/12/2024

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Apply Now: క్రింద క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్ : క్రింద డౌన్లోడ్ చేయండి

WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment