Post Office Jobs 2025: Postal Department లో పర్మినెంట్ ఉద్యోగాలు
Post Office Jobs 2025: Postal Department లో పర్మినెంట్ ఉద్యోగాలు Post Office Jobs 2025 ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు కోసం భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో Staff Car Driver (Ordinary Grade) ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే … Read more