CSIR-NCL Junior Secretariat Assistant Recruitment 2025 – భారీ ఉద్యోగ అవకాశాలు
CSIR-NCL నుండి Junior Secretariat Assistant పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. ఇది Central Govt ఉద్యోగం కావడంతో మంచి అవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతలు, ఎంపిక విధానం, వయస్సు పరిమితి, ఫీజు మొదలైన విషయాలు క్రింద చెక్ చేసుకుని Apply చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ CSIR-National Chemical Laboratory (CSIR-NCL) నుండి Junior Secretariat Assistant పోస్టుల భర్తీ కోసం విడుదలైంది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
- Junior Secretariat Assistant (JSA) – General
- Junior Secretariat Assistant – Finance & Accounts
- Junior Secretariat Assistant – Stores & Purchase
విద్యార్హత:
10+2 / Intermediate Pass (Recognized Board నుండి)
వయస్సు:
General: 28 years Max (as on 05.05.2025)
Category | Age Relaxation |
---|---|
SC/ST | 5 Years |
OBC (NCL) | 3 Years |
PwBD (UR) | 10 Years |
PwBD (OBC) | 13 Years |
PwBD (SC/ST) | 15 Years |
Ex-Servicemen | 3 Years (after deduction of service) |
Widows/Divorced (UR/OBC) | Up to 35 Years |
Widows/Divorced (SC/ST) | Up to 40 Years |
ఎంపిక విధానం:
- Written Test + Typing Test
- Written Test: Paper-I & II – Objective Type
- Paper-I: Mental Ability Test (100 marks)
- Paper-II: General Awareness + English Language
అప్లికేషన్ విధానం:
ఈ పోస్టులకు Online ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
ఫీజు:
Category | Application Fee |
---|---|
General/OBC/EWS | ₹500/- |
Women, SC, ST, PwBD, Ex-servicemen | No Fee |
జీతం:
Pay Level: ₹19,900 – ₹63,200 (Level 2 as per 7th CPC)
దరఖాస్తు తేదీలు:
- Online ప్రారంభం: Already Started
- చివరి తేదీ: 05.05.2025
Important Links:
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |