AP TET Mock Test Free: AP TET 2024

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

AP TET Mock Test Free: AP TET 2024

This AP TET Mock Test Free is very useful for upcoming AP TET 2024 exams in Andhra Pradesh. In this AP TET 2024 mock test there are most important questions related to Environmental studies (content).As they are very very important for the upcoming AP TET 2024 Exams so all the candidates should also write this AP TET 2024 Mock Test.

Overview of AP TET 2024 Free Mock Test

Andhra Pradesh Teacher Eligibility Test (AP TET) is the most important eligibility test for the candidates who want to take up teaching job.But since many years candidates are preparing for DSC notification. Good news for all such candidates also because previous government in Andhra Pradesh did not fill any teacher post.But as per the promise given by the present government, it has been promised that Mega DSC will be announced.

 

But AP DSC Notification is coming which many candidates are waiting for.Government is going to conduct AP Tet 2024 before AP DSC notification.But many candidates are applying and preparing for this AP TET 2024 exam. However, the marks obtained in this AP Tet 2024 exams will meet some marks in DSC as well.Then AP DSC Notification 2024 which is released this year is your success if you focus on scoring high marks rather than the qualifying nature of TET exams.

 

For that, in this AP TET 2024 article, some of the most important questions related to the subject of Environmental studies (content) have been collected and conducted in the form of AP TET Mock Test Free.But candidates must try this mock test and share it with your friends.Because they are always preparing for this AP TET 2024 notification. So by sharing them also they will score more marks in AP TET 2024 Exams.

Write AP TET 2024 Free Mock Test here

Question Number 1: జంతుకణంతో పోల్చినప్పుడు వృక్షకణం మాత్రమే కలిగి ఉండేవి.

Options:

1. సెంట్రియోల్స్, పెద్దరిక్తిక, కణత్వచం

2. చిన్న రిక్తికలు, సెంట్రియోల్స్, హరిత రేణువులు

3. ప్లాస్మాత్వచం, చిన్న రిక్తికలు, సెంట్రియోల్స్

4. కణకవచం, హరిత రేణువులు, పెద్ద రిక్తిక

Answer: 4. కణకవచం, హరిత రేణువులు, పెద్ద రిక్తిక

Question Number 2: మానవునితో పోల్చినప్పుడు ఏనుగు శరీర పరిమాణం పెద్దదిగా ఉండటానికి కారణం

Options:

1. మానవ శరీర కణాల పరిమాణం ఏనుగు శరీర కణాల పరిమాణం కంటే తక్కువ

2. మానవ శరీర కణాల సంఖ్య ఏనుగు శరీర కణాల సంఖ్య కంటే తక్కువ

3. మానవ శరీర కణాల వైవిధ్యం ఎనుగు శరీర కణాల వైవిధ్యం కంటే తక్కువ

4. మానవ శరీర కణాలు నిర్వర్తించే విధుల కంటే ఏనుగు శరీరంలోని కణాలు నిర్వర్తించే విధులు ఎక్కువ

Answer: 2. మానవ శరీర కణాల సంఖ్య ఏనుగు శరీర కణాల సంఖ్య కంటే తక్కువ

Question Number 3: ఒక విద్యార్థి కుంట నీటిలో వరిగడ్డిని మూడు రోజులు నానబెట్టిన తర్వాత ఆ నీటి నుండి ఒక చుక్క నీటిని స్లైడ్ పై తీసుకొని సూక్ష్మదర్శినిలో పరిశీలించాడు. సాధారణంగా, ఏ వర్గానికి చెందిన సూక్ష్మజీవులను వర్ధనం చేయడానికి ఈ కృత్యాన్ని నిర్వహిస్తాడు.

Options:

1. లైకెన్ లు

2. శిలీంధ్రాలు

3. ప్రోటోజోవన్లు

4. బాక్టీరియా

Answer: 3. ప్రోటోజోవన్లు

Question Number 4: సూక్ష్మ జీవనాశకాలను సాధారణంగా కింది వాటి నుండి ఉత్పత్తి చేయబడతాయి.

Options:

1. మైకోప్లాస్మాలు, వైరస్లు

2. ప్రోటోజోవన్లు, మైకోప్లాస్మాలు

3. వైరస్లు, ప్రోటోజోవన్లు

AP TET 2024 Latest News Today
ఏపీ టెట్ 2024 వెబ్ ఆప్షన్స్, ఎగ్జామ్ సెంటర్స్: AP TET 2024 Latest News Today

4. శిలీంధ్రాలు, బాక్టీరియా

Answer: 4. శిలీంధ్రాలు, బాక్టీరియా

Question Number 5: కింది వాటిలో బాక్టీరియాల నుండి వచ్చే వ్యాధుల జతను గుర్తించండి.

Options:

1. మశూచి, మలేరియా

2. మెదడు వాపు వ్యాధి. హెపటైటిస్

3. క్షయ, ధనుర్వాతం

4. చికున్ గున్యా, డెంగ్యూ

Answer: 3. క్షయ, ధనుర్వాతం

Question Number 6: వరిపంటపై వచ్చే కాటుక తెగులుకు కారణమయ్యే సూక్ష్మజీవులు

Options:

1. బాక్టీరియా

2. శిలీంధ్రాలు

3. వైరస్లు

4. సూక్ష్మ ఆర్థ్రోపోడాలు

Answer: 2. శిలీంధ్రాలు

Question Number 7: కింది వాటిలో తమ జీవితచక్రంలో రూపవిక్రియను చూపని జీవిని గుర్తించండి..

Options:

1. కప్ప

2. చేప

3. సీతాకోకచిలుక

4. ఈగ

Answer: 2. చేప

Question Number 8: కింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి.

Options:

1. స్త్రీ, పురుష సంయోగ బీజాలు > సంయుక్త బీజం > పిండం భూణం

2. స్త్రీ, పురుష సంయోగ బీజాలు > సంయుక్త బీజం > భ్రూణం > పిండం

3. స్త్రీ, పురుష సంయోగ బీజాలు > పిండం > సంయుక్త బీజం > భ్రూణం

4. స్త్రీ, పురుష సంయోగ బీజాలు > భూణం > సంయుక్త బీజం > పిండం

Answer: 1. స్త్రీ, పురుష సంయోగ బీజాలు > సంయుక్త బీజం > పిండం భూణం

Question Number 9: కౌమారదశలో బాలుర కంఠ స్వరం బొంగురుగా మారడానికి కారణం

Options:

AP TET Mock Test Free 2024
AP TET Mock Test Free 2024: DSC Test Series

1. సెజేషయస్ గ్రంథులు చురుకుగా పనిచేయడం

2. అడ్రినలిన్ హార్మోన్ స్రవించబడటం

3. స్వరపేటికలోని థైరాయిడ్ మృదులాస్థి పెరగడం

4. ఎత్తు పెరుగుదల వేగంగా ఉండడం

Answer: 3. స్వరపేటికలోని థైరాయిడ్ మృదులాస్థి పెరగడం

Question Number 10: WWF మరియు IUWC సంస్థలు ముద్రించే ‘రెడ్ డేటా బుక్’ లో కింద పేర్కొన్న ఏ జాతుల వివరాలు ఉంటాయి.

Options:

1. ఎండమిక్ జాతులు

2. సంరక్షణ కేంద్రాలు మరియు జాతీయ పార్కులలో ఉండే జాతులు

3. అంతరించిపోతున్న జాతులు లేదా ఆపదలో ఉన్న జాతులు

4. వలస పక్షి జాతులు.

Answer: 3. అంతరించిపోతున్న జాతులు లేదా ఆపదలో ఉన్న జాతులు

Question Number 11: కింది వాటిలో మానవ కార్యకలాపాలను ఏ రూపంలో కూడా అనుమతించని ప్రదేశాలు

Options:

1. సంరక్షణ కేంద్రాలు

2. జాతీయ పార్కులు

3. జంతు ప్రదర్శనశాలలు

4. బొటానికల్ గార్డెన్స్

Answer: 2. జాతీయ పార్కులు

Question Number 12: కింది వాటిలో తెలంగాణలోని సంరక్షణ కేంద్రాన్ని గుర్తించండి.

Options:

1. కవాల్

2. కోరింగ

3. నేలపట్టు

4. కౌండిన్య

Answer: 1. కవాల్

Question Number 13: ప్రపంచపులుల జనాభాలో ఎంత శాతం పులులు భారతదేశంలో ఉన్నాయి?

Options:

1. సుమారు 10%

2. సుమారు 30%

3. సుమారు 50%

4. సుమారు 70%

AP DSC Mock Test In Telugu 2024
AP DSC Mock Test In Telugu 2024: Also AP TET 2024

Answer: 4. సుమారు 70%

Question Number 14: ఒక కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వాడుకోవచ్చు?

Options:

1. 2 నుండి 3 సార్లు

2. 5 నుండి 7 సార్లు

3. 8 నుండి 10 సార్లు

4. ఒక్కసారి మాత్రమే

Answer: 2. 5 నుండి 7 సార్లు

Question Number 15: కింది వాటిలో సరైన జీవుల వరుసక్రమాన్ని కలిగి ఉన్న ఆహారపు గొలుసును గుర్తించండి.

Options:

1. మొక్కలు > కీటకాలు > కప్ప > పాము > గ్రద్ద

2. గింజలు > ఎలుక > కుందేలు > సింహం

3. ఆకులు > మేక > జింక > పులి

4. మొక్కలు > కీటకాలు > చేప > హిప్పోపోటమాస్

Answer: 1. మొక్కలు > కీటకాలు > కప్ప > పాము > గ్రద్ద

Question Number 16: దీప్తికాల తటస్థ పంటలు అనగా

Options:

1. రాత్రి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి.

2. రాత్రి సమయం తక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి.

3. ఇవి సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి.

4. ఇవి పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి.

Answer: 3. ఇవి సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి.

Question Number 17: కింది వాటిలో ‘రబీ పంటలు’ అని వేటిని అంటారు?

Options:

1. అన్ని కాలాలలో పండే పంటలు

2. ఎండాకాలంలో పండే పంటలు

3. శీతాకాలంలో పండే పంటలు

4. వానాకాలంలో పండే పంటలు

Answer: 3. శీతాకాలంలో పండే పంటలు

Question Number 18: రైతులు 2. 4 – డ్రై క్లోరో ఫినాక్సి అసిటిక్ ఆమ్లాన్ని వాడడానికి కారణం

Options:

1. పుష్పించడాన్ని ప్రేరేపించడం కోసం

AP DSC Notification 2024
AP DSC Mock Test Free: AP DSC Notification 2024

2. కీటక నాశినిగా

3. అధిక దిగుబడి కోసం ఎరువుగా

4. వెడల్పు పత్రాలు గల ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడం కోసం

Answer: 4. వెడల్పు పత్రాలు గల ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడం కోసం

Question Number 19: కింది వాటిలో కోళ్ల పందేల కొరకు పెంచే కోళ్ల రకాన్ని గుర్తించండి.

Options:

1. చిత్తాగాంగ్

2. లాంగ్ షాన్

3. కడక్ నాథ్

4. ఆసిల్

Answer: 4. ఆసిల్

Question Number 20: కింది వాటిలో సూక్ష్మపోషకాలను గుర్తించండి.

Options:

1. నత్రజని, సల్ఫర్

2. పొటాషియం, కాల్షియం

3. ఫాస్పరస్, మెగ్నీషియం

4. జింక్, కాపర్

Answer: 4. జింక్, కాపర్

Get More AP TET and DSC Free Mock Tests

  1. Many free mock tests are provided to the candidates on our site which will be useful for AP TET 2024 and AP DSC 2024 exams to be held in Andhra Pradesh.But each and every one of the candidates who are preparing for TET and DSC can use them and get good marks in AP TET 2024 and AP DSC 2024.
  2. AP TET 2024 as well as AP DSC 2024 in this competitive support site has been conducted free of charge in many types of Grand Tests and Mock Tests.Already many candidates are writing these.So whether you also want to write these or have not yet written them, click on the link given below now and write all the tests.
  3. You can write AP TET and DSC Mock Tests on your mobile for free by clicking on the link given above.Please everyone write this AP TET 2024 Free Mock Test.Because there will be a lot of competition in the upcoming exam.So to score high marks in this AP TET 2024 requires more preparation.

What are the benefits of writing AP TET 2024 Free Mock Tests?

There are many uses for candidates to write in free mock test for AP TET 2024.Let’s see them one by one now.

The score will be known

Candidates write free mock tests for this AP TET 2024 or any other mock tests how will the score of the candidate get?, how much? It is known.By knowing this, if the score is low, it can be improved in this short time.Preparation can be increased to score more marks in upcoming AP TET 2024 as well as AP DSC 2024.

The biggest mistake many candidates make is that they don’t write any mock tests or test series before the TET exam. In that case, the candidate does not know how many marks are getting.The same mistake happens in Final Test and DSC Exams and candidates fail. So now write mock tests every day while preparing for the upcoming AP TET 2024 Exams.

The mistakes made in the exam will be known

Some candidates make some common mistakes while writing the exams.But what are they? Don’t know how to fix them.In that case such candidates write some mock tests to know what are the mistakes made by the candidate.By knowing that mistake, one can think about how they can be rectified.So what are your mistakes for every single candidate? Write a mock test and correct them.

Know how much preparation has been done so far

Candidates prepare little by little every day while preparing for the exams.But when the final exam day approaches, they don’t know how much they have prepared.In that case, writing some mock test related to AP TET 2024 one day before the final TET exam will show how much preparation the candidate has done so far.

When you know that, if you have done less, you can rectify it immediately and prepare more.By writing some mock tests related to AP Tet 2024, the marks obtained in those tests will tell us what our preparation is like and what are the mistakes we are making.When you know this, you can correct them in a very short time and get more scores in the final TET exam.

Free Class and Mock Tests for AP TET 2024 and AP DSC 2024 

Many prepare for the DSC exam by writing the TET exams for the teaching profession.As part of this, many candidates are also preparing for the AP TET 2024 exams.But there is a good news on our behalf for those candidates who are preparing for AP TET 2024 who are financially unable to take coaching.What is Competitive Support YouTube Channel provides free classes and mock tests for candidates preparing for AP TET 2024 and AP DSC 2024.

So those candidates who are in a situation where they are not able to take coaching, they must subscribe to our YouTube channel and participate in the AP TET 2024 classes which are conducted every day.Also, our channel conducts free grand tests and mock tests for AP TET 2024 and AP DSC 2024 every day.So try now to write them down immediately. If any of your friends are preparing for AP TET 2024 and AP DSC 2024 then share this information with them immediately.

Candidates also join official Telegram and WhatsApp groups related to our YouTube channel.Because in these groups you will also get to share latest updates regarding AP TET and DSC 2024 exams in class and oral tests as well as daily.So the candidates who are preparing for AP TEt 2024 exams but AP DSC 2024 exams must definitely join this group.Also share these groups with your friends who will join you.

Leave a Comment