AP DSC Mock Test In Telugu 2024: Perspectives in Education

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

AP DSC Mock Test In Telugu 2024: Perspectives in Education

AP DSC Mock Test In Telugu 2024 is provided in this article regarding AP DSC exams to be held in Andhra Pradesh.This AP DSC Mock Test In Telugu 2024 has been prepared for those candidates who are preparing for AP DSC Notification 2024.This Mock Test will help the candidates to succeed in AP DSC Exams.

Overview of AP DSC Mock Test In Telugu 2024

Many candidates are always preparing for AP DSC Notification 2024.But this AP DSC Mock Test In Telugu 2024 has been created for these DSC candidates.In this AP DSC Mock Test, some of the most important questions related to Perspectives in Education subject are given in this AP DSC Mock Test In Telugu 2024.

But if the questions are practiced by the AP DSC candidates from now, there is a possibility of success in AP DSC notification 2024. So make sure everyone practice the most important questions from this Perspectives in Education subject. The questions asked in this AP DSC Mock Test In Telugu 2024 are also very important for the upcoming AP TET 2024 exam.

Some important dates related to AP Tet Notification 2024 are given below.

AP TET 2024 Important Dates

  • Notification Release Date: July 2, 2024
  • Start Date for Online Application: July 4, 2024
  • Last Date to Apply: August 3, 2024
  • Last Date to Payment Application Fee: August 3, 2024
  • AP TET Hall Ticket 2024 Release Date: September 22, 2024
  • AP TET Exam Date 2024: 3rd – 20th October, 2024
  • AP TET 2024 Answer Key Release Date: October, 2024
  • AP TET 2024 Result Declaration: November, 2024

Write AP DSC Mock Test In Telugu 2024 Here

The most important questions in the subject Perspectives in Education related to the AP DSC exam are given in this mock test. So candidates answer each question and comment your score below.Also if any of your friends are preparing for AP TET and DSC 2024 Notification then do share with them.

Here you are given options for each question. The correct answer regarding them is also given under the options.We request that the candidates check the correct answer after answering each question without reading it. All AP TET and DSC candidates should write this AP DSC Mock Test In Telugu 2024 seriously and honestly. Because there is a chance that these questions will also be useful to succeed in the upcoming AP TET and DSC 2024 exams.

AP DSC Mock Test In Telugu 2024

Perspectives in Education

Question Number 1: తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థి ‘జీవక’ దీనికి ప్రఖ్యాతి గాంచారు.

Options:

1. జీవశాస్త్రవేత్త

2. వైద్యుడు

3. గణిత శాస్త్రజ్ఞుడు

4. ఖగోళ శాస్త్రవేత్త

Answer: 2. వైద్యుడు

Question Number 2: కింది వాటిలో, జాన్ డ్యూయీ రచనలకు సంబంధించిన వాటిని గుర్తించండి.

A) ప్రజాస్వామ్యం

B) వ్యావహారికసత్తావాదం

C) కార్యాచరణ వాదం

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

Options:

1. A & B మాత్రమే

2. B & C మాత్రమే

3. A & C మాత్రమే

4. A. B & C

Answer: 4. A. B & C

Question Number 3: ‘ కామ్’ మరియు ‘మ్యూనిస్’ అనే రెండు విభిన్న పదాల నుండి ‘కమ్యూనిటీ’ అనే పదం ఉద్భవించింది. కమ్యూనిటీ అనగా

Options:

1. ‘కలిసి సేవ చేయడం’

2. ‘కలిసి జీవించడం’

3. ‘పేదలకు సేవ చేయడం’

4. ‘సామరస్యంగా జీవించడం’

Answer: 1. ‘కలిసి సేవ చేయడం’

Question Number 4: ఉమ, 9వ తరగతి విద్యార్థి అభ్యసన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుంది. కొంతకాలం తర్వాత, ఆమె చదువుపై అనాసక్తిని చూపిస్తూ ఏ కార్యకలాపాలల్లో పాల్గొనకుంద నెమ్మదిగా విరమించుకుంది. ఉమకు సహాయం చేయడానికి, తరగతి ఉపాధ్యాయురాలు ఆమెను పాఠశాలలో, పాఠశాల బయట గమనిస్తూ, ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మొదలైన వారి నుండి సమాచారాన్ని సేకరించి, ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఆమె సంఘటనా రచనా రికార్డును కూడా పరిశీలించారు. ఇక్కడ. ఉపాధ్యాయురాలు ఈ పద్ధతిని ఉపయోగించారు.

Options:

AP TET 2024 Latest News Today
ఏపీ టెట్ 2024 వెబ్ ఆప్షన్స్, ఎగ్జామ్ సెంటర్స్: AP TET 2024 Latest News Today

1. వ్యక్తి అధ్యయన

2. ప్రయోగాత్మక

3. పరిశీలన

4. అంతః పరీక్షణ

Answer: 1. వ్యక్తి అధ్యయన

Question Number 5: హావిగస్ట్ ప్రకారం, ‘వయస్సు-నిర్దిష్ట వికాస కృత్యాలను” విజయవంతంగా సాధించడం దీనికి దారితీస్తుంది.

Options:

1. తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం

2. తదుపరి విద్యా విషయక కృత్యాలలో మాత్రమే విజయం

3. తదుపరి కృత్యాలలో విజయం పాఠశాల పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.

4. అభ్యసన స్తబ్దత

Answer: 1. తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం

Question Number 6: రాజు మరియు రవి తొమ్మిదవ తరగతి విద్యార్థులు. వారు విభిన్న పద్ధతులను ఉపయోగించి ఒక భావనను నేర్చుకున్నారు. రాజు బట్టి పద్ధతిని ఉపయోగించి ఎక్కువసార్లు చదవడం ద్వారా నేర్చుకున్నాడు. రవి మాత్రం రోజువారీ అనుభవాలను వర్తింపజేయడం ద్వారా నేర్చుకున్నాడు. ఇక్కడ, రాజు, రవిల అభ్యసనం వరుసగా ఈ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది.

Options:

1. యత్న, దోష మరియు నిర్మాణాత్మక

2. శాస్త్రీయ నిబంధన మరియు సాంఘిక అభ్యసనం

3. నిర్మాణాత్మక మరియు యత్న, దోష

4. కార్యసాధక నిబంధన మరియు సాంఘిక అభ్యసనం

Answer: 1. యత్న, దోష మరియు నిర్మాణాత్మక

Question Number 7: ఎరిక్సన్ ప్రకారం, కౌమారదశలో ఉన్నవారు, “వారు ఎవరు’, ‘వారు ఏమి విశ్వసిస్తారు’, ‘వారు. వయోజనలుగా ఎలా ఉండాలనుకుంటున్నారు” అని నిర్ణయించుకోలేకపోతే, వారు ఇలా ఉంటారు.

Options:

1. గందరగోళంగా

2. న్యూనతగా

3. నిరాశగా

4. స్థబ్దంగా

Answer: 1. గందరగోళంగా

Question Number 8: ఎబ్బింగ్స్ ప్రకారం, నేర్చుకున్నప్పటి నుండి ఒక రోజు వరకు జరిగే విస్మృతి, రెండవ రోజు నుండి 31 రోజుల వరకు జరిగే విస్మృతితో పోల్చినప్పుడు

Options:

1. ఎక్కువగా ఉంటుంది

2. తక్కువగా ఉంటుంది

3. సమానంగా ఉంటుంది

4. అనిశ్చితంగా ఉంటుంది

Answer: 1. ఎక్కువగా ఉంటుంది

AP TET Mock Test Free 2024
AP TET Mock Test Free 2024: DSC Test Series

Question Number 9: కింది వాటి నుండి, ఆసక్తులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి.

Options:

1. ఆసక్తులు సహజసిద్ధమైనవి

2. ఆసక్తులను అంచనా వేయవచ్చు

3. ఆసక్తులు ఒక వ్యక్తిని కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి

4. ఆసక్తులు జీవిత కాలమంతా అభివృద్ధి చెందుతాయి

Answer: 1. ఆసక్తులు సహజసిద్ధమైనవి

Question Number 10: కింది వాటిని చదివి సరైన ఎంపికను ఎంచుకోండి.

A) ఉపాధ్యాయులు పిల్లలను జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించ గలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి.

B) ఉపాధ్యాయులు పునరావృతం మరియు ఇంటి అసైన్మెంట్ నుండి మాత్రమే అభ్యసనం తప్పక జరిగేలా చూడాలి.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

Options:

1. A మరియు B సరైనవి

2. A మరియు B తప్పు

3. A మాత్రమే సరైనది

4. B మాత్రమే సరైనది

Answer: 3. A మాత్రమే సరైనది

Question Number 11: ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలలో కెఫెటేరియా అప్రోచ్’ యొక్క ప్రధాన లక్షణం

Options:

1. ఉపాధ్యాయులకు వారి పాఠ్యాంశ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకోవడానికి స్వయంప్రతిపత్తిని అందించడం

2. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు లేదా కృత్యాలు అధికారులచే ముందుగా నిర్ణయించబడతాయి కావున ఉపాధ్యాయులు వాటిని అనుసరించాలి.

3. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ఆన్లైన్ ఏకైక మార్గం.

4. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ముఖాముఖి కార్యక్రమాలు మాత్రమే మార్గం.

Answer: 1. ఉపాధ్యాయులకు వారి పాఠ్యాంశ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకోవడానికి స్వయంప్రతిపత్తిని అందించడం

Question Number 12: కింది వాటిలో ఒకదానిని నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (NCFSE), 2023లో

పాఠశాల విద్య లక్ష్యంగా పేర్కొనబడలేదు

Options:

1. ఆర్థిక భాగస్వామ్యం

2. సాంస్కృతిక మరియు సామాజిక భాగస్వామ్యం

3. ఆరోగ్యం మరియు శ్రేయస్సు

4. ఉపాధ్యాయ ఉపాధి

Answer: 4. ఉపాధ్యాయ ఉపాధి

Question Number 13: కింది వాటి నుండి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఒక లక్ష్యాన్ని గుర్తించండి.

AP DSC Mock Test In Telugu 2024
AP DSC Mock Test In Telugu 2024: Also AP TET 2024

Options:

1. వికలాంగుల పునరావాస రంగంలో శిక్షణ విధానాలు మరియు కార్యక్రమాలను నియంత్రించడం

2. విశ్వవిద్యాలయాలలో బోధన, పరీక్ష మరియు పరిశోధన ప్రమాణాలను నిర్ణయించడం మరియు నిర్వహించడం.

3. సాధారణ పాఠశాలల్లో పనిచేయడానికి ఉపాధ్యాయుల కనీస అర్హతలను నిర్ణయించడం

4. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు కిట్లను పంపిణీ చేయడం.

Answer: 1. వికలాంగుల పునరావాస రంగంలో శిక్షణ విధానాలు మరియు కార్యక్రమాలను నియంత్రించడం

Question Number 14: కింది వాటిలో ఒకటి కుటుంబ జీవిత విద్య యొక్క సరికాని కార్యాచరణ సూత్రం?

Options:

1. కుటుంబ జీవిత విద్య అనేది ఒక బహుళవిషయాల అధ్యయనం మరియు ఆచరణకు సంబంధించిన రంగం

2. కుటుంబ జీవిత విద్య కుటుంబాల్లోని వ్యక్తుల అవసరాన్ని బట్టి ఉండాలి.

3. కుటుంబ జీవిత విద్య అనేది విద్యాపరమైనదిగా కాకుండా చికిత్సా విధానాన్ని అవలంబిస్తుంది.

4. కుటుంబ జీవిత విద్య విభిన్న కుటుంబ విలువలను ప్రదర్శించాలి మరియు గౌరవించాలి.

Answer: 3. కుటుంబ జీవిత విద్య అనేది విద్యాపరమైనదిగా కాకుండా చికిత్సా విధానాన్ని అవలంబిస్తుంది.

Question Number 15: యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.

Options:

1. బ్యాంకాక్, థాయిలాండ్

2. జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా

3. జెనీవా, స్విట్జర్లాండ్

4. నైరోబి, కెన్యా

Answer: 4. నైరోబి, కెన్యా

Question Number 16: కింది వాటిలో ఒకటి విలువల విద్యను విజయవంతంగా అమలు చేయడంలో సహాయం చేయదు.

Options:

1. అశ్రద్ధ

2. భావ ప్రసరణ

3. సహకారం

4. విశ్వాసం

Answer: 1. అశ్రద్ధ

Question Number 17: భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ కింద మన బహుళ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడం భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి:

Options:

1. ఆర్టికల్ 51 A (h)

2. ఆర్టికల్ 51 A (g)

3. ఆర్టికల్ 51 A (f)

4. ఆర్టికల్ 51 A (k)

AP DSC Notification 2024
AP DSC Mock Test Free: AP DSC Notification 2024

Answer: 3. ఆర్టికల్ 51 A (f)

Question Number 18: విద్యార్థులకు అసమకాలిక అభ్యసనం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?

Options:

1. మెరుగైన సహకారం మరియు జట్టుకృషి.

2. అధిక నిమగ్నత మరియు ప్రేరణ.

3. ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుమతిస్తుంది.

4. నిజ-సమయ పరస్పర చర్యకు అవకాశం.

Answer: 3. ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుమతిస్తుంది.

Question Number 19: గుడ్లు పెట్టడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవి కలిగి ఉండే బాహ్య లక్షణాలు

Options:

1. చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉండవు.

2. చెవులు బయటకు కనిపిస్తాయి, శరీరంపై వెంట్రుకలు ఉంటాయి.

3. దెవులు బయటకు కనిపిస్తాయి. శరీరంపై ఈకలు ఉంటాయి.

4. చెవులు బయటకు కనిపించవు. శరీరంపై వెంట్రుకలు ఉంటాయి

Answer: 1. చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉండవు.

Question Number 20: భారతదేశంలోని ఈ సంస్థల పరిస్థితులు మరియు అవకాశాలను పరిశోధించడానికి 1902లో రాలీ కమిషన్ ఏర్పాటు చేయబడింది.

Options:

1. ప్రాథమిక పాఠశాలలు

2. మాధ్యమిక పాఠశాలలు

3. విశ్వవిద్యాలయాలు

4. ఇంటర్మీడియట్ కళాశాలలు

Answer: 3. విశ్వవిద్యాలయాలు

AP TET and DSC Free Mock Tests

1. Candidates who are preparing for DSC in Andhra Pradesh can click on the links given below to write more test series like AP DSC Mock Test In Telugu.

2. Must share this AP DSC Mock Test In Telugu test series with your friends who are preparing for DSC. Because they are also preparing for this DSC notification from a long time.So sharing test series like AP DSC Mock Test In Telugu for them will help them a lot.

3. Also, in this website of ours, more test series features like AP DSC Mock Test In Telugu are coming. So candidates can write them also for free.

Test -1

Ap DSc State Wide Mock Test-1

1 / 160

1. సర్దుబాటు కోసం ఉపయోగించే ప్రవర్తనా నమునాలు

2 / 160

2. నిర్మాణాత్మక మూల్యాంకనం లో వ్రాత అంశాలకు ఎన్ని
మార్కులు కేటాయించారు.

3 / 160

3. సాంఘిక శాస్త్రాన్ని సమాజం యొక్క అధ్యాయంగా
నిర్వహించిన వారు.

4 / 160

4. ఏ ఉపగమం విద్యార్థిని Passive నుండి ఆక్టివ్ గా
మారుస్తుంది.

5 / 160

5. క్రింది వాటిలో సమాజ వ్యతిరేఖ కార్యకలాపం కానిది.

6 / 160

6. చారిత్రాత్మక సంఘటనలు వ్యక్తీకరించడానికి, అనువైన
పద్దతి

7 / 160

7. నిర్ణయశక్తి, విమర్శనాత్మక వైఖరిని పెంపొందించే విలువ.

8 / 160

8. విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి, భద్రపరిచే
పుస్తకం.

9 / 160

9. బోరుబావులను తవ్వడానికి మండల స్థాయి లో ఎవరి
అనుమతి తీసుకోవాలి.

10 / 160

10. శాసనమండలికి ఎన్నవవంతు మందిని పట్టభద్రులు
ఎన్నుకుంటారు.

11 / 160

11. చోళుల కాలంలో పాఠశాల నిర్వహణకు ఉపయోగించే
భూమి రకం.

12 / 160

12. మహమ్మద్ ఘోరిని 1191 లో ఓడించిన చౌహాన్
వంశస్థుడు.

13 / 160

13. రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీ ఏ
పత్రికలో పేర్కొన్నారు.

14 / 160

14. రాజ్యాంగం లో ఏ నిబందన ఎన్నికల సంఘం గురించి
వివరిస్తుంది.

15 / 160

15. ఏ రోజును ముస్లిం లీగ్ "ప్రత్యక్ష కార్యచరణ దినం" గా
ముస్లింలీగ్ ప్రకటించింది.

16 / 160

16. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించిన వారు,

17 / 160

17. ASHA ని విస్తరింపుము.

18 / 160

18. అమెరికా కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్రవేశ
పెట్టబడిన విధానం.

19 / 160

19. ఈ క్రింది సౌకర్యం ఉపయోగించి మొబైల్ ఫోను ద్వారా
మన ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకునే విధానం.

20 / 160

20. ొగ్గు తవ్వే ప్రాంతాన్ని ఏమంటారు.

21 / 160

21. ఎన్నవ సంవత్సరంలో అడవుల నుంచి గిరిజనులను పెద్ద
ఎత్తున తొలగించారు.

22 / 160

22. టండ్రా ప్రాంతంలో నేలపై పొర సంవత్సరం పొడవునా
రాయిలాగా గడ్డకట్టడాన్ని ఏమంటారు.

23 / 160

23. పటాలలో మౌలిక కృషి చేసిన పటాల తయారీదారుల
పితామహుడు.

24 / 160

24. తూర్పు కనుమలులో ఎత్తైన శిఖరం.

25 / 160

25. క్రింది వానిలో అంత ర్భౌద్ధిక దశకు సంబంధించిన అంశం
ఏది?

26 / 160

26. విద్యార్థులు జంతువుల జీవన విధానాన్ని పరిసరాలలో
పరిశీలిస్తారు. ఇది ఏ రకమైన పరిశీలన ?

27 / 160

27. ప్రభావవంతమైన పాఠ్యపుస్తక నిర్మాణంలో దోహదపడే
కానిది?

28 / 160

28. విస్తృతంగా సవివరంగా ఒక యూనిటి ని బోధించడానికి
తయారుచేసిన యూనిట్ ను ఏమంటారు?

29 / 160

29. ఎడ్గార్ డీల్ శంఖువు ప్రకారం దశ్య శబ్ద సాంకేతకానికి
చెందినది ?

30 / 160

30. క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర బోధన పేటికలో గాజు
సామాగ్రికి చెందినది?

31 / 160

31. విద్యార్థి పాఠ్య పాఠ్యేతర రంగాలలో చేసిన కృషి
సాధించిన సామర్థ్యాలను దృష్టి లో ఉంచుకుని చేసే మదింపు

32 / 160

32. విద్యుత్ ప్రవాహం జరిగినపుడు అయస్కాంతంలా
ప్రవహిస్తుందని నిరూపించిన శాస్త్రవేత్త?

33 / 160

33. ప్రయాణించిన దూరాన్నికొలవడానికి ఉపయోగించే మీటర్ ?

34 / 160

34. క్షారంలో గులాబి రంగు ఇచ్చే రసాయన సూచిక ఏది?

35 / 160

35. మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఎన్ని డిగ్రీల కంటే
పెరగదు ?

36 / 160

36. ృక్ష సంపద నెమ్మదిగా నేల బొగ్గుగా మారే ప్రక్రియను
ఏమని పిలుస్తారు?

37 / 160

37. ఇంజన్ ఆపివేస్తే కారు నిశ్చల స్థితిలోకి రావడానికి పని
చేసే బలం?

38 / 160

38. శరీర భాగాలన్నీ గుర్తించగలిగే పిండ దశను ఏమంటారు?

39 / 160

39. ఈ క్రింది వాటిలో కలుపు మొక్కల నివారణకు వాడేవి?

40 / 160

40. మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నవారు?

41 / 160

41. కేంద్రకంలో కేంద్ర కాంశం పాటు ఉండే దారం వంటి
నిర్మాణాలు?

42 / 160

42. క్రింది నత్ర జనిని స్థాపన చేసి బ్యాక్టీరియా?

43 / 160

43. చిప్స్ ప్యాకెట్లలో నింపే వాయువు ఏమి?

44 / 160

44. క్రింది వానిలో ఇనుము యొక్క సంకేతం ?

45 / 160

45. క్రింది వాటిలో శుద్ధ పదార్థం గుర్తించుము?

46 / 160

46. తంత్రికాక్షాన్ని ఆవరించిన క్రోవ్వు పదార్థాన్ని ఏమని
పిలుస్తారు?

47 / 160

47. ప్రసేకం పురుషులలో ఎంత పొడవు ఉంటుంది?

48 / 160

48. రక్తం గడ్డ కట్టక పోవడాన్నిఏమని పిలుస్తారు

49 / 160

49. "నేర్పుతో మార్చి ఉపయోగించటం" లాంటి ప్రవర్తన ఏ
రంగానికి చెందినది.

50 / 160

50. సారాంశం నుండి దత్తాంశం దిశలో రాబట్టి పద్దతి.

51 / 160

51. “జ్యామితి నిర్మాణాలు చేయడం" ఏ రకమైన అభ్యసన విధానం.

52 / 160

52. ఏ దశలో పిల్లవాడిలో నిత్యభావన ఏర్పడుతుంది.

53 / 160

53. క్రింది వానిలో సంక్లిష్టబావన కానిది.

54 / 160

54. ప్రాధమిక స్థాయిలో పిల్లలు గణితం లో నేర్చుకునే అంశం
కానిది.

55 / 160

55. “హేతువాదంలో మానవుని మేదస్సు స్థిరపడే మార్గమే
గణితం" అని నిర్వచించినది.

56 / 160

56. నిర్మాణాత్మక బోధన నమూనా

57 / 160

57. 72340x4 సంఖ్య చే భాగింపబడాలంటే. X స్థానం లో
ఉండాల్సిన అంకె ఎంత.

58 / 160

58. ఒక జత బూట్లు 520/-అయిన దానిపై 8% అమ్మకపు
పన్ను విదించిన కట్టవలిసిన బిల్లు మొత్తం ఎంత?

59 / 160

59. 8, 10 మరియు 12లచే నిస్సేషంగా భాగించబడే అతి పెద్ద
3 అంకెల సంఖ్యను నిర్ణయించండి?

60 / 160

60. 8 రాశుల అంకగణిత మద్యమం 36. అ దత్తాంశానికి 45
అను మరొక రాశి కూడగా ఫలిత అంకగణిత మద్యమం
ఎంత ?

61 / 160

61. ఒక రైలు గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించిన అది
45 నిమిషాలలో ఎన్ని కి.మీ ప్రయాణిస్తుంది.

62 / 160

62. ఒక గ్రామం జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 10%
అయిన రెండు సంవత్సరాల తరువాత గ్రామా జనాభా
ఎంత?

63 / 160

63. 5/-,10/-నోట్లు మొత్తం కలిపి 80నోట్లు వీటి మొత్తం
విలువ 500/-అయిన 5రూపాయల నోట్లు ఎన్ని?

64 / 160

64. ఈ 6,720,000సంఖ్యను ప్రామాణిక రూపంలో
వ్రాయండి?

65 / 160

65. ఒక త్రిభుజములో బాహ్య కోణము 145° అయిన దాని
అంతరాభిముఖ కోణాలు 4:1 నిష్పత్తి ఉన్న కోణాలు ఏవి?

66 / 160

66. 6m*45m*6mకొలతల గల గోడను నిర్మించుటకు
కొలతల గల ఇటుకలు ఎన్ని కావలను?

67 / 160

67. ఒక సంఖ్యను 6:8 నిష్పత్తిలో విభజించిన ఒక భాగము
రెండోవ భాగము కన్నా 10 ఎక్కువ అయిన పెద్ద భాగం
విలువ ఎంత?

68 / 160

68. ఈ సమీకరణాన్ని 3 7/6 +8 4/3 లను
సూక్షిమకరించండి?

69 / 160

69. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 35.2cm అయిన వృత్తం
వ్యాసం ఎంత?

70 / 160

70. ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 340 cm² అయిన దాని
భూమి 17cm అయిన దాని ఎత్తు ఎంత?

71 / 160

71. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు 8
సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు రెండు రెట్లు అయిన
రేష్మ ప్రస్తుత వయస్సు ఎంత?

72 / 160

72. 60 మంది విద్యార్ధులు గల తరగతి గదిలో బాలికలు
1/3వ వంతు కలరు. అయిన బాలల సంఖ్య ఎంత?

73 / 160

73. I have always felt that the true text book for the
pupil is his teacher "who said this lines?

74 / 160

74. Which sentence is wrong about RTE 2009?

75 / 160

75. The first English language laboratory was
established at which university?

76 / 160

76. The materials which are specially designed for
learning purposes are called?

77 / 160

77. Which of these is not the Advantage of TLM?

78 / 160

78. Which of the following is the ability to comprehend and Interpret text at the age and appropriate level

79 / 160

79. I ------ English for five years (Choose correct tense)

80 / 160

80. I want to find the person who did this (Choose under line word clause)

81 / 160

81. If were a bird I ------- fly (Choose correct verb form)

82 / 160

82. We work __________Monday to Friday (Choose correct preposition)

83 / 160

83. --------Cow is domestic animal (Choose the correct article)

84 / 160

84. What a nice idea! What type of sentence is it?

85 / 160

85. Who will eat the mango?( Choose the passive voice)

86 / 160

86. Sai Ram continued his batting carefully--------his team though he was hungry.

87 / 160

87. Victoria dressed------' her mother's Instructions (Choose correct preposition phrase)

88 / 160

88. What is the meaning of theist?

89 / 160

89. Nick managed to pull through to become an international symbol of triumph over adversity.
(meaning of underlined word)

90 / 160

90. She said to him I don't believe you (Choose correct indirect speech)

91 / 160

91. Mass literacy was possible only after the-----of printing machine (choose correct noun)

92 / 160

92. The thief------ our house when we are away.
(Choose correct phrase)

93 / 160

93. He usually--------a train Instead of Bus to work
(choose the correct form of the verb)

94 / 160

94. The chief quest was-------- to announce the name of the winner

95 / 160

95. If I don't go to Anu's party tonight_

96 / 160

96. The Report must be read-------So that performance can be improved

97 / 160

97. ఈ క్రింది వాటిలో ఆధునిక పద్ధతిగా పరిగణించబడేది?

98 / 160

98. ఈ క్రింది వానిలో వ్యాకరణం బోధించడంలో ఏ అంశం
ఉద్దేశ్యంగా పరిగణించబడదు?

99 / 160

99. ఈ క్రింది వానిలో భాషా నైపుణ్యాలలో చిట్టచివరి
నైపుణ్యం ఏది?

100 / 160

100. ఈ క్రింది వాటిలో భాష యొక్క ముఖ్య లక్షణం కానిది?

101 / 160

101. ఈ క్రింది వానిలో ఖండ కావ్యాలు ప్రధానంగా ఒక
భావాన్ని ఆశ్రయించి ఉంటాయి అని నిర్వచించినవారు?

102 / 160

102. ఈ క్రింది వానిలో ఒక పరిమిత భౌగోళిక ప్రాంతంలో
మాట్లాడే భాషకు మరొక పేరు ఏమిటి?

103 / 160

103. ఈ క్రింది వానిలో స్వతః సిద్ధ వాదాన్ని
ప్రతిపాదించినవారు?

104 / 160

104. ఈ క్రింది వానిలో తెలుగు భాష ఏ ద్రవిడ బాషా
ఉపకుటుంబానికి చెందినది?

105 / 160

105. ఈ క్రింది వానిలో 'కథాకళి' నృత్యానికి ఆదరణ
పెంచినవారు ఎవరు?

106 / 160

106. ఈ క్రింది వానిలో "వర్షాలు లేక పంటలు పండలేదు". ఇది
ఏ రకమైన వాక్యం?

107 / 160

107. ఈ క్రింది వానిలో"ఇగురాత్తు" అనగా అర్థం ఏమిటి?

108 / 160

108. ఈ క్రింది వానిలో ఆంధ్రుల మొట్టమొదటి కళారూపమైన
దశ్యకావ్యం ఎమిటి?

109 / 160

109. ఈ క్రింది వానిలో దాశరథి కృష్ణమాచార్యుల రచన కానిది?

110 / 160

110. ఈ క్రింది వానిలో ఒకానొక = ఒక+ ఒక గా విడదిసిన అత్వ
సంధి రూపం?

111 / 160

111. ఈ క్రింది వానిలో భాస్కర శతకం ను రచించిన వారు?

112 / 160

112. ఈ క్రింది వానిలో "అమరావతికథలు" సంపుటికి సత్యం
శంకరమంచి గారికి వచ్చిన పురస్కారం ?

113 / 160

113. ఈ క్రింది వానిలోని ఓష్ట్యములు లను గుర్తించుము

114 / 160

114. ఈ క్రింది వానిలో ' గాజు' పదానికి వికృతి రూపం

115 / 160

115. ఈ క్రింది వానిలో 'భగవద్బకై 'పదం యొక్క సంధి పెరు?

116 / 160

116. ఈ క్రింది వానిలో 'యధాశక్తి' అను పదం లో అన్నా
సమాసము ?

117 / 160

117. ఈ క్రింది వానిలో 'పరాక్రమమునందు రామునకు రాముడే
సాటి ||
ఈ వాక్యంలో ఉన్న అలంకారం

118 / 160

118. "నడు రాత్రి యరుదెంచె నరలోక నాధ" ఈ పాదంలో ఉన్న
చందస్సు ?

119 / 160

119. ఈ క్రింది వానిలో ' పద్మాక్షుడు' పదానికి విగ్రహ వాక్యం
గుర్తించుము?

120 / 160

120. ఈ క్రింది వానిలో సొమ్ములు' పదానికి నానార్దాలు?

121 / 160

121. ఈ క్రింది వానిలో ప్రాజెక్టు పద్దతిలో ఇమిడి ఉన్న
అభ్యసనా సిద్దాంతం .

122 / 160

122. ఈ క్రింది వానిలో ధ్వార్న డైక్‌ C.A.V.D పరీక్షలో 'D'
అనగా ?

123 / 160

123. ఈ క్రింది వానిలో ఉన్నత ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ది ?

124 / 160

124. ఈ క్రింది వానిలో "ప్రజ్ఞా సామర్ద్యాలు, మూర్తిమత్వ
లక్షణాలు మరియు సమన్యా పరిష్కార లక్షణాల యొక్క
కలయిక సృజనాత్మకత అని నిర్వచించిన వారు?

125 / 160

125. ఈ క్రింది వానిలో "ఊహలలో విహరిస్తూ జీవితంలో
ఎదురయ్యే సమస్యల -ను పరిష్కరించు కలేమేమో'
అనుకున ఆలోచనల రకం?

126 / 160

126. ఈ క్రింది వానిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం " అనే
పదంలో ఉండే భావన దినిక ఉదాహరణగా చెప్పవచ్చు?

127 / 160

127. ఈ క్రింది వానిలో పూర్వ బాల్యదశలో జరిగే సంజ్ఞానాత్మక
ఎదుగుదలను గుర్తించుము?

128 / 160

128. ఈ క్రింది వానిలో ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల లాగా
అనుకరిస్తు బొమ్మను కొట్టడం అనేది ఏ రకమైన క్రీడ?

129 / 160

129. ఈ క్రింది వానిలో కోల్‌ బర్గ్‌ నైతిక వికాస సిద్ధాంతంలో
మూడవ దశ?

130 / 160

130. ఈ క్రింది వానిలో సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసనా
సెద్ధాంతంను ప్రతిపాదించినవారు ?

131 / 160

131. ఈ క్రింది వానిలో ఒక పిల్లవాడు తన అన్నయ్య
మైదానంలో ఆడడాన్ని గమనిస్తూ ఆనందాన్ని
పొందుతున్నాడు. ఇది ఏ రకమైన క్రీడ?

132 / 160

132. ఈ క్రింది వానిలో పిల్లలు వ్యక్తిగత స్వాతంత్రము కలిగే
ఉండ్‌ వికాస దశ?

133 / 160

133. ఈ క్రంది వానిలో వికాసానికి సంబంధించి సరికానిది ఏది?

134 / 160

134. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుడు గ్రౌండ్‌ లో పిల్లలు కొట్టుకోవడం చూసి వారి ప్రవర్తనను నమోదు చేసే పద్దతి?

135 / 160

135. ఈ క్రింది వానిలో పిల్లల ప్రవర్తనను పరిశీలించుటకు
'అబ్ద్బర్వేషన్‌ డోమ్‌' ను రూపొందించినవారు ?

136 / 160

136. ఈ క్రింది వానిలో 'అపరాధశాలం" అనే శిశువు ప్రవర్తనకు
కారణమైన తలిదండ్రుల వాక్చధం ?

137 / 160

137. ఈ క్రింది వానిలో “వ్యక్తులు అత్యుత్తమ స్టాయిలో
జీవించడానికి అవసరమైన సామాజిక అవకాశాలె
హక్కులు " అని నిర్వబించిన వారు ?

138 / 160

138. ఈ క్రింది వానిలో నవోదయ విద్యాలయాలలో ఏ
తరగతులకు బోధన నిర్వ హించ బడుతుంది?

139 / 160

139. ఈ క్రింది వానిలో పుస్తకాల బరువును తగ్గించడం" అనే
సూచనలు చేసిన కమిటీ?

140 / 160

140. ఈ క్రింది వానిలో RTE-2009 చట్టం ఎప్పుడు
అమలులోకి వచ్చిందిన

141 / 160

141. ఈ క్రింది వానిలో పిల్లల జ్ఞానాన్ని బడి బయటి జీవితాలతో
- సంధానం చెయాలని సూచించినది ఎవరు?

142 / 160

142. ఈ క్రింది వానిలో మన దేశంలో లోపాధ్యాయ విద్యకు
సంబంధించి విధాన నిర్ణయాలు తిసుకున అత్యున్నత
సంస్ద ఎది?

143 / 160

143. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదెశ్‌ ప్రాథమిక విద్యా పథకం
(APPEP) ఎర్పాటు చేసిన సంవత్సరంకాలం ?

144 / 160

144. ఈ క్రింది వానిలో ౩-6 సం॥ పిల్లలందరికి పూర్వ ప్రాథమిక
విద్య అమలపరచాలి" అని చెప్పిన కమిషన్‌ ?

145 / 160

145. ఈ క్రింది వానిలో మడగాస్కర్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?

146 / 160

146. ఈ క్రింది వానిలో భారత నౌకాదళంలో యుద్ద నొకకు
నాయకత్వం వవాంచిన ముదటి మవాళా అధికారి
ఎవరు?

147 / 160

147. ఈ క్రింది వానిలో 85 వ సినియర్‌ నేషనల్‌ బ్యాడ్మింటన్‌
చాంపియన్‌ షిప్‌ -2023 లో పురుషుల సింగిల్స్‌ టైటిల్ను
ఎవరు గెలుచుకున్నారు?

148 / 160

148. ఈ క్రింది వానిలో మెర్సర్స్‌ రూపొందించిన క్వాలిటీ ఆఫ్‌
లివింగ్‌ ఇండెక్స్‌ 2023 లో భారతీయ నగరం అగ్రస్థానంలో
ఉంది ?

149 / 160

149. ఈ క్రింది వానిలో 2023 లో నోబెల్‌ శాంతి బహుమతిని
ఎవరు గెలుచుకున్నారు?

150 / 160

150. ఈ క్రింది వానిలో అర్జెంటినా దేశం యొక్క కరెన్సిని ఏమని
పిలుస్తారు ?

151 / 160

151. ఈ క్రింది వానిలో ప్రధాన సమాచార కమిషనర్‌ గా ఎవరు
నియమితు లయ్యారు?

152 / 160

152. ఈ క్రింది వానిలో ICC-2023 క్రికెట్ ప్రపంచ కప్‌ లో
రన్నరప్‌ గా నిలిచిన దేశం?

153 / 160

153. ఈ క్రింది వానిలో బాంగ్రా ఏ రాష్ట్ర జానపద నృత్యం ?

154 / 160

154. ఈ క్రింది వానిలో " ది స్ట్రగుల్‌ ఇన్‌ మై లైఫ్‌ " పుస్తక
రచయిత ఎవరు?

155 / 160

155. ఈ క్రింది వానిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎ
తేదిన జరుపుకుంటారు?

156 / 160

156. ఈ క్రింది వానిలో భారతదేశం లో నవంబరులో జరిగిన
G20 Summit నేపథ్యం ఏమిటి?

157 / 160

157. ఈ క్రింది వానిలో భారతదేశం లో నవంబరులో జరిగిన
G20 Summit నేపథ్యం ఏమిటి?

158 / 160

158. ఈ క్రింది వానిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన
కార్యాలయం ఎక్కడ ఉంది?

159 / 160

159. ఈ క్రింది వానిలో వన విహార్‌ నేషనల్‌ పార్కు గల
రాష్ట్రం ?

160 / 160

160. ఈ క్రింది వానిలో జ్ఞాన పిఠ అవార్డ్ ఏ రంగానికి
సంబంధించినది?

Your score is

Test -1 Leaderboard

Pos.NameDurationPointsScore
1SiriSekhar8 minutes 35 seconds159 / 16099 %
2Gopal12 minutes 26 seconds159 / 16099 %
3Sindhu9 minutes 36 seconds155 / 16097 %
4sabitha18 minutes 38 seconds150 / 16094 %
5Suguna24 minutes 34 seconds148 / 16093 %
6s rajiya26 minutes 52 seconds148 / 16093 %
7Sowjanya saparapu24 minutes 30 seconds147 / 16092 %
8Gowri28 minutes 53 seconds144 / 16090 %
9K.Bhavadeesh kumar13 minutes 43 seconds140 / 16088 %
10ramyakoruprolu32 minutes 19 seconds140 / 16088 %

Test -2

Ap DSc State Wide Mock Test-2

1 / 160

1. ఈ క్రింది వానిలో పిల్లలు ఆయా విషయాలను ఎంత
వరకూ నేర్చుకున్నారో తెలిపేదాన్ని ఏమంటారు?

2 / 160

2. ఈ క్రింది వానిలో స్థానికంగా నివశించే నిష్ణాతులు,
మేధావులు, డాక్టర్లను ఏ రకమైన వనరులుగా
పరిగణిస్తారు ?

3 / 160

3. ఈ క్రింది వానిలో పప్పెట్ షోలు, మాక్ పార్లమెంట్లు
వంటి వాటిలో పాల్గొనడం, వీక్షించడం ద్వారా అనుభవం
పొందడం ఏ రకమైన అనుభవం ?

4 / 160

4. ఈ క్రింది వానిలో 1-2 తరగతులలోని విజ్ఞాన శాస్త్ర
ఇతివృత్తాలలో లేనిది గుర్తించండి?

5 / 160

5. ఈ క్రింది వానిలో సాదారణంగా చిన్న వస్తువులను నోటికి
అందించుకునే శిశువు పెద్ద వస్తువులను కూడా నోట్లో
పెట్టుకునే ప్రయత్నం చేయడం. దీనికి ఉదాహరణగా
చెప్పవచ్చు

6 / 160

6. ఈ క్రింది వానిలో జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడంలో ఈ
క్రింది సోపానం ఇమిడి లేదు?

7 / 160

7. ఈ క్రింది వానిలో రాజీవ్ గాంధీ ప్రాథమిక శిక్షామిషన్
ఆధ్వర్యంలో జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం ఏ
రాష్ట్రంలో మొదట ప్రారంభించబడింది?

8 / 160

8. ఈ క్రింది వానిలో ఒక వస్తువును తక్షణమే ఆవరించి ఉండీ
దానిపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగించే ఏదైనా పర్యావరణమే
అని నిర్వచించినవారు?

9 / 160

9. ఈ క్రింది వానిలో ఎస్కిమోలు గ్రీన్ లాండ్, బాఫిన్ దీవి
ప్రాంతాలలో సాధారణంగా ఒక బృందంలో ఎంతమంది
ఉంటారు.

10 / 160

10. ఈ క్రింది వానిలో 1606 లో యూరప్ లోని ఏ ప్రాంతం
ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది.

11 / 160

11. ఈ క్రింది వానిలో రెండవ భారత జాతీయ కాంగ్రెస్
సమావేశానికి ప్రతినిదులు ఎంతమందిని ఎన్నుకున్నారు.

12 / 160

12. ఈ క్రింది వానిలో కొమురం భీం సినిమాకు దర్శకుడిగా
వ్యవహరించినవారు.

13 / 160

13. ఈ క్రింది వానిలో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాల ఏ
సంవత్సరం లో స్థాపించారు.

14 / 160

14. ఈ క్రింది వానిలో ఈ క్రింది వాటిలో తప్పుగా జరపరచినది

15 / 160

15. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ తెగలవారికి
కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య.

16 / 160

16. ఈ క్రింది వానిలో చోళరాజులు దనవంతులైన
భూస్వాములకి ఇచ్చే బిరుదుల

17 / 160

17. ఈ క్రింది వానిలో కాగితం తయారీ లో 3 వ దశ

18 / 160

18. ఈ క్రింది వానిలో కవోష్ణ సముద్రపు ప్రవాహాలను
అమెరికాలో ఏమని పిలుస్తారు.