AP DSC Mock Test Free: AP DSC Notification 2024
Free Mock Test regarding AP DSC Notification 2024 has been conducted in this article.But this Mock Test is very useful for candidates who are preparing for AP DSC Notification 2024.This AP DSC Free Mock Test will help you to get high score in upcoming AP DSC Notification 2024.
AP DSC Notification 2024 is coming soon as per the promise given by the present government in Andhra Pradesh.But many candidates have been preparing for this notification for a long time.But for such people in this article a mock test has been conducted regarding AP DSC Notification 2024 for free.
Overview of AP DSC Mock Test Free: AP DSC Notification 2024
1. During When DSC Notification will come
the election campaign, the previous government in Andhra Pradesh promised to fill many teacher jobs.But when that government came, not a single teacher post was filled.Many DSC candidates started many movements and protests for this.But at last, in the assurances given by the present government, it was promised that Mega DSC will be announced.As part of this, AP DSC Notification 2024 is coming soon.
But many candidates are always preparing for this AP DSC Notification 2024.But finally it can be said that the dream of DSC candidates has come true.As part of this, we are conducting free mock tests every day on our behalf for the upcoming AP DSC Notification 2024.As part of this, in this story, another new mock test has been conducted for you regarding AP DSC Notification 2024.
But those candidates who practice and prepare daily for the free Mock Tests related to AP DSC Notification 2024 will have good results in the upcoming AP DSC Notification 2024.So every candidate must attempt the DSC Mock Test as in this article and share your score in the comment section below.Also if any of your friends are preparing for AP DSC Notification 2024 then share it in your WhatsApp and Telegram groups.
AP DSC Notification 2024 Free Class
We are conducting free classes for all the candidates who are preparing for AP DSC Notification 2024.But free classes are also conducted every day on Competitive Support YouTube channel.These free classes are very useful for all those candidates who are doing their own preparation without taking coaching due to financial condition.So everyone attend these classes.
• AP DSC 2024 Free Class Playlist Click Here
• AP TET and DSC Free Mock Tests Click Here
Also every day important updates and various documents related to these classes will be shared on our YouTube channel in WhatsApp groups called Telegram.So these groups are very useful for candidates.So we request everyone to join these groups.In these groups you will be given information and sharing of latest news and job information every day.So everyone join and share with your friends.
What’s in Free Mock Test for AP DSC Notification 2024?
This AP DSC Notification 2024 Free Mock Test contains most important questions from science subject related to content and methodology.Candidates who are preparing for science related posts in AP DSC Notification 2024 must write this Mock Test. This Mock Test contains the most important questions related to the methodology and content of a science related subject.
• Daily Practice
So those candidates who are preparing for DSC must try this AP DSC Free Mock Test.If you try the free mock test related to AP DSC Notification 2024 then there are many benefits for you.That has been explained to you in detail in this article.So try to check them out as well.Also on this site we are conducting many types of free mock tests related to AP DSC Notification 2024 every day.If they are written every day candidates will get good score in upcoming AP DSC notification 2024.
• Try to More Tests
Also, on this site, we have collected the most important questions related to AP DSC Notification 2024 in all subjects and provided them in the form of free mock tests.So, if you are preparing for any post in DSC, make sure to check every mock test on our site once and try to write them.
Write a free mock test for AP DSC Notification 2024 here.
Instructions
• Candidates should answer each question without looking while writing the test.
• Answer each question.
• Below the question are the options. Below the options is the correct answer for the question.
Question Number 1: కింది వాటిలో పంట మొక్కలకు వ్యాధి సోకకుండా అదుపు చేయుటకు పాటించాల్సిన పద్ధతి కానిది
Options:
1. వ్యాధి సోకిన పంట మొక్కలను తొలగించి దూరంగా పారవేయడం
2. డైథేన్ యం 45 మరియు ఎండ్రిన్ రెండూ కలిపి పంట మొక్కలపై చల్లడం
3. వ్యాధి సోకిన పంట మొక్కలను గొయ్యి తీసి పాతిపెట్టడం
4. వ్యాధి సోకిన పంట మొక్కలను కుప్పగా పోసి కాల్చడం
Answer: 2. డైథేన్ యం 45 మరియు ఎండ్రిన్ రెండూ కలిపి పంట మొక్కలపై చల్లడం
Question Number 2: కింది వానిలో దేనిని ‘ఎపిస్ టింక్చర్’ తయారు చేయడానికి వాడుతారు?
Options:
1. కాడ్ లివర్ ఆయిల్
2. తేనెటీగల మైనం
3. తేనెటీగల విషం
4. తేనె
Answer: 3. తేనెటీగల విషం
Question Number 3: కింది వాటిలో తేనెటీగలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
Options:
1. రాణి ఈగ జీవితకాలం 2-3 సంవత్సరాలు
2. తేనెపట్టులో కొన్ని వందల సంఖ్యలో డ్రోన్ లు ఉంటాయి.
3. మగ ఈగలు మొదటి మూడు వారాలు తేనెపట్టు లోపల పని చేస్తాయి.
4. కూలి ఈగలు మకరంధాన్ని, పరాగ రేణువులను సేకరించే పనులు చేస్తాయి.
Answer: 3. మగ ఈగలు మొదటి మూడు వారాలు తేనెపట్టు లోపల పని చేస్తాయి.
Question Number 4: కింది వాటిలో అధిక మొత్తంలో జంతు ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని గుర్తించండి.
Options:
1. పెరుగు
2. చేప
3. పాలు
4. గుడ్డు
Answer: 2. చేప
Question Number 5: కింది వాటిలో వాహనాలకు కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ ను జారీ చేసే డిపార్ట్ మెంట్ ను గుర్తించండి.
Options:
1. రవాణా శాఖ
2. కాలుష్య నియంత్రణ మండలి
3. జాతీయ హరిత కౌన్సిల్
4. అటవీ శాఖ
Answer: 1. రవాణా శాఖ
Question Number 6: గాలిలో వాయు సంఘటనానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
Options:
1. గాలిలో అత్యధిక శాతం ఉండే వాయువు నత్రజని
2. గాలిలో ఆక్సిజన్ శాతం సుమారుగా 20.947
3. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం 0.3
4. గాలిలో నీటి ఆవిరి శాతం 1.
Answer: 3. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం 0.3
Question Number 7: కింది వాటిలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
Options:
1. ఇంధనాలను పూర్తిగా మండించని పరికరాలను వాడాలి.
2. పరిశ్రమల చిమ్నీలలో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ను వాడాలి.
3. పరిశ్రమలలో పొడవయిన చిమ్మీలను ఏర్పాటు చేయాలి.
4. ఇళ్లలో వంటకు LPGని ఉపయోగించాలి..
Answer: 1. ఇంధనాలను పూర్తిగా మండించని పరికరాలను వాడాలి.
Question Number 8: కింది వాటిలో కాలుష్యానికి కారణమయ్యే మానవ చర్యను గుర్తించండి.
Options:
1. అగ్నిపర్వతాలు పేలడం
2. అడవుల దహనం
3. ఇసుక తుఫానులు
4. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు
Answer: 4. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు
Question Number 9: కింది వాటిలో వాహనాల నుండి వెలువడే కాలుష్యకాన్ని గుర్తించండి.
Options:
1. క్లోరోఫ్లోరో కార్బన్లు
2. సల్ఫర్ డయాక్సైడ్
3. నైట్రోజన్ డయాక్సెడ్
4. కార్బన్ మోనాక్సైడ్
Answer: 1. క్లోరోఫ్లోరో కార్బన్లు
Question Number 10: నీటిలో పోషకాలు ఎక్కువగా పేరుకుపోవడం వలన మొక్కలు బాగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా పేర్కొంటారు.
Options:
1. బయోమాగ్నిఫికేషన్
2. బయోఅక్యుములేషన్
3. బయోరెమెడియేషన్
4. యూట్రోఫికేషన్
Answer: 4. యూట్రోఫికేషన్
Question Number 11: కింది వాటిలో నీటి కాలుష్యానికి కారణం కానిది ఏది?
Options:
1. ఉష్ణం
2. అవక్షేపం
3. క్లోరోఫ్లోరో కార్బన్లు
4. మొక్కల పోషకాలు
Answer: 3. క్లోరోఫ్లోరో కార్బన్లు
Question Number 12: కింది వాటిలో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లలో తొలగించే పదార్థాలు ఏవి?
Options:
1. క్లోరిన్ సంబంధ పదార్థాలు
2. కర్బన సంబంధ పదార్థాలు
3. ఫ్లోరిన్ సంబంధ పదార్థాలు
4. సీసం సంబంధ పదార్థాలు:
Answer: 2. కర్బన సంబంధ పదార్థాలు
Question Number 13: కింది వానిలో ‘మాంట్రియల్ ప్రోటోకాల్’ కు సంబంధించినది ఏది?
Options:
1. గ్లోబల్ వార్మింగ్
2. జన్యు పరివర్తిత జీవుల భద్రత
3. ఓజోన్ పొర క్షీణత
4. ఆహార భద్రత మరియు ప్రమాణాలు
Answer: 3. ఓజోన్ పొర క్షీణత
Question Number 14: కింది వాటిలో 4R కు చెందని అంశాన్ని గుర్తించండి.
Options:
1. తగ్గించడం
2. పునఃశోషణ
3. పునఃచక్రీయం
4. తిరిగి వాడడం
Answer: 2. పునఃశోషణ
Question Number 15: కింది వాటిలో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందని విధానాన్ని గుర్తించండి.
Options:
1. చేతులు కలపడం
2. తల్లి నుండి బిడ్డకు
3. రక్తమార్పిడి
4. తల్లి పాల ద్వారా
Answer: 1. చేతులు కలపడం
Question Number 16: కింది వాటిలో వ్యాధిని నయం చేసే సూత్రాన్ని గుర్తించండి.
Options:
1. వ్యాధి తీవ్రతను తగ్గించడం
2. వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం
3. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం
4. వేడి చేసిన నీటిని తాగడం
Answer: 1. వ్యాధి తీవ్రతను తగ్గించడం
Question Number 17: కింది వాటిలో వ్యాధి నివారణ సూత్రాన్ని గుర్తించండి.
Options:
1. మంచి వైద్యున్ని సంప్రదించడం
2. మంచి మందులు వాడడం
3. వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడం
4. వ్యాధికి సత్వర చికిత్స అందించడం
Answer: 3. వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడం
Question Number 18: కింది వాటిలో వ్యాధి సంక్రమణను నిరోధించేవి ఏవి?
Options:
1. సూక్ష్మజీవ నాశకాలు
2. టీకాలు
3. పోషకాహారం
4. ఇంజక్షన్లు
Answer: 2. టీకాలు
Question Number 19: కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి
Options:
1. మశూచి
2. క్షయ
3. కలరా
4. స్వైన్ ప్లూ
Answer: 1. మశూచి
Question Number 20: కేంద్రక పూర్వ కణాన్ని నిజకేంద్రక కణంతో పోల్చినప్పుడు
Options:
1. నిజకేంద్రక కణాలలో కేంద్రకం ఉండదు.
2. నిజకేంద్రక కణాలలో కేంద్రకత్వచం ఉంటుంది.
3. కేంద్రక పూర్వ కణాలలో కేంద్రకత్వచం ఉంటుంది
4. రెండింటిలో నిర్దిష్టమైన కేంద్రకం ఉండదు.
Answer: 2. నిజకేంద్రక కణాలలో కేంద్రకత్వచం ఉంటుంది.
Question Number 21: కింది వాటిలో ప్లాస్మా పొర గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
Options:
1. ప్లాస్మా పొర నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్మమే చూడగలం.
2. ప్లాస్మా పొర క్రొవ్వులు మరియు లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది.
3. ప్లాస్మా పొర కణం యొక్క ఆకారాన్ని, పరిమాణాన్ని నిర్దేశిస్తుంది.
4. కణంలోని వివిధ పదార్థాలలోని అనుఘటకాల సమతాస్థితి నిర్వహణలో ప్లాస్మా పొర ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Answer: ప్లాస్మా పొర క్రొవ్వులు మరియు లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది.
Test -1
Test -1 Leaderboard
Pos. | Name | Duration | Points | Score |
---|---|---|---|---|
1 | Kalyani | 53 minutes 13 seconds | 124 / 159 | 78 % |
2 | Radhika | 41 minutes 7 seconds | 118 / 159 | 74 % |
3 | Sophia | 37 minutes 12 seconds | 113.5 / 159 | 71.5 % |
4 | Usha | 1 hours 3 minutes 5 seconds | 107 / 159 | 67 % |
5 | Pavithra | 17 minutes 49 seconds | 101 / 159 | 64 % |
6 | Kadervali | 1 hours 17 minutes 36 seconds | 95 / 159 | 60 % |
7 | Nirupama | 18 minutes 43 seconds | 91.5 / 159 | 57.5 % |
8 | T raju | 47 minutes 25 seconds | 89 / 159 | 56 % |
9 | Karthik | 1 hours 3 minutes 53 seconds | 87.5 / 159 | 55 % |
10 | Lakshmi | 56 minutes 13 seconds | 84 / 159 | 53 % |