AP DSC Mock Test In Telugu 2024: Perspectives in Education

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

AP DSC Mock Test In Telugu 2024: Perspectives in Education

AP DSC Mock Test In Telugu 2024 is provided in this article regarding AP DSC exams to be held in Andhra Pradesh.This AP DSC Mock Test In Telugu 2024 has been prepared for those candidates who are preparing for AP DSC Notification 2024.This Mock Test will help the candidates to succeed in AP DSC Exams.

Overview of AP DSC Mock Test In Telugu 2024

Many candidates are always preparing for AP DSC Notification 2024.But this AP DSC Mock Test In Telugu 2024 has been created for these DSC candidates.In this AP DSC Mock Test, some of the most important questions related to Perspectives in Education subject are given in this AP DSC Mock Test In Telugu 2024.

But if the questions are practiced by the AP DSC candidates from now, there is a possibility of success in AP DSC notification 2024. So make sure everyone practice the most important questions from this Perspectives in Education subject. The questions asked in this AP DSC Mock Test In Telugu 2024 are also very important for the upcoming AP TET 2024 exam.

Some important dates related to AP Tet Notification 2024 are given below.

AP TET 2024 Important Dates

  • Notification Release Date: July 2, 2024
  • Start Date for Online Application: July 4, 2024
  • Last Date to Apply: August 3, 2024
  • Last Date to Payment Application Fee: August 3, 2024
  • AP TET Hall Ticket 2024 Release Date: September 22, 2024
  • AP TET Exam Date 2024: 3rd – 20th October, 2024
  • AP TET 2024 Answer Key Release Date: October, 2024
  • AP TET 2024 Result Declaration: November, 2024

Write AP DSC Mock Test In Telugu 2024 Here

The most important questions in the subject Perspectives in Education related to the AP DSC exam are given in this mock test. So candidates answer each question and comment your score below.Also if any of your friends are preparing for AP TET and DSC 2024 Notification then do share with them.

Here you are given options for each question. The correct answer regarding them is also given under the options.We request that the candidates check the correct answer after answering each question without reading it. All AP TET and DSC candidates should write this AP DSC Mock Test In Telugu 2024 seriously and honestly. Because there is a chance that these questions will also be useful to succeed in the upcoming AP TET and DSC 2024 exams.

AP DSC Mock Test In Telugu 2024

Perspectives in Education

Question Number 1: తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థి ‘జీవక’ దీనికి ప్రఖ్యాతి గాంచారు.

Options:

1. జీవశాస్త్రవేత్త

2. వైద్యుడు

3. గణిత శాస్త్రజ్ఞుడు

4. ఖగోళ శాస్త్రవేత్త

Answer: 2. వైద్యుడు

Question Number 2: కింది వాటిలో, జాన్ డ్యూయీ రచనలకు సంబంధించిన వాటిని గుర్తించండి.

A) ప్రజాస్వామ్యం

B) వ్యావహారికసత్తావాదం

C) కార్యాచరణ వాదం

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

Options:

1. A & B మాత్రమే

2. B & C మాత్రమే

3. A & C మాత్రమే

4. A. B & C

Answer: 4. A. B & C

Question Number 3: ‘ కామ్’ మరియు ‘మ్యూనిస్’ అనే రెండు విభిన్న పదాల నుండి ‘కమ్యూనిటీ’ అనే పదం ఉద్భవించింది. కమ్యూనిటీ అనగా

Options:

1. ‘కలిసి సేవ చేయడం’

2. ‘కలిసి జీవించడం’

3. ‘పేదలకు సేవ చేయడం’

4. ‘సామరస్యంగా జీవించడం’

Answer: 1. ‘కలిసి సేవ చేయడం’

Question Number 4: ఉమ, 9వ తరగతి విద్యార్థి అభ్యసన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుంది. కొంతకాలం తర్వాత, ఆమె చదువుపై అనాసక్తిని చూపిస్తూ ఏ కార్యకలాపాలల్లో పాల్గొనకుంద నెమ్మదిగా విరమించుకుంది. ఉమకు సహాయం చేయడానికి, తరగతి ఉపాధ్యాయురాలు ఆమెను పాఠశాలలో, పాఠశాల బయట గమనిస్తూ, ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మొదలైన వారి నుండి సమాచారాన్ని సేకరించి, ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఆమె సంఘటనా రచనా రికార్డును కూడా పరిశీలించారు. ఇక్కడ. ఉపాధ్యాయురాలు ఈ పద్ధతిని ఉపయోగించారు.

Options:

AP TET 2024 Latest News Today
ఏపీ టెట్ 2024 వెబ్ ఆప్షన్స్, ఎగ్జామ్ సెంటర్స్: AP TET 2024 Latest News Today

1. వ్యక్తి అధ్యయన

2. ప్రయోగాత్మక

3. పరిశీలన

4. అంతః పరీక్షణ

Answer: 1. వ్యక్తి అధ్యయన

Question Number 5: హావిగస్ట్ ప్రకారం, ‘వయస్సు-నిర్దిష్ట వికాస కృత్యాలను” విజయవంతంగా సాధించడం దీనికి దారితీస్తుంది.

Options:

1. తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం

2. తదుపరి విద్యా విషయక కృత్యాలలో మాత్రమే విజయం

3. తదుపరి కృత్యాలలో విజయం పాఠశాల పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.

4. అభ్యసన స్తబ్దత

Answer: 1. తదుపరి కృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం

Question Number 6: రాజు మరియు రవి తొమ్మిదవ తరగతి విద్యార్థులు. వారు విభిన్న పద్ధతులను ఉపయోగించి ఒక భావనను నేర్చుకున్నారు. రాజు బట్టి పద్ధతిని ఉపయోగించి ఎక్కువసార్లు చదవడం ద్వారా నేర్చుకున్నాడు. రవి మాత్రం రోజువారీ అనుభవాలను వర్తింపజేయడం ద్వారా నేర్చుకున్నాడు. ఇక్కడ, రాజు, రవిల అభ్యసనం వరుసగా ఈ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది.

Options:

1. యత్న, దోష మరియు నిర్మాణాత్మక

2. శాస్త్రీయ నిబంధన మరియు సాంఘిక అభ్యసనం

3. నిర్మాణాత్మక మరియు యత్న, దోష

4. కార్యసాధక నిబంధన మరియు సాంఘిక అభ్యసనం

Answer: 1. యత్న, దోష మరియు నిర్మాణాత్మక

Question Number 7: ఎరిక్సన్ ప్రకారం, కౌమారదశలో ఉన్నవారు, “వారు ఎవరు’, ‘వారు ఏమి విశ్వసిస్తారు’, ‘వారు. వయోజనలుగా ఎలా ఉండాలనుకుంటున్నారు” అని నిర్ణయించుకోలేకపోతే, వారు ఇలా ఉంటారు.

Options:

1. గందరగోళంగా

2. న్యూనతగా

3. నిరాశగా

4. స్థబ్దంగా

Answer: 1. గందరగోళంగా

Question Number 8: ఎబ్బింగ్స్ ప్రకారం, నేర్చుకున్నప్పటి నుండి ఒక రోజు వరకు జరిగే విస్మృతి, రెండవ రోజు నుండి 31 రోజుల వరకు జరిగే విస్మృతితో పోల్చినప్పుడు

Options:

1. ఎక్కువగా ఉంటుంది

2. తక్కువగా ఉంటుంది

3. సమానంగా ఉంటుంది

4. అనిశ్చితంగా ఉంటుంది

Answer: 1. ఎక్కువగా ఉంటుంది

AP TET Mock Test Free 2024
AP TET Mock Test Free 2024: DSC Test Series

Question Number 9: కింది వాటి నుండి, ఆసక్తులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి.

Options:

1. ఆసక్తులు సహజసిద్ధమైనవి

2. ఆసక్తులను అంచనా వేయవచ్చు

3. ఆసక్తులు ఒక వ్యక్తిని కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి

4. ఆసక్తులు జీవిత కాలమంతా అభివృద్ధి చెందుతాయి

Answer: 1. ఆసక్తులు సహజసిద్ధమైనవి

Question Number 10: కింది వాటిని చదివి సరైన ఎంపికను ఎంచుకోండి.

A) ఉపాధ్యాయులు పిల్లలను జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించ గలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి.

B) ఉపాధ్యాయులు పునరావృతం మరియు ఇంటి అసైన్మెంట్ నుండి మాత్రమే అభ్యసనం తప్పక జరిగేలా చూడాలి.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

Options:

1. A మరియు B సరైనవి

2. A మరియు B తప్పు

3. A మాత్రమే సరైనది

4. B మాత్రమే సరైనది

Answer: 3. A మాత్రమే సరైనది

Question Number 11: ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలలో కెఫెటేరియా అప్రోచ్’ యొక్క ప్రధాన లక్షణం

Options:

1. ఉపాధ్యాయులకు వారి పాఠ్యాంశ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకోవడానికి స్వయంప్రతిపత్తిని అందించడం

2. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు లేదా కృత్యాలు అధికారులచే ముందుగా నిర్ణయించబడతాయి కావున ఉపాధ్యాయులు వాటిని అనుసరించాలి.

3. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ఆన్లైన్ ఏకైక మార్గం.

4. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ముఖాముఖి కార్యక్రమాలు మాత్రమే మార్గం.

Answer: 1. ఉపాధ్యాయులకు వారి పాఠ్యాంశ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకోవడానికి స్వయంప్రతిపత్తిని అందించడం

Question Number 12: కింది వాటిలో ఒకదానిని నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (NCFSE), 2023లో

పాఠశాల విద్య లక్ష్యంగా పేర్కొనబడలేదు

Options:

1. ఆర్థిక భాగస్వామ్యం

2. సాంస్కృతిక మరియు సామాజిక భాగస్వామ్యం

3. ఆరోగ్యం మరియు శ్రేయస్సు

4. ఉపాధ్యాయ ఉపాధి

Answer: 4. ఉపాధ్యాయ ఉపాధి

Question Number 13: కింది వాటి నుండి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఒక లక్ష్యాన్ని గుర్తించండి.

AP DSC Mock Test In Telugu 2024
AP DSC Mock Test In Telugu 2024: Also AP TET 2024

Options:

1. వికలాంగుల పునరావాస రంగంలో శిక్షణ విధానాలు మరియు కార్యక్రమాలను నియంత్రించడం

2. విశ్వవిద్యాలయాలలో బోధన, పరీక్ష మరియు పరిశోధన ప్రమాణాలను నిర్ణయించడం మరియు నిర్వహించడం.

3. సాధారణ పాఠశాలల్లో పనిచేయడానికి ఉపాధ్యాయుల కనీస అర్హతలను నిర్ణయించడం

4. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలకు కిట్లను పంపిణీ చేయడం.

Answer: 1. వికలాంగుల పునరావాస రంగంలో శిక్షణ విధానాలు మరియు కార్యక్రమాలను నియంత్రించడం

Question Number 14: కింది వాటిలో ఒకటి కుటుంబ జీవిత విద్య యొక్క సరికాని కార్యాచరణ సూత్రం?

Options:

1. కుటుంబ జీవిత విద్య అనేది ఒక బహుళవిషయాల అధ్యయనం మరియు ఆచరణకు సంబంధించిన రంగం

2. కుటుంబ జీవిత విద్య కుటుంబాల్లోని వ్యక్తుల అవసరాన్ని బట్టి ఉండాలి.

3. కుటుంబ జీవిత విద్య అనేది విద్యాపరమైనదిగా కాకుండా చికిత్సా విధానాన్ని అవలంబిస్తుంది.

4. కుటుంబ జీవిత విద్య విభిన్న కుటుంబ విలువలను ప్రదర్శించాలి మరియు గౌరవించాలి.

Answer: 3. కుటుంబ జీవిత విద్య అనేది విద్యాపరమైనదిగా కాకుండా చికిత్సా విధానాన్ని అవలంబిస్తుంది.

Question Number 15: యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.

Options:

1. బ్యాంకాక్, థాయిలాండ్

2. జోహన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా

3. జెనీవా, స్విట్జర్లాండ్

4. నైరోబి, కెన్యా

Answer: 4. నైరోబి, కెన్యా

Question Number 16: కింది వాటిలో ఒకటి విలువల విద్యను విజయవంతంగా అమలు చేయడంలో సహాయం చేయదు.

Options:

1. అశ్రద్ధ

2. భావ ప్రసరణ

3. సహకారం

4. విశ్వాసం

Answer: 1. అశ్రద్ధ

Question Number 17: భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ కింద మన బహుళ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడం భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి:

Options:

1. ఆర్టికల్ 51 A (h)

2. ఆర్టికల్ 51 A (g)

3. ఆర్టికల్ 51 A (f)

4. ఆర్టికల్ 51 A (k)

AP DSC Notification 2024
AP DSC Mock Test Free: AP DSC Notification 2024

Answer: 3. ఆర్టికల్ 51 A (f)

Question Number 18: విద్యార్థులకు అసమకాలిక అభ్యసనం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?

Options:

1. మెరుగైన సహకారం మరియు జట్టుకృషి.

2. అధిక నిమగ్నత మరియు ప్రేరణ.

3. ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుమతిస్తుంది.

4. నిజ-సమయ పరస్పర చర్యకు అవకాశం.

Answer: 3. ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుమతిస్తుంది.

Question Number 19: గుడ్లు పెట్టడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవి కలిగి ఉండే బాహ్య లక్షణాలు

Options:

1. చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉండవు.

2. చెవులు బయటకు కనిపిస్తాయి, శరీరంపై వెంట్రుకలు ఉంటాయి.

3. దెవులు బయటకు కనిపిస్తాయి. శరీరంపై ఈకలు ఉంటాయి.

4. చెవులు బయటకు కనిపించవు. శరీరంపై వెంట్రుకలు ఉంటాయి

Answer: 1. చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉండవు.

Question Number 20: భారతదేశంలోని ఈ సంస్థల పరిస్థితులు మరియు అవకాశాలను పరిశోధించడానికి 1902లో రాలీ కమిషన్ ఏర్పాటు చేయబడింది.

Options:

1. ప్రాథమిక పాఠశాలలు

2. మాధ్యమిక పాఠశాలలు

3. విశ్వవిద్యాలయాలు

4. ఇంటర్మీడియట్ కళాశాలలు

Answer: 3. విశ్వవిద్యాలయాలు

AP TET and DSC Free Mock Tests

1. Candidates who are preparing for DSC in Andhra Pradesh can click on the links given below to write more test series like AP DSC Mock Test In Telugu.

2. Must share this AP DSC Mock Test In Telugu test series with your friends who are preparing for DSC. Because they are also preparing for this DSC notification from a long time.So sharing test series like AP DSC Mock Test In Telugu for them will help them a lot.

3. Also, in this website of ours, more test series features like AP DSC Mock Test In Telugu are coming. So candidates can write them also for free.

Free AP TET and DSC Mock Tests and Class

  1. Good news for the candidates who are preparing for TET and DSC exams to be held in Andhra Pradesh.Because competitive support for AP Tet and Dsc Exams is given free classes and test series on Competitive Support YouTube Channel on our behalf.But we request everyone to take advantage of this opportunity.
  2. Most of the candidates are financially backward.But keeping such candidates in mind AP TET and DSC, groups and also all other competitive exams are given free coaching on our YouTube channel.
  3. So whoever is preparing for AP TET and DSC or for groups or any other competitive exams, candidates who are preparing can get this coaching. For this click on the link given above and succeed in the upcoming competitive exams which are conducted in our channels and get Mock Tests.
  4. Also try to join our official Telegram and WhatsApp groups related to our YouTube channel.Because education job information is shared in these groups every day.So very very useful for candidates.Latest updates regarding AP TET and DSC are also given.AP DSC Mock Test In Telugu is also shared in these groups every day So it will help you a lot. Everyone please join and share these groups with your friends.

Tips to Follow for Success in AP DSC 2024

If you want to succeed in the upcoming AP DSC 2024 exams in Andhra Pradesh, you must follow some tips.Many candidates write these AP DSC exams for teaching profession.Also after a long time we will get this AP DSC 2024 notification.But to succeed in this notification, everyone should follow the tips mentioned below.

If you continue your preparation by following these AP DSC 2024 Tips then you will definitely succeed in AP DSC 2024.

Understanding the Syllabus

  1. To succeed in any competitive exam first of all it is very important to know the syllabus of that exam.Also, to succeed in this AP DSC 2024, you must understand the complete syllabus related to AP DSC 2024 notification.Because those who understand the syllabus well and prepare will know what to read and what not to read.By knowing this one can prepare without wasting time.But many candidates prepare without knowing the syllabus.
  2. But doing so is very, very wrong. Because if you read the syllabus without knowing it, you don’t know from which subject most questions will be asked in the exams.Understand the syllabus well first as chances of failing the exams are high then.

Making a good preparation plan

  1. If a systematic and good preparation plan is followed to succeed in AP DSC 2024 notification, there will be very good results.Why this preparation plan is useful is to know what subject to study at what time and what to do when.By knowing this, preparation can be done well.
  2. Studying becomes easy by making a good preparation plan.If you study without a good preparation plan, you will fail in the exams. So candidates who are preparing for AP DSC Notification 2024 make a good strong preparation plan.

Previous Year Papers

  1. Previous Year Papers are the most useful thing to succeed in AP DSC Notification 2024.Because by solving these previous year papers you will understand the pattern of questions asked in previous years DSC exams.From which topic he asks more questions and also what he expects from the candidates in the exam.
  2. So candidates who are preparing for AP DSC Notification 2024 must collect the previous year papers and practice them.

Writing mock tests every day

  1. Writing mock tests every day will ensure that you have tested whatever you have prepared for.Doing this will help you remember more and perform better in exams.Whatever you complete the preparation for a day, you must write a mock test at the end of those days.
  2. As you write AP DSC Mock Test In Telugu for every day, you will know what mistakes you are making in the exam, how many marks you are getting and what is your weakness.By knowing all this, you can improve them one by one and finally succeed in the AP DSC 2024 Exams.
  3. If the candidates follow the tips mentioned above every day, they will definitely succeed in the upcoming AP DSC Notification 2024.Candidates should keep in mind that the upcoming AP DSC Notification 2024 is likely to have a lot of competition.So if every candidate realises this and prepares in a suitable way, the results will be very good.

Conclusion

AP DSC Mock Test In Telugu is a good important mock test for AP DSC 2024 candidates.Candidates who are preparing for AP DSC Notification 2024

should practice the tips mentioned in this article and the most important questions in Perspectives in Education subject.By doing this, the candidates who are preparing for the AP DSC Notification 2024 will have good results.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment