CISF Constable Tradesmen Notification 2025
CISF Constable Tradesmen Notification 2025 – 1161 ఖాళీలు CISF Constable Tradesmen Notification కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! Central Industrial Security Force (CISF) ద్వారా Constable Tradesmen పోస్టులకు 1161 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 05 మార్చి 2025 నుండి 03 ఏప్రిల్ 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి, జాగ్రత్తగా చదివి అప్లై … Read more