💥 Oil India Limited Recruitment 2025 – 262 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల!
Oil India Limited (OIL) నుండి ఉద్యోగాన్వేషకులకు భారీ శుభవార్త. అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని సంస్థ ఆఫీసులలో పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా GRADE-III, GRADE-V, GRADE-VII లలో 13 రకాల పోస్టులకు మొత్తం 262 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, నర్సింగ్ వంటి అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు online ద్వారా మాత్రమే Apply చేయాలి. చివరి తేదీ ముందు అప్లై చేయండి.
🔹 ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు Oil India Limited (OIL) నుండి విడుదల అయింది.
🔹 జాబ్ రోల్స్ & ఖాళీలు:
GRADE-III (₹26,600 – ₹90,000)
Post Code | పోస్టు పేరు | ఖాళీలు |
---|---|---|
BLR12025 | Boiler Attendant (2nd Class) | 14 |
OSG12025 | Security Guard (Ex-Army/Police) | 44 |
JTF12025 | Jr. Technician (Fire & Safety) | 51 |
PHS12025 | Public Health Sanitation Inspector | 2 |
GRADE-V (₹32,000 – ₹1,27,000)
Post Code | పోస్టు పేరు | ఖాళీలు |
---|---|---|
TBR12025 | Boiler Attendant (1st Class) | 14 |
NTR12025 | Nurse | 1 |
SAH12025 | Hindi Translator | 1 |
GRADE-VII (₹37,500 – ₹1,45,000)
Post Code | పోస్టు పేరు | ఖాళీలు |
---|---|---|
CHE12025 | Chemical Technician | 4 |
CIV12025 | Civil Technician | 11 |
COM12025 | Computer Technician | 2 |
INS12025 | Instrumentation Technician | 25 |
MEC12025 | Mechanical Technician | 62 |
ELE12025 | Electrical Technician | 31 |
🔹 విద్య అర్హత:
అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత అర్హత కలిగి ఉండాలి. ముఖ్యమైన అర్హతలు:
- 10వ తరగతి పాస్ / 12వ తరగతి (MPC లేదా Any Group)
- డిప్లొమా (Engineering/Nursing/Health Inspector/Fire & Safety)
- అనుభవం, Driving License లేదా Supervisor Certificate అవసరమైన పోస్టులకు తప్పనిసరి
🔹 వయస్సు పరిమితి (As on 18/08/2025):
Post Code | GEN | SC/ST | OBC |
---|---|---|---|
BLR12025 | 30 | 35 | 33 |
OSG12025 | 33 | 38 | 36 |
JTF12025 | 30 | 35 | 33 |
PHS12025 | 31 | 31 | 34 |
TBR12025 | 30 | 35 | 33 |
NTR12025 | – | – | 35 |
SAH12025 | 31 | 31 | 31 |
MEC/ELE/INS etc. | 30 | 35 | 33 |
👉 Minimum Age: 18 years
👉 Apprenticeship చేసినవారికి అదనపు relaxation ఉంటుంది
🔹 ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు CBT (Computer Based Test) ద్వారా ఎంపిక అవుతారు.
Section | Content | Weightage |
---|---|---|
A | English, GK, OIL India Info | 20% |
B | Reasoning, Arithmetic | 20% |
C | Trade Subject (Technical) | 60% |
➡️ Exam Duration: 2 గంటలు
➡️ Negative Marking లేదు
➡️ Language: English & Assamese (SAH12025 – English & Hindi)
🔹 ఫీజు వివరాలు:
Category | ఫీజు |
---|---|
General/OBC | ₹200/- + GST |
SC/ST/EWS/PwBD/ExSM | No Fee |
🔹 జీతం:
Grade | జీతం (Pay Scale) |
---|---|
Grade-III | ₹26,600 – ₹90,000 |
Grade-V | ₹32,000 – ₹1,27,000 |
Grade-VII | ₹37,500 – ₹1,45,000 |
🔹 Apply విధానం:
ఈ ఉద్యోగాలకు Online లో మాత్రమే Apply చేయాలి. దరఖాస్తు చేసే లింక్ మరియు తేది:
- Start Date: 18/07/2025 (2:00 PM)
- Last Date: 18/08/2025 (11:59 PM)
Important Links:
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |