BPNL Livestock Farm Investment Officer & Operations Assistant Recruitment 2025 – Notification Released!
ఆర్గనైజేషన్:
BPNL (Bharatiya Pashupalan Nigam Limited) నుండి Livestock Farm Investment Officer & Operations Assistant పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా 2,152 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
పదవి పేరు | ఖాళీలు | జీతం (మాసికం) |
---|---|---|
Livestock Farm Investment Officer | 362 | ₹38,200/- |
Livestock Farm Investment Assistant | 1,428 | ₹30,500/- |
Livestock Farm Operations Assistant | 362 | ₹20,000/- |
విద్య అర్హత:
పదవి పేరు | విద్యార్హత |
---|---|
Livestock Farm Investment Officer | డిగ్రీ పాస్ |
Livestock Farm Investment Assistant | 12వ తరగతి పాస్ |
Livestock Farm Operations Assistant | 10వ తరగతి పాస్ |
వయస్సు పరిమితి:
పదవి పేరు | వయస్సు (ఏళ్లు) |
---|---|
Livestock Farm Investment Officer | 21-45 |
Livestock Farm Investment Assistant | 21-40 |
Livestock Farm Operations Assistant | 18-40 |
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాల ఎంపిక విధానం Online Exam & Interview ద్వారా జరుగుతుంది.
- Online Exam
- Interview
- Final Merit List
అప్లికేషన్ ఫీజు:
పదవి పేరు | అన్ని కేటగిరీలకు ఫీజు |
---|---|
Livestock Farm Investment Officer | ₹944/- |
Livestock Farm Investment Assistant | ₹826/- |
Livestock Farm Operations Assistant | ₹708/- |
Apply విధానం:
ఈ ఉద్యోగాలకు కేవలం Online ద్వారా మాత్రమే Apply చేయాలి.
- అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- తప్పకుండా అవసరమైన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫీజు కేవలం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
📅 చివరి తేదీ: 12 మార్చి 2025
ముఖ్యమైన తేదీలు:
- Notification Release Date: February 2025
- Application Last Date: 12th March 2025
- Online Exam Date: April 2025 (Tentative)