KVB Relationship Manager Notification 2025
KVB నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Karur Vysya Bank (KVB) ద్వారా Relationship Manager – SBG (Job ID – 743) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు Online ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి, జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు Karur Vysya Bank (KVB) నుండి Relationship Manager – SBG ఉద్యోగాల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా Relationship Manager – SBG ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్య అర్హత:
- Graduation లేదా Post Graduation (Regular Mode) లో 60% మరియు అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలి.
- CGPA లో మార్కులు ఉన్న అభ్యర్థులు, వాటిని Equivalent Percentage లో మార్చుకోవాలి.
- English భాషతో పాటు, పోస్టింగ్ లొకేషన్‌కు సంబంధించిన స్థానిక భాష తెలిసి ఉండాలి.
- 2-3 సంవత్సరాల బ్యాంకింగ్ లేదా NBFC అనుభవం తప్పనిసరి.
వయస్సు:
వయస్సు పరిమితి నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలియజేయలేదు. కావున అఫీషియల్ నోటిఫికేషన్ చూసి కచ్చితమైన సమాచారం తెలుసుకోండి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది:
- Online Registration
- Personal/Virtual Interview
- Offer Letter Issue
- Background Verification & Medical Tests
- Onboarding & Posting
అభ్యర్థులు Personal Interview కోసం అర్హత సాధించినట్లయితే, Mode, Date & Venue వివరాలు మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
Apply విధానం:
- అభ్యర్థులు Online లో www.kvb.co.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
- అప్లై చేసే సమయంలో Active Email ID & Mobile Number ఇవ్వాలి.
జీతం:
- Fixed Pay: ప్రస్తుత జీతం, ఇతర రిటైరల్ పథకాలు, ఇన్సూరెన్స్ తదితర అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.
- Variable Pay: కంపెనీ పాలసీ ప్రకారం ఉంటుంది.
కార్యబాధ్యతలు (Roles & Responsibilities):
Pre-login Activities:
- కొత్త కస్టమర్లను కలవడం, లీడ్స్ జెనరేట్ చేయడం.
- రోజూ 4 కొత్త కస్టమర్లను కలవడం, బ్రాంచ్‌లను సందర్శించడం.
- KYC, మార్కెట్ ఎన్క్వైరీ చేయడం, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం.
Login Activities:
- రిఫరెన్స్‌లను వెరిఫై చేయడం, సెక్యూరిటీ చెక్ చేయడం.
- డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ రివ్యూచేయడం.
- ప్రపోజల్ సిద్ధం చేసి సంబంధిత అధికారులకు సమర్పించడం.
Coordination & Documentation:
- లీగల్ & వాల్యూషన్ ప్రాసెస్ పూర్తి చేయడం.
- బ్యాంకింగ్ సిస్టమ్‌లో లిమిట్స్ క్రియేట్ చేయడం, డిస్బర్సల్ ప్రాసెస్ చేయించడం.
- ఖాతా నిర్వహణకు బ్రాంచ్ అధికారులకు పరిచయం చేయడం.
Post-Sanction Monitoring:
- మొదటి ఏడాది అకౌంట్‌ను మానిటర్ చేయడం.
- రిన్యూవల్ పూర్తయ్యే వరకు ఖాతాను సమగ్రంగా పర్యవేక్షించడం.
- కస్టమర్‌కు బ్రాంచ్ సంబంధిత సేవలు అందించేందుకు సహాయం చేయడం.
Branch Management & Complaints Handling:
- Mapped Branches సందర్శించడం, కొత్త లీడ్స్ సంపాదించడం.
- బ్రాంచ్‌లతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని, Cross-sell, Forex Targets నెరవేర్చడం.
- కస్టమర్ కంప్లైంట్స్ ను విశ్లేషించి, పరిష్కారం చూపించడం.
Posting Locations:
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పోస్టింగ్ అవకాశం ఉంది.
అర్హత కలిగిన అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి!
Important Links:
ఈ KVB Relationship Manager Notification 2025 ను జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Detailed Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |