Union Bank of India Apprentice Posts 2025
ఆర్గనైజేషన్
ఈ నోటిఫికేషన్ మనకు Union Bank of India నుండి Apprentice ఉద్యోగాల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా Apprentice ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 2691 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రం వారీగా ఉద్యోగాల వివరాలు క్రింద ఉన్నాయి.
State-wise Vacancies:
State | Total Vacancies |
---|---|
Andhra Pradesh | 549 |
Telangana | 304 |
Karnataka | 305 |
Maharashtra | 296 |
Uttar Pradesh | 361 |
Tamil Nadu | 122 |
West Bengal | 78 |
Other States | Various |
👉 మొత్తం ఖాళీలు: 2691
విద్య అర్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు Graduation పూర్తి చేసి ఉండాలి.
📌 అభ్యర్థులు 01.04.2021 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు
ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థుల వయస్సు 01-Feb-2025 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
Age Relaxation:
Category | Age Relaxation |
---|---|
SC/ST | 5 years |
OBC (Non-Creamy Layer) | 3 years |
PWD | 10 years |
ఎంపిక విధానం
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు Online Written Exam ఉంటుంది.
Exam Pattern:
Subject | Questions | Marks |
---|---|---|
General/Financial Awareness | 25 | 25 |
General English | 25 | 25 |
Quantitative & Reasoning Aptitude | 25 | 25 |
Computer Knowledge | 25 | 25 |
🕐 Exam Duration: 60 minutes
Selection Process:
- Online Written Exam
- Local Language Test
- Medical Test
- Document Verification
Apply విధానం
ఈ జాబ్స్ కి కేవలం online లో మాత్రమే Apply చేయాలి.
📌 Apply చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా NATS (Apprenticeship Portal) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
🗓 Online Application Dates:
- 📅 Start Date: 19-Feb-2025
- 📅 Last Date: 05-March-2025
ఫీజు
Category | Fees |
---|---|
General / OBC | ₹800 + GST |
SC / ST / Female | ₹600 + GST |
PWD | ₹400 + GST |
💰 ఫీజు కేవలం Online ద్వారా మాత్రమే చెల్లించాలి.
Important Links:
ఈ Union Bank of India Apprentice Posts 2025 ను జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Detailed Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |