Top 10 Geography Questions for Job Exams Quiz
Geography సబ్జెక్టులో Top 10 Questions ను సేకరించి క్విజ్ రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ క్విజ్ లో జాగ్రఫీ సబ్జెక్టులో నుండి అడుగుతున్న ప్రశ్నలు మరియు చాలా పోటీ పరీక్షల్లో తరచుగా వస్తున్న ప్రశ్నలు సేకరించి తీసుకురావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ క్విజ్ అయితే రాయండి.
ఈ క్విజ్ రాయడం వలన మీరు జాగ్రఫీ సబ్జెక్టులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు గురించి తెలుసుకుంటారు అలాగే ఈ ప్రశ్నలు రాబోయే పోటీ పరీక్షల్లో అడిగినప్పుడు సులువుగా సమాధానం పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్విజ్ ని అయితే రాయాలి.
Top 10 Geography Questions for Job Exams Overview
జాగ్రఫీ సబ్జెక్టులో చాలా ఎగ్జామ్స్ లో అడుగుతున్న ప్రశ్నలను సేకరించి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే జాగ్రఫీ సబ్జెక్టు ఏ పోటీ పరీక్షలో ఉంటుందో ఆ పోటీ పరీక్షల్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలను సేకరించి మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అయితే వీటిని తప్పనిసరిగా అభ్యర్థులందరూ కూడా రాయాలి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఇవి రాబోయే పోటీ పరీక్షల్లో నూరు శాతం అడగడానికి అవకాశం అయితే ఉంది. మునుపటి సంవత్సరాల్లో జరిగినటువంటి పోటీ పరీక్షల్లో తరచుగా అడుగుతున్న ప్రశ్నలు మరియు జాగ్రఫీ సబ్జెక్టులోనే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలను సేకరించి కేవలం 10 ప్రశ్నలు మీకు ఒక క్విజ్ రూపంలో కండక్ట్ చేయడం జరిగింది.
Top 10 Geography Questions for Job Exams Quiz ఇక్కడ రాయండి
క్రింద కనిపిస్తున్నటువంటి స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ Top 10 Geography Questions for Job Exams Quiz ను రాయవచ్చు. స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రశ్నలు కనిపిస్తాయి ఆ తర్వాత మీరు ప్రశ్నలు చదివి సమాధానాలు రాసి చివరగా సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫలితాలను చూడవచ్చు. గమనిక అన్ని ప్రశ్నలు అటెండ్ చేయాలి.
Join free online classes for competitive exams in YouTube
Leaderboard
Pos. | Name | Duration | Points | Score |
---|---|---|---|---|
1 | vani | 18 minutes 1 seconds | 143 / 148 | 97 % |
2 | bhaskar | 33 minutes 47 seconds | 142 / 148 | 96 % |
3 | Gurunath | 42 minutes 12 seconds | 129.5 / 148 | 87.5 % |
4 | Balamani | 50 minutes 49 seconds | 127 / 148 | 86 % |
5 | padmaja | 12 minutes | 116 / 148 | 78 % |
6 | Saikiran Bhukya | 29 minutes 21 seconds | 110 / 148 | 74 % |
7 | sruthi | 1 hours 4 minutes 18 seconds | 105 / 148 | 71 % |
8 | Hari | 21 minutes 44 seconds | 104 / 148 | 70 % |
9 | santhoshi | 40 minutes 24 seconds | 100.8 / 148 | 68.1 % |
10 | Anu | 25 minutes 12 seconds | 101 / 148 | 68 % |
TSPSC GROUP -2 Free Mock Tests
APPSC GROUP’S Free Mock Tests
Top 10 Geography Questions for Job Exams Quiz ఉపయోగాలు
మీరు ఈ క్విజ్ రాయడం వలన జాగ్రఫీ సబ్జెక్టులో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రశ్నల గురించి తెలుసుకొని నేర్చుకుంటారు. అలాగే ఇదే క్యూస్షన్స్ రాబోయే పోటీ పరీక్షల్లో వచ్చినప్పుడు సమాధానం చేస్తారు. అలాగే మిగతా సబ్జెక్టులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలను కూడా త్వరలో తీసుకురావడం జరుగుతుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్న ప్రశ్నలు మరియు అవే సబ్జెక్టులో ఏవైతే ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయో వాటిని కూడా సేకరించి మీకు తీసుకురావడం జరుగుతుంది.
ఇలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నల క్విజ్ లను రాయడం వలన ఆ సబ్జెక్టులకు సంబంధించి ఇంపార్టెంట్ ప్రశ్నలు అన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది.
Top 10 Geography Questions for Job Exams Quiz ఎలా రాయాలి?
• మొదటగా మీరు పైన కనిపిస్తున్నటువంటి Top 10 Geography Questions for Job Exams Quiz అనే విభాగంలోకి వెళ్ళవలసి ఉంటుంది.
• తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొదలు పట్టు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత మీకు ప్రశ్నలు మరియు ఆప్షన్లు కనిపిస్తాయి. ప్రశ్నలు చదివి సమాధానాలు చేయాలి. అలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేసిన తర్వాత సమాప్తం అనే బటన్ ని క్లిక్ చేయాలి.
• ముగింపు అనే బటన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఫలితాలు చూపబడతాయి. ఇక్కడ మీరు చేసినటువంటి సమాధానాలు చూపబడతాయి అలాగే ప్రశ్నలు యొక్క సరైన సమాధానాలు కూడా చూపబడతాయి.
• ఇలా పైన చెప్పిన విధంగా Top 10 Geography Questions for Job Exams Quiz రాయవచ్చు.
• ఇలాంటి మరిన్ని క్విజ్ లు కోసం మన సైట్ లో సబ్జెక్టు వైస్ క్విజ్ లు అయితే ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్ అవుట్ చేయండి.
పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులను తక్కువ టైంలో ఎలా సాధించాలి?
పోటీ పరీక్ష ఏదైనా సరే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించడం అనేది ఒక క్లిష్టమైన ప్రక్రియ. కానీ గట్టిగా అనుకున్నట్లయితే ఏదైనా సరే తక్కువ సమయంలోనే సాధించవచ్చు. అయితే ఇప్పుడు తక్కువ సమయంలో పోటీ పరీక్ష ఏదైనా సరే ఏదైనా ఒక పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం. దీనికి కొన్ని టిప్స్ ని అయితే చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా అభ్యర్థులు తప్పనిసరిగా పాటిస్తే మాత్రమే ఎక్కువ మార్కులు తక్కువ సమయంలో చాలా సులభంగా సాధిస్తారు. వీటిలో ఏదైనా సరే మిస్ అయినట్లయితే ఎక్కువ మార్కులు సాధించడం చాలా కష్టతరం.
• సిలబస్ ని బాగా అర్థం చేసుకోవడం
పోటీ పరీక్ష ఏదైనా సరే దానికంటూ ఒక సిలబస్ అనేది ఉంటుంది. ఆ సిలబస్ ను ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటారు అప్పుడే ఆ పోటీ పరీక్షలు ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్ష యొక్క సిలబస్ను బాగా అర్థం చేసుకోండి. అంటే ఏ టాపిక్ లను చివరి పరీక్షలు అడుగుతాడు ఏ టాపిక్ లను చదవాలి ఇలాంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని బాగా అర్థం చేసుకోవాలి.
• మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు లేదా మోడల్ పేపర్లు
ఏదైనా పోటీ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడానికి రెండవ మెట్టు అయినటువంటిది ఏమిటి అంటే సంవత్సరం ప్రశ్నాపత్రాలు లేదా మోడల్ పేపర్లు. అయితే ఇవి ఎందుకు అంటే ఏదైనా ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ పరీక్ష ఎలా జరుగుతుంది ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అలాగే పరీక్ష సరళి ఏమిటి అనేది బాగా అర్థం చేసుకోవాలి. దీనికోసం మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు తీసి సాధన చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఆ పరీక్ష యొక్క మోడల్ అర్థమవుతుంది. మొదటిసారి పరీక్షను రాస్తున్న అభ్యర్థులకి ఇది చాలా చాలా అవసరం ఎందుకంటే వాళ్లకి ఎలాంటి అనుభవం అనేది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా మునుపటి సమస్యల ప్రశ్నాపత్రాలు లేదా మోడల్ పేపర్లను తప్పనిసరి ప్రాక్టీస్ చేయండి.
• మాక్ టెస్ట్ లు లేదా గ్రాండ్ టెస్ట్ లు రాయడం
గ్రాండ్ టెస్ట్ లేదా వలన మన యొక్క ప్రిపరేషన్ పరీక్షించుకోవడం జరుగుతుంది. అంటే నీకు వివరంగా చెప్తాను జాగ్రత్తగా చదవండి. ఏదైనా ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ప్రిపేర్ అయినదాన్ని ఒక్కసారి టెస్ట్ రూపంలో పరీక్షించుకోవాలి. ఎందుకంటే టెస్ట్ రూపంలో పరీక్షించుకున్నప్పుడు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అదే విధంగా ఎగ్జామ్ ఏ విధంగా రాస్తున్నారు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది తెలుస్తుంది.
ఇలా తెలుసుకోవడం ద్వారా ఏమిటంటే వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్లడం ద్వారా ఫైనల్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు చెప్పినటువంటి మూడు పద్ధతులను పాటిస్తారు తప్పనిసరిగా ఫైనల్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధిస్తారు అది ఏ పోటీ పరీక్ష అయిన సరే. వీటితోపాటు తప్పనిసరిగా స్మార్ట్ వర్క్ అనేది ఎందుకు అంటే హార్డ్ వర్క్ అనేది ఎవరైనా చేస్తారు కానీ స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారో వారే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించి విజయం సాధిస్తారు. కాబట్టి మీరు స్మార్ట్ ప్రిపరేషన్ అయితే చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు పద్ధతులను అనుసరించి ఎక్కువ మార్కులు అయితే సాధించండి. ఆల్ ది బెస్ట్.