South East Central Railway (SECR) Apprentice Notification 2025 – 835 పోస్టులు
అర్హత కలిగిన అభ్యర్థులు 25 ఫిబ్రవరి 2025 నుండి 25 మార్చి 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి, జాగ్రత్తగా చదివి అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్
ఈ నోటిఫికేషన్ మనకు South East Central Railway (SECR) RRC Bilaspur Apprentice ఉద్యోగాల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా 835 Apprentice ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ట్రేడ్-వైజ్ ఖాళీల వివరాలు క్రింద చూడండి.
ట్రేడ్ పేరు | మొత్తం పోస్టులు |
---|---|
Carpenter | 38 |
COPA | 100 |
Draftsman Civil | 11 |
Electrician | 182 |
Elect Mech | 05 |
Fitter | 208 |
Machinist | 04 |
Painter | 45 |
Mech RAC | 40 |
SMW | 04 |
Stenographer English | 27 |
Stenographer Hindi | 19 |
Diesel Mechanic | 08 |
Turner | 04 |
Welder | 19 |
Wireman | 90 |
Chemical Laboratory Assistant | 04 |
Digital Photographer | 02 |
విద్యార్హత
- 10వ తరగతి (Matric) లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత ట్రేడ్‌లో ITI (Industrial Training Institute) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయస్సు (25 మార్చి 2025 నాటికి)
- కనీస వయస్సు: 15 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు
- SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంది.
ఎంపిక విధానం
- ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు
- Merit List ఆధారంగా ఎంపిక చేస్తారు.
- 10వ తరగతి మార్కులు & ITI మార్కుల ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసే ముందు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
- అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి – విద్యార్హత సర్టిఫికేట్లు, ID ప్రూఫ్, ఫోటో, సిగ్నేచర్ మొదలైనవి స్కాన్ చేసి ఉంచుకోండి.
- ఆన్‌లైన్ ఫామ్ నింపిన తర్వాత వివరాలు సరిచూసి సబ్మిట్ చేయండి.
- దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
అప్లికేషన్ ఫీజు
ఈ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫీజు వివరాలు పేర్కొనలేదు.
జీతం
Apprenticeship నిబంధనల ప్రకారం స్టైపెండ్ అందజేస్తారు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 25 ఫిబ్రవరి 2025
- దరఖాస్తు చివరి తేదీ: 25 మార్చి 2025
Important Links:
ఈ Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |