SBI Youth for India Fellowship Notification 2025 – గ్రామీణాభివృద్ధి కోసం యువతకు గొప్ప అవకాశం
State Bank of India Youth for India ప్రోగ్రాం కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఫెలోషిప్ ద్వారా గ్రామీణాభివృద్ధికి సేవ చేయాలనుకునే యువతకు గొప్ప అవకాశాన్ని అందిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు Online ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ SBI Youth for India ఆధ్వర్యంలో Village Development Fellowship Program కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తూ అంచనాలు, పరిశోధనలు చేస్తారు. ఖాళీల సంఖ్య స్పష్టంగా ప్రస్తావించలేదు – ఎంపిక రోలింగ్ బేసిస్ లో జరుగుతుంది.
విద్య అర్హత:
- అభ్యర్థి Bachelor’s Degree ను 1 October 2025 నాటికి పూర్తి చేసి ఉండాలి.
- భారతదేశపు పౌరుడు / నేపాల్ లేదా భూటాన్ పౌరుడు / OCI (Overseas Citizen of India) అయి ఉండాలి.
వయస్సు:
అభ్యర్థి వయస్సు 21 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి (Born between 5 August 1993 and 6 October 2004).
ఎంపిక విధానం:
- Stage-1: Registration & Online Assessment
అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఫార్మ్ నింపాలి. ఆన్లైన్ అసెస్‌మెంట్ లో అభ్యర్థి వ్యూహం, కథనం, నైపుణ్యం గురించి వివరించాలి. - Stage-2: Personal Interview
అభ్యర్థి వ్యక్తిత్వ లక్షణాలు, గ్రామీణ సేవ పట్ల ఆసక్తిని పరిశీలించడానికి ఇంటర్వ్యూ ఉంటుంది. - Final Selection:
Stage-2 లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు Email/SMS ద్వారా సమాచారం అందించబడుతుంది. - Onboarding:
ఎంపికైన అభ్యర్థులతో Online Forum ద్వారా చర్చలు, మార్గనిర్దేశం ఉంటుంది.
ఫెలోషిప్ సపోర్ట్:
Category | Amount (INR) |
---|---|
Monthly Allowance (Living) | ₹16,000 |
Monthly Transport Allowance | ₹2,000 |
Monthly Project Allowance | ₹1,000 |
Language Support | As Required |
Readjustment Allowance | ₹90,000 (Completion Time) |
Travel Fare | 3AC Train Fare Covered |
Insurance | Health & Accident Cover |
ఇతర సపోర్ట్:
- గ్రామీణ ప్రాంతంలో బస కోసం స్థానిక NGO సాయంతో ఏర్పాట్లు.
- Field Mentorship అందుబాటులో ఉంటుంది.
- National Level Organizations తో నెట్‌వర్క్.
- SBI Youth for India టీం నుండి సంపూర్ణ మార్గదర్శనం.
Apply విధానం:
ఈ ఫెలోషిప్ కి కేవలం Online లో మాత్రమే అప్లై చేయాలి.
Important Links:
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |