SBI Clerk Notification 2025
SBI Clerk Notification 2025 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త.ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ కేడర్‌లో Junior Associate (Customer Support & Sales) ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. SBI Clerk Notification 2024లో ఉద్యోగాల కోసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు వయస్సు పరిమితి, ఎంపిక విధానం క్రింద చెక్ చేయండి. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Associate (Customer Support & Sales) ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందులో 13,735 ఖాళీలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు.
- ఆంధ్ర ప్రదేశ్: 50
- తెలంగాణ: 342
విద్యార్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 31.12.2024 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయవచ్చు, అయితే 31.12.2024 నాటికి వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు ధృవీకరించాలి.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 01.04.2024 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
అయితే కేటగిరీ ఆధారంగా వయస్సు సడలింపులు అందుబాటులో ఉన్నాయి:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC: 3 సంవత్సరాలు
- PwBD: 10 సంవత్సరాలు (తదనుగుణంగా SC/ST/OBC కి సడలింపు కలదు).
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
---|---|---|---|
ఇంగ్లిష్ | 30 | 30 | 20 నిమిషాలు |
న్యూమరికల్ యాబిలిటీ | 35 | 35 | 20 నిమిషాలు |
రీజనింగ్ | 35 | 35 | 20 నిమిషాలు |
మొత్తం | 100 | 100 | 1 గంట |
మెయిన్ పరీక్ష ఫార్మాట్:
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
---|---|---|---|
జనరల్ అవేర్‌నెస్ | 50 | 50 | 35 నిమిషాలు |
ఇంగ్లిష్ | 40 | 40 | 35 నిమిషాలు |
క్వాంటిటేటివ్ యాబిలిటీ | 50 | 50 | 45 నిమిషాలు |
రీజనింగ్ & కంప్యూటర్ యాబిలిటీ | 50 | 60 | 45 నిమిషాలు |
మొత్తం | 190 | 200 | 2 గంటలు 40 నిమిషాలు |
ఇతర ముఖ్యమైన అంశాలు:
- లోకల్ లాంగ్వేజ్ టెస్ట్: అభ్యర్థులు వారి స్టేట్ సంబంధిత భాషలో ప్రావీణ్యం నిరూపించాలి.
- ప్రిలిమినరీ ఫలితాలు మెయిన్ పరీక్షలోకి రానివి.
- మెయిన్ పరీక్షలో స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
Apply విధానం:
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే Apply చేయాలి. అభ్యర్థులు 17.12.2024 నుంచి 07.01.2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Apply చేయడానికి కింద చెక్ చేయండి.
ఫీజు:
- General/OBC/EWS: ₹750
- SC/ST/PWD/XS/DXS: ఫీజు లేదు
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు ఆరంభ జీతం ₹46,000/- (మెట్రో సిటీల్లో) ఉంటుంది.
ఈ SBI Clerk Notification 2025 నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Detailed Notification | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Latest Jobs | Click Here |
YouTube Channel | Subscribe Now |
WhatsApp Channel | Join Now |