Indian Air Force Agniveer Notification 2026

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Indian Air Force Agniveer Notification 2026

Indian Air Force Agniveer Notification 2026 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో Agniveervayu Intake 01/2026 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Intermediate/10+2 లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకునే అభ్యర్థులకు వయస్సు పరిమితి, ఎంపిక విధానం క్రింద ఇవ్వబడింది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు వెంటనే Apply చేయండి. పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేయండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ Indian Air Force నుండి విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా Agniveervayu Intake 01/2026 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలు రాష్ట్రానుసారంగా కేటాయించబడతాయి. పూర్తి వివరాలు కోసం Indian Air Force Agniveer Notification 2026 Official Notification చెక్ చేయండి.

విద్యార్హతలు:ఈ నోటిఫికేషన్‌లో Science Subjects మరియు Other than Science Subjects విభాగాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు:

Science Subjects:

  • Intermediate/10+2/Equivalent: Mathematics, Physics, మరియు English సబ్జెక్టులతో
    50% aggregate marks మరియు Englishలో 50% మార్కులు.
  • Diploma in Engineering:
    Mechanical, Electrical, Electronics, Automobile, Computer Science, Instrumentation Technology, Information Technology డిప్లొమా
    50% మార్కులతో (Englishలో 50% మార్కులు డిప్లొమా లేదా 10+2లో ఉండాలి).
  • Vocational Course: Physics, Mathematics వంటి non-vocational subjects‌తో 2 సంవత్సరాల vocational కోర్సు
    50% aggregate marks మరియు Englishలో 50% మార్కులు.

Other than Science Subjects:

Railway Group D Full Notification 2025
Railway Group D Full Notification 2025
  • Intermediate/10+2/Equivalent: ఏదైనా స్ట్రీమ్/సబ్జెక్టులలో
    50% aggregate marks మరియు Englishలో 50% మార్కులు.
  • Vocational Course: రెండు సంవత్సరాల vocational కోర్సు
    50% aggregate marks మరియు Englishలో 50% మార్కులు.

గమనికలు:

  • Science Subjects అర్హత కలిగిన అభ్యర్థులు Other than Science Subjects పరీక్షకు కూడా హాజరయ్యేందుకు అవకాశం ఉంది.
  • Marks rounding off అనుమతించబడదు. ఉదాహరణకు 49.99% అర్హతగా పరిగణించబడదు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపిక అవుతారు:

స్టేజ్ I: ఆన్‌లైన్ టెస్ట్

విభాగాలు & వ్యవధి:

  • సైన్స్ సబ్జెక్టులు: 60 నిమిషాలు (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్)
  • ఇతర సబ్జెక్టులు: 45 నిమిషాలు (ఇంగ్లీష్, రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్)
  • సైన్స్ మరియు ఇతర సబ్జెక్టులు: 85 నిమిషాలు (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్)

మార్కింగ్ పద్ధతి:

  • సరైన సమాధానానికి 1 మార్కు.
  • తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గించబడతాయి.

స్టేజ్ II: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)

1.6 కిలోమీటర్ల పరుగు:

South Central Railway Sports Quota Recruitment Notification 2025
South Central Railway Sports Quota Recruitment Notification 2025
  1. పురుషులకు: 7 నిమిషాలు
  2. మహిళలకు: 8 నిమిషాలు

ఇతర పరీక్షలు:

  1. పురుషులు: 10 పుష్-అప్స్, 10 సిట్-అప్స్, 20 స్క్వాట్స్
  2. మహిళలు: 10 పుష్-అప్స్, 10 సిట్-అప్స్, 15 స్క్వాట్స్

స్టేజ్ III: వైద్య పరీక్ష

ఎయిర్ ఫోర్స్ వైద్య ప్రమాణాలు అనుసరించి వైద్య పరీక్ష ఉంటుంది.

ఫలితాలు అర్హులైన అభ్యర్థుల స్కిల్ సెట్స్ మరియు మెరిట్ ఆధారంగా ప్రాథమిక ఎంపిక లిస్ట్‌లో పొందుపరుస్తారు.

Apply విధానం:

ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే Apply చేయాలి. అభ్యర్థులు 07 జనవరి 2025 నుండి 27 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Apply Link క్రింద చెక్ చేయండి.

ఫీజు:

  • General/OBC/EWS: ₹550
  • SC/ST/PWD: ఫీజు లేదు

జీతం:

India Post Staff Car Driver Notification 2025
India Post Staff Car Driver Notification 2025

ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది ₹30,000/- నెలకు జీతం ఉంటుంది. నాలుగో సంవత్సరం చివరికి సేవా నిధి ప్యాకేజీ రూపంలో ₹10.04 లక్షలు అందజేయబడతాయి.

Important Links:

ఈ Indian Air Force Agniveer Notification 2026 నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Apply Online Click Here (Activate on 07/01/2025)
Detailed Notification క్రింద డౌన్లోడ్ చేయండి

Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now 

 

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment