SBI CBO Notification 2025 – బ్యాంక్ ఉద్యోగాల కోసం గొప్ప అవకాశం
SBI CBO Notification 2025 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా State Bank of India (SBI) వివిధ సర్కిళ్లలో Circle Based Officer పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు Graduation పూర్తిచేసినవారు మరియు 2 సంవత్సరాల బ్యాంకింగ్ అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు. పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ SBI (State Bank of India) నుండి Circle Based Officer పోస్టుల భర్తీ కోసం విడుదలైంది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
మొత్తం ఖాళీలు: 2600
| Circle Name | State/UT | Language | Total Vacancies |
|---|---|---|---|
| Ahmedabad | Gujarat, DNH & Daman & Diu | Gujarati | 240 |
| Amaravati | Andhra Pradesh | Telugu | 400 |
| Bengaluru | Karnataka | Kannada | 380 |
| Bhopal | Madhya Pradesh, Chhattisgarh | Hindi | 450 |
| Bhubaneswar | Odisha | Odia | 250 |
| Chandigarh | Punjab, Haryana, HP | Punjabi, Hindi | 300 |
| Chennai | Tamil Nadu, Puducherry | Tamil | 125 |
| Hyderabad | Telangana | Telugu, Urdu | 230 |
| Jaipur | Rajasthan | Hindi | 200 |
| Kolkata | WB, A&N Islands, Sikkim | Bengali, Nepali | 150 |
| Lucknow | Uttar Pradesh, Uttarakhand | Hindi, Urdu | 280 |
| Maharashtra | Maharashtra, Goa | Marathi, Konkani | 350 |
| Mumbai Metro | Maharashtra | Marathi, Konkani | 100 |
| North East | NE States | Various | 250 |
| New Delhi | Delhi | Hindi | 30 |
| Thiruvananthapuram | Kerala, Lakshadweep | Malayalam | 90 |
విద్య అర్హత:
- Graduation in any discipline from a recognized university.
- Medical, Engineering, CA, Cost Accountant వంటి ఇతర డిగ్రీలు కూడా అంగీకరించబడతాయి.
- 2 సంవత్సరాల అనుభవం ఒక Scheduled Commercial Bank లేదా Regional Rural Bankలో Scale-I Officer గా ఉండాలి.
వయస్సు:
వయస్సు పరిమితి (30.04.2025 నాటికి):
- కనిష్టం: 21 సంవత్సరాలు
- గరిష్ఠం: 30 సంవత్సరాలు
జననం తేదీలు: 01.05.1995 నుండి 30.04.2004 మధ్య ఉండాలి
వయస్సు సడలింపు:
| Category | Relaxation |
|---|---|
| SC/ST | 5 సంవత్సరాలు |
| OBC (NCL) | 3 సంవత్సరాలు |
| PwBD (Gen/EWS) | 10 సంవత్సరాలు |
| PwBD (OBC) | 13 సంవత్సరాలు |
| PwBD (SC/ST) | 15 సంవత్సరాలు |
| Ex-Servicemen | 5 సంవత్సరాలు |
ఎంపిక విధానం:
ఎంపిక 4 దశలుగా జరుగుతుంది:
- Online Examination
- Screening
- Interview (50 Marks)
- Local Language Proficiency Test
Final Selection: Online Test (170 Marks) + Interview (50 Marks) = Final Merit (75:25 Weightage)
ఫీజు:
| Category | Fee |
|---|---|
| General/OBC/EWS | ₹750/- |
| SC/ST/PwBD | No Fee |
జీతం:
Basic Pay: ₹48,480/- + 2 Advance Increments
Pay Scale: ₹48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920
Other Benefits: DA, HRA, CCA, PF, NPS, LFC, Medical, Others
Apply విధానం:
- Online Registration Dates: 09.05.2025 – 29.05.2025
- Exam Date: July 2025 (Expected)
Important Links:
| Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
|---|---|
| Important Links | |
| Apply Online | Click Here |
| Full Notification | Click Here |
| Latest Jobs | Click Here |
| WhatsApp Group | Join Now |
| YouTube Channel | Subscribe Now |
| Telegram Group | Join Now |