RRB Technician Grade III and Para-Medical Posts 2024 Application Status Check Link Activated

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

RRB Technician Grade III and Para-Medical Posts 2024 Application Status Check Link Activated

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా Technician Grade III and Para-Medical Posts 2024 Application Status చెక్ చేసుకునే లింక్‌ను యాక్టివేట్ చేసింది. అభ్యర్థులు ఇప్పుడు తమ అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ కోసం క్రింది ఇచ్చిన వివరాలను జాగ్రత్తగా చదవండి.

అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

ఆన్‌లైన్‌లో మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీకు అవసరమైన క్రింది వివరాలను సిద్ధం చేసుకోండి:

  • ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్
  • పాస్వర్డ్

వెబ్‌సైట్‌లో లాగిన్ చేసిన తర్వాత, అప్లికేషన్ హిస్టరీలో ‘Application Status’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. అక్కడ మీరు మీ అప్లికేషన్ వివరాలు మరియు స్టేటస్‌ను చూడగలరు. దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం క్రింది పేరని చదవండి.

India Union Budget 2025-26 Quiz
India Union Budget 2025-26 Quiz 25 ముఖ్యమైన ప్రశ్నలు & సమాధానాలు

RRB అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసేందుకు అధికారిక లింక్

అభ్యర్థులు తమ ప్రాంతానికి సంబంధించిన RRB వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ కింది లింక్‌లను ఉపయోగించి సంబంధిత వెబ్‌సైట్‌లకు వెళ్లవచ్చు. 

అప్లికేషన్ స్టేటస్‌ను చూడడం చాలా సులభం. కాబట్టి, మీ అప్లికేషన్‌ను వెంటనే చెక్ చేసుకోండి.

అప్లికేషన్ Accept or Reject అయిందని తెలుసుకోవడం ఎలా.

అభ్యర్థులు ముందుగా RRB వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అప్లికేషన్ హిస్టరీ ఆప్షన్ లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయాలి. అప్లికేషన్ స్టేటస్ దగ్గర ‘Provisionally Accepted’ అని వస్తే మీ అప్లికేషన్ విజయవంతంగా యాక్సెప్ట్ అయింది అని అర్థం. కానీ రిజెక్ట్ అని వస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని అర్థం.

India Post Staff Car Driver Notification 2025
India Post Staff Car Driver Notification 2025

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Telangana Judicial Ministerial and Subordinate Service Recruitment Notification 2025
Telangana Judicial Ministerial and Subordinate Service Recruitment Notification 2025

మరింత సమాచారం కోసం

మరింత సమాచారం కోసం RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా సంబంధిత ప్రాంతీయ RRB కార్యాలయాన్ని సంప్రదించండి. మీరు పరిక్షకు సంబంధించిన తాజా నవీకరణలను కూడా ఇమెయిల్ లేదా SMS ద్వారా పొందవచ్చు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. అధికారిక సమాచారాన్ని RRB వెబ్‌సైట్‌లో నుండి నిర్ధారించుకోండి.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment