RRB Ministerial and Isolated Categories Recruitment 2025 – Apply Online for 1036 Posts
రైల్వేలో కొత్తగా RRB Ministerial and Isolated Categories Recruitment 2025 విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టీరియల్ మరియు ఐసొలేటెడ్ కేటగిరీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. RRB Ministerial and Isolated Categories Recruitment 2025 లో 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు వయస్సు పరిమితి, ఎంపిక విధానం క్రింద చెక్ చేయండి. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే Apply చేయాలి. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి, జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి RRB Ministerial and Isolated Categories Recruitment 2025 ఉద్యోగాల కోసం విడుదలైంది.
జాబ్ రోల్స్ & ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా 1,036 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
పోస్ట్ పేరు | ఖాళీలు | విద్యార్హతలు |
---|---|---|
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) | 187 | సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు B.Ed. అవసరం. |
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) | 338 | సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, B.Ed., మరియు CTET అర్హత అవసరం. |
జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ) | 130 | హిందీ/ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ మరియు అనువాద పనిలో అనుభవం. |
లైబ్రేరియన్ | 10 | గ్రాడ్యుయేషన్ మరియు లైబ్రరీ సైన్స్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. |
మ్యూజిక్ టీచర్ (మహిళ) | 3 | మ్యూజిక్ లో డిగ్రీ లేదా డిప్లొమా అవసరం. |
ప్రైమరీ రైల్వే టీచర్ (PRT) | 188 | 12వ తరగతి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) మరియు CTET అర్హత అవసరం. |
అసిస్టెంట్ టీచర్ (మహిళ) | 2 | గ్రాడ్యుయేషన్, B.Ed., మరియు 2 సంవత్సరాల అనుభవం. |
సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్ | 3 | గ్రాడ్యుయేషన్ మరియు సంబంధిత పబ్లిసిటీ పనిలో అనుభవం. |
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ | 59 | గ్రాడ్యుయేషన్ మరియు స్టాఫ్ వెల్ఫేర్ మేనేజ్‌మెంట్‌లో అనుభవం. |
చీఫ్ లా అసిస్టెంట్ | 54 | లా గ్రాడ్యుయేట్ మరియు లీగల్ ఆఫీస్ పని అనుభవం. |
పబ్లిక్ ప్రాసిక్యూటర్ | 20 | లా డిగ్రీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ లేదా కోర్ట్ అనుభవం. |
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ | 18 | గ్రాడ్యుయేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ లేదా డిప్లొమా. |
సైంటిఫిక్ సూపర్వైజర్ | 3 | సైన్స్ లేదా ఇంజనీరింగ్లో డిగ్రీ మరియు సంబంధిత ఫీల్డ్ అనుభవం. |
సైంటిఫిక్ అసిస్టెంట్/ట్రైనింగ్ | 2 | సైన్స్ లేదా టెక్నికల్ డిప్లొమా. |
విద్యా అర్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ప్రతి పోస్టుకు అవసరమైన డిగ్రీలు/డిప్లొమాలు వివరాలను పై జాబితాలో చూడండి.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 నుండి 48 సంవత్సరాల మధ్య ఉండాలి. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రాసెస్ క్రింది విధంగా ఉంటుంది:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ (కొందరి పోస్టులకు మాత్రమే)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్
Apply విధానం:
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే Apply చేయాలి. 7th January 2025 నుండి 6th February 2025 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయండి.
ఫీజు:
- General/OBC/EWS: ₹500/-
- SC/ST/PWD/మహిళ అభ్యర్థులు: ₹250/-
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ ఆధారంగా జీతం ఉంటుంది. ఉదాహరణకు:
- PGT పోస్టులకు: ₹47,600/- నుండి ₹1,51,100/-
- TGT పోస్టులకు: ₹44,900/- నుండి ₹1,42,400/-
- PRT పోస్టులకు: ₹35,400/- నుండి ₹1,12,400/-
ఈ RRB Ministerial and Isolated Categories Recruitment 2025 నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Available on 07-01-2025 |
Detailed Notification | Available on 07-01-2025 |
Short Notice (Employment News) | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Latest Jobs | Click Here |
YouTube Channel | Subscribe Now |
WhatsApp Channel | Join Now |