Indian Coast Guard Enrolled Follower (Sweeper/Safaiwala) Notification 2025
Indian Coast Guard లో ఉద్యోగానికి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! Indian Coast Guard ద్వారా Enrolled Follower (Sweeper/Safaiwala) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 10 ఏప్రిల్ 2025 లోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి, జాగ్రత్తగా చదివి అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్
ఈ నోటిఫికేషన్ Indian Coast Guard ద్వారా Enrolled Follower (Sweeper/Safaiwala) ఉద్యోగాల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా 4 Enrolled Follower (Sweeper/Safaiwala) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత
- 10వ తరగతి (Matriculation) లేదా ITI లేదా దీని సమానమైన అర్హత ఉండాలి.
- అభ్యర్థులు Central/State Government గుర్తింపు పొందిన బోర్డు నుంచి పాస్ అయ్యి ఉండాలి.
వయస్సు (10 ఫిబ్రవరి 2025 నాటికి)
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
- ST అభ్యర్థులకు గరిష్ట వయస్సులో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
పని ప్రదేశం & విధులు
ఎంపికైన అభ్యర్థులు Indian Coast Guard Ships, Shore Establishments లేదా దేశంలోని ఏ ప్రాంతంలో అయినా పనిచేయవలసి ఉంటుంది.
- క్లీనింగ్, మోపింగ్
- డ్రెయిన్స్ & టాయిలెట్లను శుభ్రం చేయడం
- సెప్టిక్ ట్యాంక్ మెయింటెనెన్స్
ఎంపిక విధానం
ఈ ఉద్యోగాలకు క్రింది ప్రక్రియ ఆధారంగా ఎంపిక జరుగుతుంది:
- Written Test (50 Marks) – General Knowledge & General English (10వ తరగతి స్థాయి)
- Professional Skill Test (PST) – క్లీనింగ్, స్వీపింగ్, మోపింగ్, డ్రెయిన్స్ క్లీనింగ్ టెస్టింగ్
- Physical Fitness Test (PFT)
- 1.6Km (One Mile) పరుగులో 7 నిమిషాల్లో పూర్తి చేయాలి
- 20 Squat Ups (ఉతక్-బైఠక్)
- 10 Push Ups
- Medical Examination
జీతం
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు Pay Level-3 (₹21,700 – ₹69,100) + ఇతర అలవెన్సులు అందుతాయి.
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసే ముందు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
- అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి –
- Aadhar Card
- విద్యార్హత సర్టిఫికేట్లు
- డొమిసైల్ సర్టిఫికేట్
- కుల ధృవీకరణ పత్రం (ST అభ్యర్థులకు మాత్రమే)
- 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కలిగి ఉండాలి.
- దరఖాస్తు ఫారమ్‌ను A4 సైజ్ పేపర్పై టైప్ చేసి/హ్యాండ్ రైటింగ్‌లో పూర్తి చేయాలి.
- దరఖాస్తును ordinary post ద్వారా కింది చిరునామాకు పంపాలి.
📮 చిరునామా: The President, (EF Recruitment Board), Coast Guard District Headquarters No.3, Post Box No.19, Panambur, New Mangalore – 575 010
పరీక్షా కేంద్రం
📍 Coast Guard District Headquarters No.3, Mangalore
దరఖాస్తు చివరి తేదీ
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 10 ఏప్రిల్ 2025
Important Links:
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |