Indian Air Force Agniveer Notification 2026
Indian Air Force Agniveer Notification 2026 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో Agniveervayu Intake 01/2026 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Intermediate/10+2 లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకునే అభ్యర్థులకు వయస్సు పరిమితి, ఎంపిక విధానం క్రింద ఇవ్వబడింది. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు వెంటనే Apply చేయండి. పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేయండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ Indian Air Force నుండి విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా Agniveervayu Intake 01/2026 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలు రాష్ట్రానుసారంగా కేటాయించబడతాయి. పూర్తి వివరాలు కోసం Indian Air Force Agniveer Notification 2026 Official Notification చెక్ చేయండి.
Science Subjects:
- Intermediate/10+2/Equivalent: Mathematics, Physics, మరియు English సబ్జెక్టులతో
50% aggregate marks మరియు Englishలో 50% మార్కులు. - Diploma in Engineering:
Mechanical, Electrical, Electronics, Automobile, Computer Science, Instrumentation Technology, Information Technology డిప్లొమా
50% మార్కులతో (Englishలో 50% మార్కులు డిప్లొమా లేదా 10+2లో ఉండాలి). - Vocational Course: Physics, Mathematics వంటి non-vocational subjectsతో 2 సంవత్సరాల vocational కోర్సు
50% aggregate marks మరియు Englishలో 50% మార్కులు.
Other than Science Subjects:
- Intermediate/10+2/Equivalent: ఏదైనా స్ట్రీమ్/సబ్జెక్టులలో
50% aggregate marks మరియు Englishలో 50% మార్కులు. - Vocational Course: రెండు సంవత్సరాల vocational కోర్సు
50% aggregate marks మరియు Englishలో 50% మార్కులు.
గమనికలు:
- Science Subjects అర్హత కలిగిన అభ్యర్థులు Other than Science Subjects పరీక్షకు కూడా హాజరయ్యేందుకు అవకాశం ఉంది.
- Marks rounding off అనుమతించబడదు. ఉదాహరణకు 49.99% అర్హతగా పరిగణించబడదు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపిక అవుతారు:
స్టేజ్ I: ఆన్‌లైన్ టెస్ట్
విభాగాలు & వ్యవధి:
- సైన్స్ సబ్జెక్టులు: 60 నిమిషాలు (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్)
- ఇతర సబ్జెక్టులు: 45 నిమిషాలు (ఇంగ్లీష్, రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్)
- సైన్స్ మరియు ఇతర సబ్జెక్టులు: 85 నిమిషాలు (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్)
మార్కింగ్ పద్ధతి:
- సరైన సమాధానానికి 1 మార్కు.
- తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గించబడతాయి.
స్టేజ్ II: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)
1.6 కిలోమీటర్ల పరుగు:
- పురుషులకు: 7 నిమిషాలు
- మహిళలకు: 8 నిమిషాలు
ఇతర పరీక్షలు:
- పురుషులు: 10 పుష్-అప్స్, 10 సిట్-అప్స్, 20 స్క్వాట్స్
- మహిళలు: 10 పుష్-అప్స్, 10 సిట్-అప్స్, 15 స్క్వాట్స్
స్టేజ్ III: వైద్య పరీక్ష
ఎయిర్ ఫోర్స్ వైద్య ప్రమాణాలు అనుసరించి వైద్య పరీక్ష ఉంటుంది.
ఫలితాలు అర్హులైన అభ్యర్థుల స్కిల్ సెట్స్ మరియు మెరిట్ ఆధారంగా ప్రాథమిక ఎంపిక లిస్ట్‌లో పొందుపరుస్తారు.
Apply విధానం:
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే Apply చేయాలి. అభ్యర్థులు 07 జనవరి 2025 నుండి 27 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Apply Link క్రింద చెక్ చేయండి.
ఫీజు:
- General/OBC/EWS: ₹550
- SC/ST/PWD: ఫీజు లేదు
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది ₹30,000/- నెలకు జీతం ఉంటుంది. నాలుగో సంవత్సరం చివరికి సేవా నిధి ప్యాకేజీ రూపంలో ₹10.04 లక్షలు అందజేయబడతాయి.
Important Links:
ఈ Indian Air Force Agniveer Notification 2026 నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here (Activate on 07/01/2025) |
Detailed Notification | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |