How to Apply Telangana District Courts Jobs 2024 in Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

How to Apply Telangana District Courts Jobs 2024 in Telugu

సొంత రాష్ట్రంలోని ఉన్న జిల్లాలో జాబ్ చేయాలనుకునే నిరుద్యోగులకు భారీ శుభవార్త. Telangana District Courts Jobs 2024 నుండి టైపిస్ట్, అసిస్టెంట్ ఉద్యోగాలు కోసం భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో Typist Steno, Typist-Cum-Assistant, Junior Assistant, Record Assistant ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 02 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం offline లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టుల నుండి Typist Steno, Typist-Cum-Assistant, Junior Assistant, Record Assistant ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.

  1. Typist-Cum-Assistant: 02 (OC -01,SC-01)
  2. Record Assistant: 02 (OC-01,SC-01)

విద్య అర్హత:

CISF Constable Tradesmen Notification 2025
CISF Constable Tradesmen Notification 2025

ఇందులో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు సంబంధిత పోస్టుకు సంబంధిత కోర్సును పూర్తి చేసి ఉండవలెను. కాబట్టి ఏ ఏ పోస్ట్ కు ఏం అర్హత కలిగి ఉండాలి అనేది క్రింద వివరంగా ఇవ్వబడింది. జాగ్రత్తగా చూడండి.

  1. Typist-Cum-Assistant: డిగ్రీ
  2. Record Assistant: 10th

వయస్సు:

Telangana District Courts Jobs 2024 ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా 34 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టి, బీసీ వాళ్లకు 05 సంవత్సరాలు సడలింపు ఉంది. దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంది.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా షాట్ లిస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు Written Test ఆ తర్వాత పోస్ట్లు బట్టి Skill Test ఉంటుంది. ఆ తర్వాత Merit List ఉంటుంది. మెరిట్ లిస్టులో ఎంపికైన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply విధానం:

South East Central Railway (SECR) Apprentice Notification 2025
South East Central Railway (SECR) Apprentice Notification 2025

ఈ జాబ్స్ కి కేవలం offline లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ లో చిరునామా కి పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారం ను, సంబంధిత పత్రాలను పంపించాలి. పూర్తి వివరాలు కోసం క్రింది వీడియో చూసి క్రింది ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి Apply చేసుకోండి.

ఫీజు:

Telangana District Courts Jobs 2024 నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న ఓసి, బిసి వాళ్లకు 800/- రూపాయలు. ఎస్సీ మరియు ఎస్టీ వాళ్లకు 400/- రూపాయల ఫీజు ఉంటుంది.

జీతం:

Telangana District Courts Jobs 2024 ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే అభ్యర్థికి ప్రతి నెల పోస్ట్ ను బట్టి జీతం ఉంటుంది.

BPNL Livestock Farm Investment Officer & Operations Assistant Recruitment 2025 - Notification Released!
BPNL Livestock Farm Investment Officer & Operations Assistant Recruitment 2025 – Notification Released

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 02/12/2024

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్ : క్రింద డౌన్లోడ్ చేయండి

WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment