How to Apply Forest Department MTS and LDC Jobs 2024 in Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

How to Apply Forest Department MTS and LDC Jobs 2024 in Telugu

నిరుద్యోగులకు భారీ శుభవార్త. Forest Department నుండి MTS, అసిస్టెంట్ , క్లర్క్ ఉద్యోగాలు కోసం భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో multi tasking staff (mts), lower division clerk (ldc), library information assistant (Lia) ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి 03 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం offline లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు institute of wood science and technology (Indian Council of forestry Research and Education) నుండి multi tasking staff (mts), lower division clerk (ldc), library information assistant (Lia) ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 17 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.

Sl. No. Name of the Post Pay Matrix Level No. of Posts Category
1 Library Information Assistant (LIA) Level-06 of 7th CPC 01 (One) SC
2 Lower Division Clerk (LDC) Level-02 of 7th CPC 04 (Four) 2 posts-UR, 1 post-OBC, 1 post-SC
3 Multi-Tasking Staff (MTS) Level-01 of 7th CPC 12 (Twelve) 5 posts-UR, 2 posts-SC, 1 post-ST, 3 posts-OBC, 1 post-EWS

 

BPNL Livestock Farm Investment Officer & Operations Assistant Recruitment 2025 - Notification Released!
BPNL Livestock Farm Investment Officer & Operations Assistant Recruitment 2025 – Notification Released

విద్య అర్హత:

ఇందులో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు సంబంధిత పోస్టుకు సంబంధిత కోర్సును పూర్తి చేసి ఉండవలెను. కాబట్టి ఏ ఏ పోస్ట్ కు ఏం అర్హత కలిగి ఉండాలి అనేది క్రింద వివరంగా ఇవ్వబడింది. జాగ్రత్తగా చూడండి.

  1. Library information assistant: degree
  2. Lower division clerk: intermediate
  3. Multitasking staff: 10th

వయస్సు:

ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా షాట్ లిస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు Written Test ఆ తర్వాత పోస్ట్లు బట్టి Skill Test ఉంటుంది. ఆ తర్వాత Merit List ఉంటుంది. మెరిట్ లిస్టులో ఎంపికైన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply విధానం:

Assam Rifles Technical/ Tradesman Recruitment 2025
Assam Rifles Technical/ Tradesman Recruitment 2025

ఈ జాబ్స్ కి కేవలం offline లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ లో చిరునామా కి పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారం ను, సంబంధిత పత్రాలను పంపించాలి. పూర్తి వివరాలు కోసం క్రింది వీడియో చూసి క్రింది ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి Apply చేసుకోండి.

ఫీజు:

ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న ఓసి, బిసి వాళ్లకు 800/- రూపాయలు. ఎస్సీ మరియు ఎస్టీ వాళ్లకు 300/- రూపాయల ఫీజు ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే అభ్యర్థికి ప్రతి నెల పోస్ట్ ను బట్టి జీతం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ చెక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 02/12/2024

Union Bank of India Apprentice Posts 2025
Union Bank of India Apprentice Posts 2025

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

MTS అప్లికేషన్ ఫారం: ఇక్కడ క్లిక్ చేయండి

LDC అప్లికేషన్ ఫారం: ఇక్కడ క్లిక్ చేయండి

LIA అప్లికేషన్ ఫారం: ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్ : క్రింద డౌన్లోడ్ చేయండి

WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment