Haryana Reader Jobs Notification 2024 in Telugu
తాజాగా HPSC (హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రీడర్ ఉద్యోగాల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీడర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునేవారు సంబంధిత విభాగంలో BAMS లేదా BHMS పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు క్రింది ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని (ఎంపిక ప్రక్రియ, అర్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ) చూసుకొని Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు HPSC (హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్) లో ఉద్యోగాల భర్తీ కొరుకు విడుదల చేశారు.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా రీడర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 14 రీడర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత:
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకున్నవారు సంబంధిత విభాగంలో BAMS లేదా BHMS పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటెయిల్స్ కోసం కింది ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయండి.
వయస్సు:
అప్లై చేసే అభ్యర్థులకు 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండవలెను.
ఎంపిక విధానం:
అప్లై చేసుకున్న అభ్యర్థులను వ్రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
Apply విధానం:
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకున్నవారు HPSC కి సంబంధించి అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి. నోటిఫికేషన్ వివరాలను ధ్రువీకరించిన తర్వాత అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. అభ్యర్థికి సంబంధించి ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి సంబంధిత వివరాలను మరియు పత్రాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చివరగా దరఖాస్తు రుసుమును చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
ఫీజు:
Apply చేయాలనుకునేవారికి అప్లికేషన్ ఫీజు క్యాటగిరిల వారిగా వేరువేరుగా ఉంటుంది.
- జనరల్ వాళ్ల కోసం: 1,000/-
- PWD వాళ్ల కోసం: ఫీజు లేదు
- ఇతరులకు: 250/-
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000/- రూపాయలు జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారు క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. మీకు సంబంధించినటువంటి వివరాలను మరియు సంబంధిత పత్రాలను 28 నవంబర్ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు & లింక్స్:
Apply చేయడానికి చివరి తేదీ: 28/11/2024
Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేయడానికి: ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక నోటిఫికేషన్: కింద డౌన్లోడ్ చేయండి
Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి